ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 50వేల‌ మంది బోగస్ ఉద్యోగులు.. రూ.230 కోట్లు మాయం.. మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి భారీ స్కామ్!
    01 Fri 11:49

    50వేల‌ మంది బోగస్ ఉద్యోగులు.. రూ.230 కోట్లు మాయం.. మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి భారీ స్కామ్!

    • మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన‌ భారీ జీతాల కుంభకోణం 
    • 50వేల‌ మందికి పైగా బోగస్ ఉద్యోగులు ఉన్నట్టు అనుమానం
    • సుమారు రూ.230 కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం
    • నిజమైన ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు నిలిచిపోవడంతో బట్టబయలు
    • నకిలీ ఎంప్లాయీ కోడ్‌లతో నిధుల దారి మళ్లింపు
  • స్పెయిన్‌తో వ్యాపార బంధాలు కట్.. నాటో సదస్సులో డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
    02 Fri 10:11

    స్పెయిన్‌తో వ్యాపార బంధాలు కట్.. నాటో సదస్సులో డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

    • స్పెయిన్‌తో వాణిజ్య బంధాల రద్దుకు ట్రంప్ పిలుపు 
    • రక్షణ బడ్జెట్ కేటాయింపులపై అమెరికా తీవ్ర అసంతృప్తి
    • ఇరాన్ దాడులకు స్థావరాలు నిరాకరించడమే వివాదానికి కారణం
    • యూఎస్‌తో సంబంధాలు యథాతథమన్న స్పెయిన్ ప్రధాని
    • ట్రంప్ వ్యాఖ్యలను 'రౌడీయిజం'గా అభివర్ణించిన స్పెయిన్ మంత్రి
  • కుకూ ఎలక్ట్రానిక్స్‌తో లోకేశ్ భేటీ.. ఏపీలో యూనిట్ ఏర్పాటుకు ఆహ్వానం
    03 Fri 09:57

    కుకూ ఎలక్ట్రానిక్స్‌తో లోకేశ్ భేటీ.. ఏపీలో యూనిట్ ఏర్పాటుకు ఆహ్వానం

    • దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ 
    • హోం అప్లయెన్సెస్ యూనిట్ ఏర్పాటుపై కుకూ ఎలక్ట్రానిక్స్‌తో చర్చలు
    • ఏపీలో ఉన్న వ్యాపార అవకాశాలను కంపెనీకి వివరించిన లోకేశ్ 
    • ఈవీ, రక్షణ రంగాల్లో పెట్టుబడుల కోసం మరో సంస్థతో సమావేశం
  • సింధు జలాల ఒప్పందం కథ.. 78 ఏళ్ల క్రితం పాక్‌కు భారత్ ఎలా చుక్కలు చూపించిందంటే!
    04 Fri 09:49

    సింధు జలాల ఒప్పందం కథ.. 78 ఏళ్ల క్రితం పాక్‌కు భారత్ ఎలా చుక్కలు చూపించిందంటే!

    • 1948లో 35 రోజుల పాటు పాక్‌కు నీటి సరఫరాను నిలిపివేసిన పంజాబ్ ప్రభుత్వం
    • లాహోర్‌కు జీవనాధారమైన కాలువలు ఎండిపోవడంతో పాక్‌లో జాతీయ అత్యవసర పరిస్థితి
    • ఇది అమానవీయ చర్య అని అప్పటి ప్రధాని నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించిన వైనం
    • 1960 నాటి సింధు జలాల ఒప్పందానికి దారితీసిన ఈ సంక్షోభం
    • ప్రస్తుతం ఒప్పందం నిలిపివేతతో పాక్‌లో మళ్లీ కనిపిస్తున్న ఆనాటి భయాలు
  • ఐపీఎల్‌ డేటాతో వైభవ్‌ను టార్గెట్‌ చేసిన ఇంగ్లండ్‌!
    05 Fri 09:40

    ఐపీఎల్‌ డేటాతో వైభవ్‌ను టార్గెట్‌ చేసిన ఇంగ్లండ్‌!

