ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కూలిపోయిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ...?
    Thu 15:12

    కూలిపోయిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ...?

    • అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం
    • లండన్ వెళుతుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిన వైనం
    • విమానంలో 232 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది
    • గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు అనధికారిక సమాచారం
    • చరిత్రలో బోయింగ్ 787 విమానానికి ఇదే తొలి ప్రమాదం
    Read full story
  • ప్రతి ఒక్కరూ చూడవలసిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఇది!
    Thu 16:57

    ప్రతి ఒక్కరూ చూడవలసిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఇది!

    • తమిళంలో రూపొందిన 'ఎగ్జామ్'
    • విద్యా వ్యవస్థలోని లోపాల చుట్టూ తిరిగే కథ 
    • ప్రధానమైన పాత్రలో దుషారా విజయన్ 
    • ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
    • తెలుగులోను అందుబాటులో
    Read full story
  • స్టాక్ మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్నారా? ఈ విషయాలు మీ కోసమే!
    Thu 16:54

    స్టాక్ మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్నారా? ఈ విషయాలు మీ కోసమే!

    • భారత్‌లో భారీగా పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్లు
    • కొత్తగా వచ్చేవారు దీర్ఘకాలిక సంపద సృష్టిపై దృష్టి పెట్టాలని సూచన
    • సులభంగా డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు అందుబాటులో ఉన్న విధానాలు
    • సోషల్ మీడియా టిప్స్, ఊహాగానాలతో పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరిక
    • అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం అత్యంత ప్రమాదకరం
    Read full story
  • రూ.1 లక్ష వేతనంతో గొర్రెల కాపరి కోసం ఉద్యోగ ప్రకటన.. 700 మందికి పైగా దరఖాస్తు
    Thu 16:53

    రూ.1 లక్ష వేతనంతో గొర్రెల కాపరి కోసం ఉద్యోగ ప్రకటన.. 700 మందికి పైగా దరఖాస్తు

    • గొర్రెలు కాయడానికి ఇద్దరు వ్యక్తులు కావాలని ప్రకటన
    • కొన్ని గంటల్లోనే 5.9 కోట్ల వ్యూస్‌తో ట్రెండింగ్
    • దరఖాస్తు చేసుకున్న వారిలో వైట్ కాలర్ ఉద్యోగులు
    • అయితే ఈ ఉద్యోగం అంత సులభం కాదని ప్రకటనలో వెల్లడి
    Read full story
  • రాజ్యసభకు వెళ్లాలని హైకమాండ్ కోరింది... నేను వెళ్లనని చెప్పాను: సిద్ధరామయ్య
    Thu 16:29

    రాజ్యసభకు వెళ్లాలని హైకమాండ్ కోరింది... నేను వెళ్లనని చెప్పాను: సిద్ధరామయ్య

    • రాజ్యసభ సీటు ఆఫర్‌ను తాను తిరస్కరించినట్టు తెలిపిన సిద్దరామయ్య
    • జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని, రాష్ట్రంలోనే కొనసాగుతానని స్పష్టీకరణ
    • కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి గురువారం రాజీనామా
    • కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు తదుపరి సీఎంగా డీకే శివకుమార్
    • గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ప్రత్యేక కార్యదర్శికి రాజీనామా పత్రం
    Read full story
  • పవన్ వల్లే ఉద్యోగం, భూమి.. ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు?: సుగాలి ప్రీతి తల్లికి హైపర్ ఆది సూటి ప్రశ్న
    Thu 16:29

    పవన్ వల్లే ఉద్యోగం, భూమి.. ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు?: సుగాలి ప్రీతి తల్లికి హైపర్ ఆది సూటి ప్రశ్న

    • సుగాలి ప్రీతి తల్లి విమర్శలకు హైపర్ ఆది కౌంటర్
    • పవన్ ప్రశ్నించిన తర్వాతే మీ కుటుంబానికి సాయం అందిందని వెల్ల‌డి
    • ఓట్ల కోసం పోరాడే వ్యక్తి పవన్ కల్యాణ్ కాదని వ్యాఖ్య‌
    • పక్కవాళ్ల మాటలు విని పవన్‌ను నిందించవద్దన్న ఆది
    • పాలు పోసిన వ్యక్తినే కాటేయడం సరికాదని హితవు
    Read full story
  • ఆ పొలాలను కొనుగోలు చేసిన తర్వాతే విద్యుత్ టవర్లు వేయండి: పేర్ని నాని
    Thu 16:25

    ఆ పొలాలను కొనుగోలు చేసిన తర్వాతే విద్యుత్ టవర్లు వేయండి: పేర్ని నాని

    • కొత్తపూడి గ్రామంలో విద్యుత్ టవర్ల కోసం మార్కింగ్ వేసిన అధికారులు
    • దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన రైతులు
    • రైతులను కలిసి సమస్యలు తెలుసుకున్న పేర్ని నాని
    • ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండానే మార్కింగ్ వేశారని విమర్శ
    Read full story
  • తెలంగాణకు చంద్రబాబు లాంటి నాయకుడి దిశానిర్దేశం అవసరం: మహానాడులో జ్యోత్స్న
    Thu 16:23

    తెలంగాణకు చంద్రబాబు లాంటి నాయకుడి దిశానిర్దేశం అవసరం: మహానాడులో జ్యోత్స్న

    • తెలంగాణకు టీడీపీ అవసరం ఉందన్న మహిళా నాయకురాలు
    • లోకేశ్ వంటి డైనమిక్ లీడర్ తెలంగాణకు కావాలని అభిప్రాయం
    • 22 ఏళ్లుగా టీడీపీ అధికారంలో లేకున్నా జెండా పట్టుకుని నిలబడ్డామని వ్యాఖ్య
    Read full story
  • భాగ్యశ్రీ బోర్సే గురించి అలాగే అనుకుంటున్నారు మరి!
    Thu 16:12

    భాగ్యశ్రీ బోర్సే గురించి అలాగే అనుకుంటున్నారు మరి!

    • గ్లామరస్ బ్యూటీగా భాగ్యశ్రీ 
    • సక్సెస్ లు లేకపోయినా తగ్గని క్రేజ్ 
    • అందంలో ఆమె తరువాతనే అంటున్న యూత్ 
    • 'లెనిన్'పై ఆశలు పెట్టుకున్న భాగ్యశ్రీ 
    • 'పెద్ది'లో ఆమె కూడా ఉంటే బాగుండేదంటున్న ఫ్యాన్స్ 
    Read full story
  • ఎవరెస్ట్... మృత్యుశిఖరంలా మారుతోంది.. ఎందుకని?
    Thu 16:09

    ఎవరెస్ట్... మృత్యుశిఖరంలా మారుతోంది.. ఎందుకని?

    • ఎవరెస్ట్‌పై 8,000 మీటర్లు దాటాక 'డెత్ జోన్' ప్రారంభం
    • ఆక్సిజన్ కొరతతో మెదడు, ఊపిరితిత్తులు విఫలమయ్యే ప్రమాదం
    • ఈ సీజన్‌లో ఇద్దరు భారతీయులతో సహా ఐదుగురి మృతి
    • శిఖరంపై రద్దీ పెరగడం మరణాలకు మరో ప్రధాన కారణం
    • ఎక్కడం కన్నా దిగడమే అత్యంత ప్రమాదకరమని నిపుణుల హెచ్చరిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV