ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ‘ఏదో తేడాగా ఉంది’.. విమానం టేకాఫ్‌కు ముందు భర్తకు ఫోన్ చేసిన భార్య
    Sun 10:59

    ‘ఏదో తేడాగా ఉంది’.. విమానం టేకాఫ్‌కు ముందు భర్తకు ఫోన్ చేసిన భార్య

    • లండన్‌లో బేబీ షవర్ కోసం వెళ్తూ విమాన ప్రమాదంలో ముగ్గురు కుటుంబ సభ్యుల మృతి
    • వడోదరకు చెందిన యాస్మిన్ వోరా, ఆమె మేనల్లుడు పర్వేజ్, అతడి నాలుగేళ్ల కుమార్తె జువేరియా దుర్మరణం
    • పర్వేజ్‌ కుటుంబంతో కలిసి వెళ్లేందుకు యాస్మిన్ తన ప్రయాణ తేదీని మార్చుకున్న వైనం
    • టేకాఫ్‌కు ముందు విమానం ఏసీ పనిచేయడం లేదని, ఆందోళనగా ఉందని భర్తకు ఫోన్
    • ఆ తర్వాత కొద్దిసేపటికే కుప్పకూలిన విమానం
    Read full story
  • తమిళనాడు రాజకీయాలపై డీకే శివకుమార్ హాట్ కామెంట్స్
    Thu 22:48

    తమిళనాడు రాజకీయాలపై డీకే శివకుమార్ హాట్ కామెంట్స్

    • తమిళనాడు గవర్నర్ తీరుపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విమర్శలు
    • నటుడు విజయ్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకపోవడం సరికాదు
    • గతంలో యడియూరప్ప, వాజ్‌పేయిలకు ఇలాగే అవకాశం ఇచ్చారని గుర్తు చేసిన డీకే
    • మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికం
    • ప్రజల తీర్పును, మనోభావాలను గౌరవించాలని గవర్నర్‌కు సూచన
    Read full story
  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీఎంకే, అన్నాడీఎంకే కలిస్తే... టీవీకే సంచలన నిర్ణయం!
    Thu 22:41

    ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీఎంకే, అన్నాడీఎంకే కలిస్తే... టీవీకే సంచలన నిర్ణయం!

    • డీఎంకే, అన్నాడీఎంకే కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 12 మంది ఎమ్మెల్యేలు అవసరం
    • రెండు పార్టీలు కలిస్తే మూకుమ్మడిగా రాజీనామా చేయాలని టీవీకే నిర్ణయం
    • 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం
    Read full story
  • గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే ఇది మీకోసమే!
    Thu 22:29

    గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే ఇది మీకోసమే!

    • గంటల తరబడి కూర్చోవడం వల్ల డయాబెటిస్, గుండె జబ్బుల ముప్పు
    • వ్యాయామం చేసినా రోజంతా కూర్చుంటే ప్రయోజనాలు తక్కువే
    • ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి నడవడం ఆరోగ్యానికి మంచిది
    • క్యాన్సర్, డిప్రెషన్, డిమెన్షియా వంటి సమస్యలు పెరిగే అవకాశం
    • జీవనశైలిలో చిన్న మార్పులతో పెద్ద ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ
    Read full story
  • ఏమిటీ హంటావైరస్... ప్రమాదకరమైనదా?
    Thu 22:16

    ఏమిటీ హంటావైరస్... ప్రమాదకరమైనదా?

    • విహార నౌకలో వెలుగు చూసిన హంటావైరస్ వ్యాప్తి
    • ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు మృతి
    • పలు దేశాలకు పాకిన వైరస్.. అధికారుల అప్రమత్తత
    • మనిషి నుంచి మనిషికి వ్యాపించే అరుదైన వైరస్‌గా గుర్తింపు
    • ప్రపంచ మహమ్మారిగా మారే ప్రమాదం తక్కువేనన్న డబ్ల్యూహెచ్ఓ
    Read full story
  • మార్ష్ సెంచరీ... వర్షంతో మళ్లీ ఆగిన ఐపీఎల్ మ్యాచ్
    Thu 21:59

    మార్ష్ సెంచరీ... వర్షంతో మళ్లీ ఆగిన ఐపీఎల్ మ్యాచ్

    • లక్నో, బెంగళూరు మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
    • విధ్వంసక సెంచరీతో చెలరేగిన మిచెల్ మార్ష్
    • 51 బంతుల్లోనే 107 పరుగులతో అజేయంగా నిలిచిన మార్ష్
    • ఆట నిలిచే సమయానికి లక్నో స్కోరు 14 ఓవర్లకు 145/1
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి తప్పని కష్టాలు
    Read full story
  • ముస్లిం జైలర్, హిందూ ఖైదీ... ఓ జైలు ప్రేమ కథ!
    Thu 21:52

    ముస్లిం జైలర్, హిందూ ఖైదీ... ఓ జైలు ప్రేమ కథ!

    • మధ్యప్రదేశ్‌ జైల్లో అసిస్టెంట్ జైలర్, ఖైదీ మధ్య ప్రేమ 
    • హిందూ సంప్రదాయాల ప్రకారం వైభవంగా పెళ్లి
    • వధువు కుటుంబం వ్యతిరేకించడంతో హిందూ సంఘాల కన్యాదానం
    • హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన వరుడు
    Read full story
  • ప్రభుత్వం ఏర్పాటు కోసం విజయ్ ప్రయత్నాలు.. ఒక్క ఎమ్మెల్యే ఉన్న ఆ పార్టీతోనూ సంప్రదింపులు!
    Thu 21:50

    ప్రభుత్వం ఏర్పాటు కోసం విజయ్ ప్రయత్నాలు.. ఒక్క ఎమ్మెల్యే ఉన్న ఆ పార్టీతోనూ సంప్రదింపులు!

    • చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్న టీవీకే
    • దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే ఎమ్మెల్యేను సంప్రదించిన టీవీకే
    • మన్నార్‌గుడి నుంచి విజయం సాధించిన కామరాజ్ ఎస్
    Read full story
  • ఆ ఆదాయం మనకే రావాలి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచన
    Thu 21:39

    ఆ ఆదాయం మనకే రావాలి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచన

    • 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం
    • పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచన 
    • ప్రత్యేక ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్లుగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం
    Read full story
  • మార్ష్ వీరబాదుడు.. వర్షంతో ఆగిన లక్నో-ఆర్సీబీ మ్యాచ్
    Thu 21:28

    మార్ష్ వీరబాదుడు.. వర్షంతో ఆగిన లక్నో-ఆర్సీబీ మ్యాచ్

    • ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నోకు అదిరే ఆరంభం
    • ఆకాశమే హద్దుగా చెలరేగిన మిచెల్ మార్ష్
    • కేవలం 32 బంతుల్లో 76 పరుగులతో మార్ష్ విధ్వంసం
    • 9 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా లక్నో 95 పరుగులు
    • వర్షం కారణంగా తాత్కాలికంగా నిలిచిన మ్యాచ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV