Wed 14:55 ఆర్సీబీ విజయోత్సవ పరేడ్‌కు బెంగళూరు పోలీసుల అనుమతి నిరాకరణ జట్టు భారీ ఊరేగింపు ప్రణాళికకు నో చెప్పిన పోలీసులు సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో సత్కార కార్యక్రమానికి మాత్రమే అనుమతి స్టేడియంలోకి టికెట్, పాస్ ఉన్నవారికే ప్రవేశం బెంగళూరు సీబీడీ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు పోలీసుల నిర్ణయంతో ఆర్సీబీ అభిమానుల్లో తీవ్ర నిరాశ Read full story
Wed 17:47 నాదర్‌గూల్ భూముల వ్యవహారంపై హరీశ్ రావుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ బీఆర్ఎస్ హయాంలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగిందన్న మంత్రి హరీశ్ రావు చెబుతోన్న భూముల్లో 2022లోనే నిర్మాణాలు ప్రారంభమైనట్లు వెల్లడి ఇది ప్రభుత్వ భూమి అని కేసీఆర్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయలేదన్న మంత్రి Read full story
Wed 17:44 ఇరాన్‌లో పాలన మారింది... ఇక కలిసి పనిచేస్తాం: ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తాజా పోస్ట్.. ఇరాన్‌పై కీలక ప్రకటన ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి చేయదని వెల్లడి అణు ధూళిని తవ్వి తొలగించేందుకు ఇరాన్ కు సాయం చేచేస్తామని ప్రకటన తమ స్పేస్ ఫోర్స్ ఉపగ్రహాలు ఇరాన్ పై ఓ కన్నేసి ఉంచాయని వ్యాఖ్యలు Read full story
Wed 17:44 'మావిగన్' నచ్చకపోతే 'అయోధ్య' అని పేరు పెట్టుకోండి: పేర్ని నాని మావిగన్ ప్లాన్ తప్పు అయితే నిరూపించాలని పేర్ని నాని సవాల్ వందేళ్లయినా అమరావతి పూర్తి కాదని వ్యాఖ్య అమరావతిలో రాధాకృష్ణ బ్యాచ్ ఎంత పెట్టుబడి పెట్టిందో చెప్పాలని డిమాండ్ Read full story
Wed 17:28 రేపు వేమూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన... వివరాలు ఇవిగో! 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో రైతులకు పాసు పుస్తకాల పంపిణీ గత ప్రభుత్వ రీసర్వే తప్పులను సరిదిద్దుతున్న కూటమి సర్కార్ ఇప్పటివరకు 22.79 లక్షల కొత్త పాసు పుస్తకాలు అందజేత భూ రికార్డుల భద్రతకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ వినియోగం Read full story
Wed 17:27 పవన్ నాకు ఒక శిఖరంలా కనిపించారు... కర్మయోగిని చూశాను: దర్శకుడు బాబీ డిప్యూటీ సీఎం అయినా పవన్ లో మార్పు రాలేదన్న బాబీ నేను వెళ్లేసరికి చిరునవ్వులు చిందిస్తున్న రుషిలా కనిపించారని వ్యాఖ్య సౌకర్యాలను వదులుకుని నమ్మిన సిద్ధాంతాల కోసం బతుకుతున్నారని కితాబు Read full story
Wed 17:16 తమిళనాడులో ఈసీ కొరడా... సీఎస్‌పై బదిలీ వేటు, కొత్త సీఎస్‌గా సాయికుమార్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఈసీ కీలక చర్యలు ప్రస్తుత సీఎస్ మురుగానందంపై వేటు, కొత్త సీఎస్‌గా ఎం. సాయికుమార్ డీవీఏసీ చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ సందీప్ మిట్టల్ నియామకం బదిలీ అయిన అధికారులకు ఎన్నికల విధులు వద్దని స్పష్టం నిష్పక్షపాత ఎన్నికల కోసమే ఈ చర్యలని తెలిపిన ఈసీ Read full story
Wed 17:15 కాల్పుల విరమణకు అంగీకారం... గంటల్లోనే ఇరాన్ కీలక ఆయిల్ రిఫైనరీపై దాడి లావన్ ద్వీపంలోని చమురు శుద్ధి కేంద్రాన్ని శత్రువులు లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడి ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన ఎన్ఐఓఆర్డీసీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని స్పష్టీకరణ Read full story
Wed 17:06 రోడ్ల నిర్మాణంతోనే జాతి నిర్మాణం, ఆర్థిక ప్రగతి: సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నిర్మాణం పోర్టులను అనుసంధానిస్తూ ఈస్ట్-వెస్ట్ కారిడార్ అభివృద్ధికి ప్రణాళికలు గోదావరి పుష్కరాల్లోపే రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశం తక్కువ రవాణా వ్యయం కోసం ఈవీ బస్సుల వినియోగం పెంచాలని సూచన ప్రధాన నగరాలకు ఔటర్ కారిడార్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని నిర్దేశం Read full story
Wed 17:05 బేగంపేటలో పైలట్ శిక్షణా విద్యార్థినిపై అత్యాచారం శిక్షణ పొందుతున్న విద్యార్థినిపై అదే సంస్థలో పనిచేస్తున్న నసీముద్దీన్ అత్యాచారం గతేడాది జనవరిలో తొలిసారి అత్యాచారం ఫొటోలు, వీడియోలను చూపించి బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దోపిడీ Read full story