Fri 11:58 ఆ ఒక్క ప్రయాణికుడు ఎలా తప్పించుకున్నాడో తెలుసా? అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం 265 మంది మృతి.. ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్కడు టేకాఫ్ అయిన వెంటనే విమానం ముక్కలైందన్న విశ్వాస్ కుమార్ సీటుతో సహా బయటపడటంతో అగ్నికీలల నుంచి తప్పించుకున్న ప్రయాణికుడు Read full story
Thu 16:57 ప్రతి ఒక్కరూ చూడవలసిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఇది! తమిళంలో రూపొందిన 'ఎగ్జామ్' విద్యా వ్యవస్థలోని లోపాల చుట్టూ తిరిగే కథ ప్రధానమైన పాత్రలో దుషారా విజయన్ ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ తెలుగులోను అందుబాటులో Read full story
Thu 16:54 స్టాక్ మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్నారా? ఈ విషయాలు మీ కోసమే! భారత్‌లో భారీగా పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్లు కొత్తగా వచ్చేవారు దీర్ఘకాలిక సంపద సృష్టిపై దృష్టి పెట్టాలని సూచన సులభంగా డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు అందుబాటులో ఉన్న విధానాలు సోషల్ మీడియా టిప్స్, ఊహాగానాలతో పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరిక అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం అత్యంత ప్రమాదకరం Read full story
Thu 16:53 రూ.1 లక్ష వేతనంతో గొర్రెల కాపరి కోసం ఉద్యోగ ప్రకటన.. 700 మందికి పైగా దరఖాస్తు గొర్రెలు కాయడానికి ఇద్దరు వ్యక్తులు కావాలని ప్రకటన కొన్ని గంటల్లోనే 5.9 కోట్ల వ్యూస్‌తో ట్రెండింగ్ దరఖాస్తు చేసుకున్న వారిలో వైట్ కాలర్ ఉద్యోగులు అయితే ఈ ఉద్యోగం అంత సులభం కాదని ప్రకటనలో వెల్లడి Read full story
Thu 16:29 రాజ్యసభకు వెళ్లాలని హైకమాండ్ కోరింది... నేను వెళ్లనని చెప్పాను: సిద్ధరామయ్య రాజ్యసభ సీటు ఆఫర్‌ను తాను తిరస్కరించినట్టు తెలిపిన సిద్దరామయ్య జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని, రాష్ట్రంలోనే కొనసాగుతానని స్పష్టీకరణ కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి గురువారం రాజీనామా కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు తదుపరి సీఎంగా డీకే శివకుమార్ గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ప్రత్యేక కార్యదర్శికి రాజీనామా పత్రం Read full story
Thu 16:29 పవన్ వల్లే ఉద్యోగం, భూమి.. ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు?: సుగాలి ప్రీతి తల్లికి హైపర్ ఆది సూటి ప్రశ్న సుగాలి ప్రీతి తల్లి విమర్శలకు హైపర్ ఆది కౌంటర్ పవన్ ప్రశ్నించిన తర్వాతే మీ కుటుంబానికి సాయం అందిందని వెల్లడి ఓట్ల కోసం పోరాడే వ్యక్తి పవన్ కల్యాణ్ కాదని వ్యాఖ్య పక్కవాళ్ల మాటలు విని పవన్‌ను నిందించవద్దన్న ఆది పాలు పోసిన వ్యక్తినే కాటేయడం సరికాదని హితవు Read full story
Thu 16:25 ఆ పొలాలను కొనుగోలు చేసిన తర్వాతే విద్యుత్ టవర్లు వేయండి: పేర్ని నాని కొత్తపూడి గ్రామంలో విద్యుత్ టవర్ల కోసం మార్కింగ్ వేసిన అధికారులు దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన రైతులు రైతులను కలిసి సమస్యలు తెలుసుకున్న పేర్ని నాని ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండానే మార్కింగ్ వేశారని విమర్శ Read full story
Thu 16:23 తెలంగాణకు చంద్రబాబు లాంటి నాయకుడి దిశానిర్దేశం అవసరం: మహానాడులో జ్యోత్స్న తెలంగాణకు టీడీపీ అవసరం ఉందన్న మహిళా నాయకురాలు లోకేశ్ వంటి డైనమిక్ లీడర్ తెలంగాణకు కావాలని అభిప్రాయం 22 ఏళ్లుగా టీడీపీ అధికారంలో లేకున్నా జెండా పట్టుకుని నిలబడ్డామని వ్యాఖ్య Read full story
Thu 16:12 భాగ్యశ్రీ బోర్సే గురించి అలాగే అనుకుంటున్నారు మరి! గ్లామరస్ బ్యూటీగా భాగ్యశ్రీ సక్సెస్ లు లేకపోయినా తగ్గని క్రేజ్ అందంలో ఆమె తరువాతనే అంటున్న యూత్ 'లెనిన్'పై ఆశలు పెట్టుకున్న భాగ్యశ్రీ 'పెద్ది'లో ఆమె కూడా ఉంటే బాగుండేదంటున్న ఫ్యాన్స్ Read full story
Thu 16:09 ఎవరెస్ట్... మృత్యుశిఖరంలా మారుతోంది.. ఎందుకని? ఎవరెస్ట్‌పై 8,000 మీటర్లు దాటాక 'డెత్ జోన్' ప్రారంభం ఆక్సిజన్ కొరతతో మెదడు, ఊపిరితిత్తులు విఫలమయ్యే ప్రమాదం ఈ సీజన్‌లో ఇద్దరు భారతీయులతో సహా ఐదుగురి మృతి శిఖరంపై రద్దీ పెరగడం మరణాలకు మరో ప్రధాన కారణం ఎక్కడం కన్నా దిగడమే అత్యంత ప్రమాదకరమని నిపుణుల హెచ్చరిక Read full story