Fri 13:01 ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. థాయ్‌లాండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో అత్యవసర ల్యాండింగ్ విమానంలో 156 మంది ప్రయాణికులు సురక్షితం బాంబు బెదిరింపు నోటు లభ్యం, దర్యాప్తు కొనసాగింపు విమానంలో పేలుడు పదార్థాలు లేవని ప్రాథమిక నిర్ధారణ Read full story
Sat 11:15 ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఇంటిపై పెట్రోలు బాంబు దాడి శాన్‌ఫ్రాన్సిస్కోలోని శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి పెట్రోల్ బాంబు ధాటికి ఇంటి ప్రధాన గేటు వద్ద చెలరేగిన మంటలు ఓపెన్‌ఏఐ ప్రధాన కార్యాలయానికి కూడా నిప్పు పెడతామంటూ హెచ్చరికలు Read full story
Sat 11:12 మీర్జాపూర్‌లో దారుణం.. మార్నింగ్ వాక్‌లో లాయర్ దారుణ హత్య.. వీడియో ఇదిగో! బైక్‌పై వచ్చిన దుండగులు వెంటాడి కాల్పులు జరిపిన వైనం హత్యకు నిరసనగా రోడ్డెక్కిన మీర్జాపూర్ బార్ అసోసియేషన్ సభ్యులు పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందని పోలీసుల అనుమానం నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం Read full story
Sat 11:08 ‘పెద్ది’పై క్రేజీ అప్‌డేట్.. ఫుల్ స్వింగ్‌లో పనులు! ‘పెద్ది’ సినిమాపై కెమెరామెన్ రత్నవేలు తాజా అప్‌డేట్ శరవేగంగా జరుగుతున్న కలర్ గ్రేడింగ్ పనులు ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేశామన్న రామ్ చరణ్ ఒక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉందని వెల్లడి Read full story
Sat 11:05 భద్రతా వలయంలో ఇస్లామాబాద్.. నగరం లాక్‌డౌన్ అమెరికా-ఇరాన్ మధ్య చర్చల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం భద్రత కోసం రాజధానిలో రెండు రోజుల పాటు పబ్లిక్ హాలిడే నగరంలోని రెడ్ జోన్‌ను దిగ్బంధించి భారీగా బలగాల మోహరింపు యావత్ ప్రపంచం దృష్టి చర్చల ఫలితంపైనే కేంద్రీకృతం Read full story
Sat 11:03 'జన నాయగన్' లీక్‌పై విజయ్ దేవరకొండ ఆగ్రహం.. ఆ బాధ తనకు తెలుసని వ్యాఖ్య తమిళ నటుడు విజయ్ సినిమా 'జన నాయగన్' ఫుటేజ్ లీక్ గతంలో తనకూ ఇలాంటి అనుభవం ఎదురైందని ఆవేదన ఇది వ్యవస్థ వైఫల్యమేనన్న కమల్ హాసన్ లీకేజీని ఖండించిన రజనీకాంత్, చిరంజీవి, సూర్య Read full story
Sat 10:39 'జన నాయగన్' మూవీ లీక్.. సెన్సార్ బోర్డుపై కమల్ హాసన్ ఫైర్ విజయ్ ప్రతిష్ఠాత్మక చిత్రం 'జన నాయగన్' లీక్ మన వ్యవస్థలోని లోపాల వల్లే ఇలా జరిగిందన్న కమల్ సెన్సార్ ప్రక్రియలో జాప్యం వల్లే పైరసీకి అవకాశం దొరికిందని వ్యాఖ్య Read full story
Sat 10:35 అమీన్‌పూర్‌లో ఆరంతస్తుల భవనం కూల్చివేసిన హైడ్రా.. వీడియో ఇదిగో! న్యాయవాది ముఖీం గెస్ట్ హౌస్ కూడా నేలమట్టం ఆపరేషన్‌లో 2,000 మంది సిబ్బంది, భారీ బందోబస్తు రూ.15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములే లక్ష్యం తమను అన్యాయంగా ఖాళీ చేయిస్తున్నారని బాధితుల ఆవేదన Read full story
Sat 10:32 పార్లమెంటు ప్రాంగణంలో అరుదైన దృశ్యం.. మోదీ, రాహుల్ గాంధీ సంభాషణ.. వీడియో ఇదిగో! నేడు మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రేరణ స్థల్ వద్ద నివాళి కార్యక్రమం కాసేపు పలు విషయాలపై మాట్లాడుకున్న మోదీ, రాహుల్ Read full story
Sat 10:30 పీఎస్‌ఎల్‌లో కొత్త వివాదం.. బౌలర్ తారిఖ్ యాక్షన్‌పై డారిల్ మిచెల్ నిరసన.. అశ్విన్ ఐడియా ఫాలో అయ్యాడా? క్వెట్టా బౌలర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్‌ను అడ్డుకున్న డారిల్ మిచెల్ బంతి వేసే ముందు బౌలర్ ఆగిపోవడంతో టైమింగ్ దెబ్బతింటోందని నిరసన అశ్విన్ ఇచ్చిన సలహాను మిచెల్ పాటించినట్లుగా క్రికెట్ వర్గాల్లో చర్చ తారిఖ్ యాక్షన్‌కు గతంలోనే ఐసీసీ గ్రీన్ సిగ్నల్ Read full story