    • వైభవ్‌ ఎక్కడ ఇబ్బంది పడతాడో తెలుసన్న రషీద్‌
    • అదే ప్రణాళికను అమలు చేస్తున్నామని వెల్లడి
    • ఇంగ్లండ్‌తో ఆడిన రెండు మ్యాచుల్లో వైభవ్‌ విఫలం
    • షార్ట్‌ పిచ్‌ బంతులకు ఇబ్బందిపడుతున్న వైనం
    • వైభవ్‌కు మొయిన్‌ అలీ మద్దతు
  • డబ్బులు ఇవ్వకపోతే పౌరసత్వం లాగేసుకుంటాం.. ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో బెదిరింపులు!
    06 Fri 09:30

    డబ్బులు ఇవ్వకపోతే పౌరసత్వం లాగేసుకుంటాం.. ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో బెదిరింపులు!

    • ఝార్ఖండ్ ఓటర్ వెరిఫికేషన్‌లో అక్రమ వసూళ్లు
    • రూ. 50 నుండి రూ. 100 డిమాండ్
    • ఖర్చా-పానీ పేరిట బిఎల్‌వో వసూళ్లు
    • డబ్బులు ఇవ్వకుంటే పౌరసత్వం రద్దని బెదిరింపులు
  • ఐదు రోజులకే కరిగిపోయిన అమర్‌నాథ్ మంచు లింగం.. భక్తుల్లో తీవ్ర నిరాశ!
    07 Fri 09:21

    ఐదు రోజులకే కరిగిపోయిన అమర్‌నాథ్ మంచు లింగం.. భక్తుల్లో తీవ్ర నిరాశ!

    • 90 శాతానికిపైగా కరిగిపోయిన మంచు లింగం 
    • హిమాలయాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం
    • పర్యావరణ పరిరక్షణపై మొదలైన జాతీయ చర్చ
    • రికార్డు స్థాయిలో పెరిగిన భక్తుల సంఖ్య
  • ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర?.. అమెరికాకు ఇజ్రాయెల్‌ హెచ్చరిక!
    08 Fri 09:14

    ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర?.. అమెరికాకు ఇజ్రాయెల్‌ హెచ్చరిక!

    • స్వతంత్రంగా నిర్ధారించుకోలేని అమెరికా నిఘా సంస్థలు
    • ఇజ్రాయెల్‌ హెచ్చరికల్లో మరో కోణమూ ఉండొచ్చన్న అనుమానాలు
    • ఇరాన్‌పై దాడికి ట్రంప్‌ను ఒప్పించేందుకు ఇదొక సాకు అయి ఉండొచ్చన్న విశ్లేషణలు
    • తనను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకుందని ఇటీవల స్వయంగా ప్రకటించిన ట్రంప్‌
  • క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్‌లో బిగ్ బాష్ లీగ్ బోణీ.. చెన్నై వేదికగా తొలి మ్యాచ్!
    09 Fri 09:11

    క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్‌లో బిగ్ బాష్ లీగ్ బోణీ.. చెన్నై వేదికగా తొలి మ్యాచ్!

    • చెన్నై చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్
    • డిసెంబర్ 12న చారిత్రాత్మక పోరు
    • రెనెగేడ్స్‌తో తలపడనున్న స్కార్చర్స్ 
    • మోదీ, అల్బనీస్ అధికారిక ప్రకటన
  • హెచ్-1బీ, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు అలర్ట్.. సంతకంపై యూఎస్ కొత్త రూల్స్.. చిన్న పొరపాటుకూ తిరస్కరణ!
    10 Fri 09:07

    హెచ్-1బీ, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు అలర్ట్.. సంతకంపై యూఎస్ కొత్త రూల్స్.. చిన్న పొరపాటుకూ తిరస్కరణ!

    • అమెరికా వలస దరఖాస్తులపై కొత్త సంతకాల నిబంధనలు అమలు
    • ఇవాళ్టి నుంచి కఠినంగా అమలు చేస్తున్న యూఎస్‌సీఐఎస్
    • హెచ్-1బీ, గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై ప్రత్యక్ష ప్రభావం
    • డిజిటల్, కాపీ-పేస్ట్ సంతకాలతో కూడిన దరఖాస్తుల తిరస్కరణ
    • సంతకం సరిచేసుకునేందుకు లేని అవకాశం.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV