ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆ భూమి మీదని చెప్పడానికి రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
    Wed 11:06

    ఆ భూమి మీదని చెప్పడానికి రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

    • ఆస్తి రిజిస్ట్రేషన్ యాజమాన్యానికి గ్యారెంటీ కాదన్న సుప్రీంకోర్టు
    • యాజమాన్యానికి పూర్తిస్థాయి పత్రాలు తప్పనిసరని స్పష్టీకరణ
    •  ఆస్తి వివాదాల్లో చట్టపరమైన పరిష్కారానిదే తుది మాటన్న ధర్మాసనం
    •  రియల్ ఎస్టేట్, న్యాయ రంగాలపై తీర్పు ప్రభావం
    Read full story
  • సూర్య ఈ సారి ఏం చేస్తాడో చూడాలి మరి!
    Thu 17:50

    సూర్య ఈ సారి ఏం చేస్తాడో చూడాలి మరి!

    • సూర్య హీరోగా 'విశ్వనాథ్ అండ్ సన్స్'
    • కథానాయిక పాత్రలో మామితా బైజూ
    • దర్శకుడిగా వెంకీ అట్లూరి ప్రయోగం  
    • ఆగస్టు 14వ తేదీన విడుదల
    Read full story
  • మమతా బెనర్జీకి మరో భారీ షాక్.. అధికార ప్రతినిధి శంతను సేన్ రాజీనామా
    Thu 17:48

    మమతా బెనర్జీకి మరో భారీ షాక్.. అధికార ప్రతినిధి శంతను సేన్ రాజీనామా

    • కకోలి దస్తీదార్ రాజీనామా చేసిన మరుసటి రోజే షాకిచ్చిన శంతను
    • ఆర్జీకర్ హత్యాచార కేసు, అవినీతి ఆరోపణలతో మనస్తాపం చెందినట్లు వెల్లడి
    • అధికార ప్రతినిధిగా నా పాత్రను నిర్వర్తించే స్థితిలో లేనని వ్యాఖ్య
    Read full story
  • చంద్రబాబు బూట్లు ఎప్పుడు తుడుస్తావ్?: కొడాలి నానికి వెనిగండ్ల రాము ప్రశ్న
    Thu 17:31

    చంద్రబాబు బూట్లు ఎప్పుడు తుడుస్తావ్?: కొడాలి నానికి వెనిగండ్ల రాము ప్రశ్న

    • 53 వేల ఓట్లతో ఓడిపోయినా నానికి బుద్ధి రాలేదన్న వెనిగండ్ల రాము
    • గుడివాడ ప్రజలు నానిని ఎప్పుడో మర్చిపోయారని ఎద్దేవా
    • సిగ్గు, శరం లేకుండా విమర్శలు చేస్తున్నాడని మండిపాటు
    Read full story
  • ఆధునికత, ఆధ్యాత్మికత కలయికే లక్ష్యం: మహానాడులో మంత్రి ఆనం
    Thu 17:26

    ఆధునికత, ఆధ్యాత్మికత కలయికే లక్ష్యం: మహానాడులో మంత్రి ఆనం

    • మహానాడులో 'ఆనంద ఆంధ్రప్రదేశ్'పై ప్రత్యేక తీర్మానం
    • ఆధునికత, ఆధ్యాత్మికత కలయికే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి ఆనం
    • అభివృద్ధి అంటే ధర్మంతో కూడిన సమృద్ధి అని వ్యాఖ్య
    • సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు
    • ఏఐ, డిజిటల్ గవర్నెన్స్‌తో భవిష్యత్ నిర్మాణం అని స్పష్టీకరణ
    Read full story
  • ఓటీటీలోకి వచ్చిన ధనుష్ కొత్త సినిమా
    Thu 17:19

    ఓటీటీలోకి వచ్చిన ధనుష్ కొత్త సినిమా

    • నెల రోజుల క్రితం విడుదలైన 'కర' చిత్రం
    • బాక్సీఫీస్ వద్ద రూ.40 కోట్ల వసూళ్లు
    • నేటి నుంచి నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో 'కర' చిత్రం
    Read full story
  • రాష్ట్రంలో ఈ ఏడాది చివరికి మూడు పోర్టులు ప్రారంభం అవుతాయి: మంతెన రామరాజు
    Thu 17:13

    రాష్ట్రంలో ఈ ఏడాది చివరికి మూడు పోర్టులు ప్రారంభం అవుతాయి: మంతెన రామరాజు

    • మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం
    • గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేశారని రామరాజు విమర్శ
    • భోగాపురం ఎయిర్‌పోర్టు ఘనత చంద్రబాబుదేనని స్పష్టీకరణ
    • రాష్ట్రంలో 9 గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ప్రణాళికలు
    • ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు లక్ష్యం
    Read full story
  • మహానాడు సంచలన రికార్డు సృష్టించింది: నారా లోకేశ్
    Thu 17:12

    మహానాడు సంచలన రికార్డు సృష్టించింది: నారా లోకేశ్

    • మహానాడుకు 11 లక్షల మంది హాజరయ్యారన్న నారా లోకేశ్
    • వీరంతా ఈ-అటెండెన్స్ లో నమోదు చేయించుకున్నారని వెల్లడి
    • అన్ని నియోజకవర్గాల్లో మహిళా నాయకత్వాన్ని తయారు చేస్తామన్న లోకేశ్
    • రాజారెడ్డి అరాచకాలను ప్రజలకు తెలియజేసిన ఘనత జగన్ దేనని వ్యాఖ్య
    Read full story
  • ప్రతి ఒక్కరూ చూడవలసిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఇది!
    Thu 16:57

    ప్రతి ఒక్కరూ చూడవలసిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఇది!

    • తమిళంలో రూపొందిన 'ఎగ్జామ్'
    • విద్యా వ్యవస్థలోని లోపాల చుట్టూ తిరిగే కథ 
    • ప్రధానమైన పాత్రలో దుషారా విజయన్ 
    • ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
    • తెలుగులోను అందుబాటులో
    Read full story
  • స్టాక్ మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్నారా? ఈ విషయాలు మీ కోసమే!
    Thu 16:54

    స్టాక్ మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్నారా? ఈ విషయాలు మీ కోసమే!

    • భారత్‌లో భారీగా పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్లు
    • కొత్తగా వచ్చేవారు దీర్ఘకాలిక సంపద సృష్టిపై దృష్టి పెట్టాలని సూచన
    • సులభంగా డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు అందుబాటులో ఉన్న విధానాలు
    • సోషల్ మీడియా టిప్స్, ఊహాగానాలతో పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరిక
    • అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం అత్యంత ప్రమాదకరం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV