Sat 12:29 'ప్రతిఘటన' నా జీవితాన్నే మార్చేసింది: నటుడు చరణ్‌రాజ్ కన్నడలో హీరోగా చేస్తున్నపుడు 'ప్రతిఘటన'లో విలన్ ఛాన్స్ దర్శకుడు టి.కృష్ణ బలవంతంతో అయిష్టంగానే అంగీకరించిన చరణ్‌రాజ్ సినిమా విడుదల తర్వాత దేశవ్యాప్తంగా నటుడిగా గుర్తింపు బెంగళూరులో 108 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసిన రామోజీరావు 'ప్రతిఘటన' విజయంతో బహుభాషా నటుడిగా బిజీ అయిన వైనం Read full story
Tue 22:54 విలాసాలకు కాదు, పూట గడవడానికే అప్పులు.. అమెరికన్ల ఆర్థిక కష్టాలపై సర్వే! అమెరికాలో విలాసాల కోసం కాకుండా నిత్యావసరాల కోసం అప్పులు చేస్తున్న ప్రజలు యూగవ్ సర్వే ప్రకారం 58 శాతం అమెరికన్లు అప్పుల్లో ఉన్నారని వెల్లడి ధరలు పెరిగినంతగా జీతాలు పెరగకపోవడమే దీనికి ప్రధాన కారణం రికార్డు స్థాయిలో 18.8 ట్రిలియన్ డాలర్లకు చేరిన కుటుంబ రుణాలు ఇది ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై ఆందోళనలు రేకెత్తిస్తున్నట్లు నిపుణుల విశ్లేషణ Read full story
Tue 22:36 సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రెస్ నోట్... క్లారిటీ ఇచ్చిన నిర్మాత సురేష్ బాబు పెద్ది సినిమాకు లైన్ క్లియర్ అంటూ ప్రెస్ నోట్ వైరల్ ఫిల్మ్ ఛాంబర్ పేరుతో వైరల్ అయిన ప్రెస్ నోట్‌పై స్పందించిన సురేష్ బాబు అది ఫేక్ నోట్ అని, తాము అధికారికంగా జారీ చేయలేదని వెల్లడి సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న ఛాంబర్ 'పెద్ది' సినిమా ప్రదర్శనపై ఎలాంటి నిర్ణయం జరగలేదని స్పష్టీకరణ Read full story
Tue 22:26 పీఎఫ్ చందాదారులకు శుభవార్త.. త్వరలో వాట్సాప్ సేవలు వాట్సాప్ ద్వారా ఎంతోమందికి చేరువ కావొచ్చన్న కేంద్రమంత్రి పీఎఫ్ బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, క్లెయిమ్ స్టేటస్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు త్వరలో యూపీఐ ద్వారా ఉపసంహరణకు అవకాశం Read full story
Tue 22:19 అసలేమిటీ 'కాక్రోచ్ జనతా పార్టీ'?... సోషల్ మీడియాను షేక్ చేస్తోంది! సీజేఐ వ్యాఖ్యల తర్వాత మొదలైన 'కాక్రోచ్ జనతా పార్టీ' 'మై భీ కాక్రోచ్' నినాదంతో యువతలో వైరల్ లక్షలాది మంది సభ్యులు, సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ నిరుద్యోగం, విద్యా వ్యవస్థపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న పార్టీ టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ కూడా చేరిక Read full story
Tue 22:07 ఘోస్ట్ బర్డ్... సీజన్ కో రంగు మార్చుతుంది! ఉత్తర అమెరికా పర్వతాల్లో కనిపించే వైట్-టైల్డ్ టార్మిగాన్ పక్షి రుతువులకు అనుగుణంగా రంగులు మార్చుకోవడం దీని ప్రత్యేకత శీతాకాలంలో మంచులో కలిసిపోయేలా పూర్తిగా తెల్లగా మారడం వేసవిలో రాళ్లలో దాక్కునేలా బూడిద రంగులోకి మార్పు మంచులో నడిచేందుకు సాయపడే ఈకలతో నిండిన కాళ్లు Read full story
Tue 22:06 విశాఖలో వైరల్ అవుతున్న గోల్డ్ కలర్ కారు... డీటెయిల్స్ ఇవిగో! విశాఖ బీచ్ రోడ్డులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బంగారు వర్ణపు కారు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరుస్తున్న స్థానికులు కారుకు బంగారపు రంగు వేయించడానికి రూ.1 లక్ష ఖర్చయినట్లు వెల్లడి Read full story
Tue 21:50 ఉప్పు తింటే కొందరిలో బీపీ రైజ్ అవుతుంది... కారణం ఇదే! ఉప్పు కొందరిలో బీపీ పెంచడానికి వయసు, జన్యువులు కారణం ఉప్పుకు శరీరం స్పందించే తీరునే సోడియం సెన్సిటివిటీ అంటారు వయసు పెరిగేకొద్దీ సోడియంను బయటకు పంపే సామర్థ్యం తగ్గుతుంది ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఉండే హిడెన్ సోడియంతో అధిక ముప్పు జీవనశైలి మార్పులతో రక్తపోటును నియంత్రించవచ్చని నిపుణుల సూచన Read full story
Tue 21:42 కాలువలో శవమై తేలిన పంజాబీ గాయని లూధియానా కాలువలో పంజాబీ గాయని ఇందర్ కౌర్ మృతదేహం కిడ్నాప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ పెళ్లి ప్రస్తావన తిరస్కరించడమే హత్యకు కారణమని అనుమానం ప్రధాన నిందితుడు కెనడాకు పరారీ, ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Tue 21:42 భోపాల్ లో 'పెద్ది' ఈవెంట్ కోసం రూ.150 కోట్లతో కళ్లు చెదిరే ఏర్పాట్లు! ఈ నెల 23న బీహెచ్ఈఎల్ దసరా గ్రౌండ్స్‌లో ఈ మెగా ఈవెంట్ మెగా వేడుకలో రెహ్మాన్ లైవ్ ఫర్మార్మెన్స్ ఈవెంట్ కోసం రూ.150 కోట్ల ఎక్విప్‌మెంట్ తరలింపు Read full story