Mon 12:25 అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు.. దోషికి 30 ఏళ్ల జైలు, భారీ జరిమానా! దోషిగా తేలిన జ్ఞానశేఖరన్‌కు శిక్ష ఖరారు రూ.90,000 జరిమానా విధించిన చెన్నై ప్రత్యేక కోర్టు మొత్తం 11 అభియోగాల్లోనూ దోషిగా నిర్ధారణ డాక్యుమెంటరీ, ఫోరెన్సిక్ ఆధారాలతో నేరం రుజువు నిందితుడికి డీఎంకేతో సంబంధాలున్నాయని ప్రతిపక్షాల ఆరోపణలు Read full story
Mon 08:44 ఇరాన్ వార్ ఎఫెక్ట్: అమెరికాలో మండిపోతున్న ధరలు, ట్రంప్‌కు చిక్కులు ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికాలో పెరుగుతున్న ధరలు ప్రజల ఆర్థిక పరిస్థితి తనకు ముఖ్యం కాదన్న ట్రంప్ ట్రంప్ విధానాలతోనే ఆర్థిక భారం పడుతోందని డెమొక్రాట్ల విమర్శ దేశ భద్రతే ముఖ్యమని, ఇది తాత్కాలికమేనని రిపబ్లికన్ల వాదన అమెరికాలో గ్యాలన్ గ్యాస్ ధర 4.51 డాలర్లకు చేరిక Read full story
Mon 08:28 ప్లేఆఫ్స్‌కు ఆర్‌సీబీ.. సింహాల కంటే బిగ్గరగా గర్జించారంటూ విజయ్ మాల్యా ప్రశంసలు ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఆర్సీబీ జట్టుపై ప్రశంసలు కురిపించిన మాజీ ఓనర్ విజయ్ మాల్యా ‘మా పెద్ద సింహాలు’ అంటూ ఆర్సీబీని కొనియాడిన మాల్యా పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో అగ్రస్థానంలో బెంగళూరు వరుసగా ఆరో ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం Read full story
Mon 08:20 భారత్‌కు డబుల్ షాక్.. రష్యా చమురుపై అమెరికా ఆంక్షలతో కొత్త చిక్కులు రష్యా చమురుపై అమెరికా ఆంక్షల మినహాయింపునకు ముగింపు ఇరాన్ యుద్ధంతో ఇప్పటికే అస్థిరంగా చమురు సరఫరా భారత్‌పై ఒకేసారి రెండు వైపుల నుంచి ఇంధన ఒత్తిడి ఇటీవలే రూ.3 పెరిగిన ఇంధన ధరలు.. మళ్లీ పెరిగే అవకాశం Read full story
Mon 08:10 తిరుమల కొండల్లో పచ్చదనం.. అటవీ సంరక్షణలో దేశానికే ఆదర్శంగా టీటీడీ శేషాచల కొండల్లో 89.40 శాతానికి చేరిన పచ్చదనం అటవీ సంరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన టీటీడీ అక్రమ నరికివేత, వేట నివారణకు 24 గంటల పటిష్ట నిఘా వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్యంపై ప్రత్యేక దృష్టి విదేశీ మొక్కల స్థానంలో గంధం, ఎర్రచందనం పెంపకం Read full story
Mon 07:44 నిరాశగా ఉంది.. కానీ ఆశ చావలేదు: పంజాబ్ కోచ్ హోప్స్ వరుసగా ఆరో ఓటమిని మూటగట్టుకున్న పంజాబ్ ఓడినా ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయన్న కోచ్ బ్యాటింగ్, బౌలింగే దెబ్బతీసిందని ఆవేదన జట్టు పుంజుకుంటుందని ఆశాభావం Read full story
Mon 07:33 అమెరికాలో తప్పిన పెను ప్రమాదం.. గాల్లోనే ఢీకొన్న రెండు నేవీ జెట్స్.. వీడియో ఇదిగో! విమానాల నుంచి సురక్షితంగా బయటపడిన నలుగురు సిబ్బంది కిందపడి మంటల్లో కాలిపోయిన యుద్ధ విమానాలు ప్రమాదం తర్వాత ఎయిర్ షో రద్దు చేసిన అధికారులు పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చన్న నిపుణులు Read full story
Mon 07:25 వేతన సవరణలో జాప్యం.. ప్రభుత్వానికి ఏపీఎన్జీవోల కీలక డిమాండ్లు 12వ పీఆర్సీ చైర్మన్‌ను వెంటనే నియమించాలని ప్రభుత్వానికి డిమాండ్ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని కోరిన ఏపీఎన్జీవో సంఘం విజయవాడలో జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేసిన నేతలు వేతన సవరణలో జాప్యం ఉద్యోగుల్లో ఆందోళన నింపుతోందన్న అధ్యక్షుడు విద్యాసాగర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచాలని విజ్ఞప్తి Read full story
Mon 07:11 ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై?.. ఎస్‌ఆర్‌హెచ్‌తో నేడు చివరి మ్యాచ్! ఐపీఎల్‌కు ధోనీ రిటైర్మెంట్‌పై జోరుగా ఊహాగానాలు నేడు చెన్నైలో ఎస్‌ఆర్‌హెచ్‌తో సీఎస్‌కే చివరి లీగ్ మ్యాచ్ గాయం కారణంగా ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడంతో పెరిగిన అంచనాలు చెన్నైలోనే చివరి మ్యాచ్ ఆడతానని గతంలో చెప్పిన మహీ Read full story
Mon 07:01 తమిళనాడు సినిమాటోగ్రఫీ మంత్రిగా రాజ్ మోహన్... విజయ్ నిర్ణయాన్ని తప్బుబట్టిన విశాల్! తమిళనాడు సీఎం విజయ్ నిర్ణయంపై నటుడు విశాల్ బహిరంగ విమర్శ సినిమా శాఖను అనుభవం లేని రాజ్‌మోహన్‌కు ఇవ్వడంపై అసంతృప్తి ఈ శాఖను సీఎం విజయ్ స్వయంగా చూసుకోవాలని విశాల్ సూచన Read full story