• నటన నా ఉద్యోగం మాత్రమే.. సెట్స్ దిగితే నేను నదియాని కాదు: నదియా ఆసక్తికర వ్యాఖ్యలు
    Wed 14:02

    నటన నా ఉద్యోగం మాత్రమే.. సెట్స్ దిగితే నేను నదియాని కాదు: నదియా ఆసక్తికర వ్యాఖ్యలు

    • సినిమా అభిరుచి మాత్రమే, కుటుంబానికే మొదటి ప్రాధాన్యత అంటున్న నదియా
    • ప్రతి సినిమా తర్వాత కొంత విరామం తీసుకోవడం తనకు అలవాటని వెల్లడి
    • స్టార్‌డమ్‌ను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని స్పష్టం
    • వివాహం తర్వాత అమెరికాలో రెండేళ్ల పాటు చదువుకున్నట్లు తెలిపిన నటి
    • వ్యక్తిగత జీవితానికి, వృత్తి జీవితానికి సమతుల్యం పాటించడం ముఖ్యమన్న నదియా
  • జీవన్ రెడ్డి మా పార్టీలోకి వస్తానంటే భుజాలపై మోసుకుని వస్తాను: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
    Sat 22:46

    జీవన్ రెడ్డి మా పార్టీలోకి వస్తానంటే భుజాలపై మోసుకుని వస్తాను: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

    • జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని కొద్దిరోజులుగా ప్రచారం
    • జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వస్తానంటే సాదరంగా స్వాగతిస్తానన్న సంజయ్ కుమార్
    • జీవన్ రెడ్డి చాలా మంచి మనిషి అని కితాబు
  • నంది అవార్డులపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి కందుల దుర్గేశ్
    Sat 22:34

    నంది అవార్డులపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి కందుల దుర్గేశ్

    • ఏపీలో త్వరలోనే నంది అవార్డుల పునఃప్రారంభం
    • కీలక వివరాలు వెల్లడించిన మంత్రి కందుల దుర్గేశ్
    • కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
    • విశాఖను సినిమా హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటన
    • చిరంజీవి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న నిర్ణయం
  • మూడో రోజు కూడా ధురంధర్-2 కలెక్షన్ల జోరు
    Sat 22:17

    మూడో రోజు కూడా ధురంధర్-2 కలెక్షన్ల జోరు

    • బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' హవా
    • మూడు రోజుల్లోనే రూ. 260 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు
    • తొలిరోజే రూ. 102 కోట్లతో బాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్
    • రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 333 కోట్లు గ్రాస్ వసూలు
    • 'యానిమల్' ఓపెనింగ్ రికార్డును అధిగమించిన వసూళ్లు
  • కబ్జా చేసి ఫామ్ హౌస్ కడితే కచ్చితంగా కూల్చివేస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్
    Sat 22:17

    కబ్జా చేసి ఫామ్ హౌస్ కడితే కచ్చితంగా కూల్చివేస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

    • మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదన్న రంగనాథ్
    • కబ్జాలకు పాల్పడిన వారిని వదిలి పెట్టబోమని హెచ్చరిక
    • జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హైడ్రాపై రెఫరెండంగా జరిగిందని వ్యాఖ్య
  • ట్విట్టర్ డీల్ వివాదం... ఎలాన్ మస్క్‌కు కోర్టులో ఎదురుదెబ్బ
    Sat 21:41

    ట్విట్టర్ డీల్ వివాదం... ఎలాన్ మస్క్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

    • ట్విట్టర్ కొనుగోలు కేసులో ఎలాన్ మస్క్‌ను తప్పుబట్టిన కోర్టు 
    • పెట్టుబడిదారులను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని ఫెడరల్ జ్యూరీ ఏకగ్రీవ తీర్పు
    • 2022లో ట్వీట్లతో షేర్ల ధరలను ప్రభావితం చేశారని నిర్ధారణ
    • నష్టపోయిన ఇన్వెస్టర్లకు భారీగా నష్టపరిహారం లభించే అవకాశం
  • నిధుల దుర్వినియోగం.. అమెరికాలో దోషిగా తేలిన భారత సంతతి జడ్జి జార్జ్
    Sat 21:39

    నిధుల దుర్వినియోగం.. అమెరికాలో దోషిగా తేలిన భారత సంతతి జడ్జి జార్జ్

    • ఫోర్ట్ బెండ్ కౌంటీ న్యాయమూర్తిగా పనిచేస్తున్న కేపీ జార్జ్
    • ప్రచార నిధులను వ్యక్తిగత అవసరాలకు దుర్వినియోగం చేశారని ఆరోపణలు
    • కోర్టు గది నుంచి అదుపులోకి తీసుకున్నఅధికారులు
  • కేంద్రమంత్రి అమిత్ షాకు రాజాసింగ్ లేఖ
    Sat 21:20

    కేంద్రమంత్రి అమిత్ షాకు రాజాసింగ్ లేఖ

    • తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ లేఖ
    • తాను పలుమార్లు లేఖ రాశానని వెల్లడి
    • భద్రత కల్పించాలని లేఖలో కోరిన రాజాసింగ్
  • ఇరాన్‌లోని నతాంజ్ అణుక్షేత్రంపై దాడిని ఖండించిన రష్యా
    Sat 21:18

    ఇరాన్‌లోని నతాంజ్ అణుక్షేత్రంపై దాడిని ఖండించిన రష్యా

    • ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రంపై వైమానిక దాడులు
    • ఈ దాడులను తీవ్రంగా ఖండించిన రష్యా
    • మధ్యప్రాచ్యంలో పెను విపత్తు తప్పదని హెచ్చరిక
    • దాడితో తమకు సంబంధం లేదని స్పష్టం చేసిన ఇజ్రాయెల్
    • ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ
  • తండ్రి అండతో కొత్త జీవితంలోకి... జెండర్ సర్జరీ చేయించుకున్న అనయా బంగర్
    Sat 20:52

    తండ్రి అండతో కొత్త జీవితంలోకి... జెండర్ సర్జరీ చేయించుకున్న అనయా బంగర్

    • విజయవంతంగా జెండర్ అఫర్మింగ్ సర్జరీ చేయించుకున్న అనయా బంగర్
    • తండ్రి సంజయ్ బంగర్ పూర్తి మద్దతుపై భావోద్వేగ పోస్ట్
    • సర్జరీ ఖర్చు మొత్తం భరించిన తండ్రి సంజయ్
    • మహిళల క్రికెట్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్న అనయా