Opal Suchata Choeuwong: తెలంగాణ ప్రజలకు సుందరీమణుల శుభాకాంక్షలు.. వీడియో ఇదిగో!

Opal Suchata Choeuwong Wishes Telangana People

––


తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచ సుందరి ఓపల్‌ సుచాత చౌవాంగ్ శ్రీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు కూడా సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Opal Suchata Choeuwong
Telangana Formation Day
Miss World
Telangana
India
Beauty Pageant
Telangana Celebrations
Viral Video
  • Loading...

More Telugu News