01 Sat 19:31 రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందన మహారాష్ట్ర ఎన్నికల్లో 'మ్యాచ్ ఫిక్సింగ్' జరిగిందని రాహుల్ గాంధీ కొత్త ఆరోపణలు రాహుల్ వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమన్న ఎన్నికల సంఘం గత ఏప్రిల్ నాటి పత్రాన్ని మళ్ళీ విడుదల చేసిన ఈసీ పోలింగ్ సమయంలో ఏజెంట్ల నుండి తీవ్ర ఫిర్యాదుల్లేవన్న ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాపై కూడా పెద్దగా అభ్యంతరాలు రాలేదని స్పష్టీకరణ
02 Wed 10:45 బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 100 కోట్లు కట్టాల్సిందే.. నీరవ్ మోదీకి లండన్ కోర్టు ఆదేశం నీరవ్ మోదీకి లండన్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ వ్యక్తిగత పూచీకత్తు కేసులో నీరవ్ మోదీ వాదనల తిరస్కరణ పీఎన్‌బీ కేసులో యూకే జైలులో నీరవ్ మోదీ
03 Wed 10:41 రేపు ఒకే వేదికపైకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు రేపు తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవం హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ రూ. 51 కోట్ల వ్యయంతో ఆరు నెలల్లో గేట్ల నిర్మాణం పూర్తి 2024 వరదల్లో గేటు కొట్టుకుపోవడంతో పటిష్ఠ చర్యలు హోస్పేటలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్న నేతలు
04 Wed 10:36 తెలంగాణలో హిట్లర్ పాలన: ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్ తెలంగాణలో హిట్లర్ తరహా పాలన సాగుతోందన్న హరీశ్ రావు ఖమ్మంలో పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేస్తోందని ఆరోపణ మంత్రి పొంగులేటి ల్యాండ్ గ్రాబర్‌గా మారారంటూ తీవ్ర విమర్శ రైతు ఆశీర్వాద సభను క్షమాపణ సభగా మార్చాలని డిమాండ్
05 Wed 10:34 బాలి ట్రిప్‌లో పాస్‌పోర్ట్ మాయం వెనుక అసలు రహస్యం.. పూణె వ్యాపారి హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు! బాలిలో ప్లాన్ చేసిన ప్రీ-వెడ్డింగ్ షూట్‌ను చెడగొట్టేందుకు ముందే ప్లాన్ పాస్‌పోర్టును మాయం చేసిన నిందితురాలు సియా గోయల్ పెళ్లి కోసం జైపూర్‌లో 17 కోట్ల విలాసవంతమైన ప్యాలెస్ బుకింగ్ సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ అరెస్ట్ ఈ నెల 29 వరకు పోలీస్ కస్టడీ విధిస్తూ పూణె కోర్టు తీర్పు
06 Wed 09:45 బయోఫౌలింగ్.. హర్మూజ్‌లో చిక్కుకున్న నౌకలకు కొత్త కష్టం..! హర్మూజ్‌లో నెలల తరబడి నిలిచిన నౌకలు నౌకలపై బార్నకిల్స్, ఆల్గే భారీగా పెరుగుదల ప్రయాణానికి ముందు తప్పనిసరి శుభ్రపరిచే పనులు ఒక్కో నౌకకు వేల డాలర్ల అదనపు ఖర్చు డైవర్ల సేవలకు భారీ డిమాండ్
07 Wed 09:34 భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ పుట్టిన గడ్డపై ప్రేమతో అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ భారత పౌరురాలిగా తుదిశ్వాస విడవాలన్నదే తన చివరి కోరిక అని వెల్లడి బాపట్ల కలెక్టరేట్‌లో భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వృద్ధురాలు దరఖాస్తును కేంద్ర హోంశాఖకు పంపుతామన్న కలెక్టర్ వినోద్‌కుమార్ అమెరికా నుంచి క్లియరెన్స్ రాగానే భారత పౌరసత్వం మంజూరు చేస్తామని వెల్లడి
08 Wed 09:31 ఐసీసీ కొత్త గైడ్‌లైన్స్‌పై సచిన్ హర్షం... మహిళా క్రికెట్‌కు భారీ బూస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత తిరిగి ఆటకు వచ్చేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు మాతృత్వం, ప్రొఫెషనల్ కెరీర్‌ను బ్యాలెన్స్ చేసేలా ప్రోత్సాహం క్రీడాకారిణుల మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత మాతృత్వం కోసం కెరీర్‌ను వదులుకోవద్దన్న ఐసీసీ చైర్మన్ జై షా
09 Wed 09:28 ఉత్తరాఖండ్ గురుద్వారాలో ముగిసిన హైడ్రామా: లొంగిపోయిన నిహాంగ్ సిక్కులు నగరాసు గురుద్వారాను స్వాధీనం చేసుకున్న నిహాంగ్ సిక్కులు పార్కింగ్ వివాదంలో అరెస్టయిన తమ వారి విడుదలే లక్ష్యంగా ఆందోళన ఆర్మీ, ఐటీబీపీ బలగాల మోహరింపు డ్రోన్ల నిఘాతో గురుద్వారా వద్ద హై అలర్ట్ చర్చలతో వివాదానికి తెర.. నిందితుల లొంగుబాటు
10 Wed 09:18 మెస్సీ పేరు వినగానే ముఖం తిప్పేసిన రొనాల్డో.. వీడియో వైరల్! ఉజ్బెకిస్థాన్‌పై పోర్చుగల్‌కు 5-0 విజయం రొనాల్డో ఖాతాలో రెండు గోల్స్ మీడియా సమావేశంలో మెస్సీపై వరుస ప్రశ్నలు ఓ ప్రశ్నను వినకుండానే వదిలేసిన రొనాల్డో ఘటనకు సంబంధించిన వీడియో వైరల్