ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మొన్న చెప్పుతో కొట్టింది.. ఈ రోజు కాళ్లు పట్టుకుంది.. వీడియో ఇదిగో!
    01 Mon 11:45

    మొన్న చెప్పుతో కొట్టింది.. ఈ రోజు కాళ్లు పట్టుకుంది.. వీడియో ఇదిగో!

    • బెంగళూరులో ఆటో డ్రైవర్‌పై మహిళ దాడి
    • వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు
    • ఆటో డ్రైవర్ ఫిర్యాదుతో మహిళ అరెస్ట్.. స్టేషన్ బెయిల్ పై విడుదల
    • గర్భవతినంటూ కన్నీటితో క్షమాపణ చెప్పిన మహిళ
  • అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా... చివరకు మిగిలేదెంత..?
    02 Sun 16:45

    అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా... చివరకు మిగిలేదెంత..?

    • న్యూయార్క్‌లో కోటి జీతంపై భారతీయ యువకుడి వీడియో వైరల్
    • జీతంలో 40 శాతం వరకు పన్నులకే పోతుందని వెల్లడి
    • భారీగా ఉండే ఇంటి అద్దెలు, జీవన వ్యయంపై విశ్లేషణ
    • అమెరికాలో కోటి కన్నా ఇండియాలో 30 లక్షల జీతమే మేలని అభిప్రాయం
    • యువకుడి వీడియోపై నెటిజన్ల మిశ్రమ స్పందన
  • అదే పనిగా రీల్స్ చూస్తున్నారా? కచ్చితంగా ఏం జరుగుతుందో చెప్పిన నిపుణులు!
    03 Sun 16:34

    అదే పనిగా రీల్స్ చూస్తున్నారా? కచ్చితంగా ఏం జరుగుతుందో చెప్పిన నిపుణులు!

    • గంటల తరబడి స్క్రోలింగ్ వల్ల కళ్లకు తీవ్ర నష్టం
    • కళ్లు పొడిబారడం, చూపు మసకబారడం వంటి సమస్యలు
    • వేగవంతమైన కంటెంట్‌తో ఏకాగ్రత, సహనం కోల్పోవడం
    • డిజిటల్ అలసట నుంచి కళ్లను కాపాడుకోవాలని సూచన
  • కూటమి ప్రభుత్వానికి ఏపీజేఏసీ హెచ్చరిక.. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమమే!
    04 Sun 16:26

    కూటమి ప్రభుత్వానికి ఏపీజేఏసీ హెచ్చరిక.. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమమే!

    • ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్
    • మధ్యంతర భృతి, కొత్త పీఆర్సీ అమలుపై ప్రభుత్వం స్పందించాలని సూచన
    • డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమానికి సిద్ధమని ఏపీ జేఏసీ హెచ్చరిక
    • ఉద్యమ కార్యాచరణ కోసం 13 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
    • రేపు ఏపీఎస్ఆర్టీసీ భవిష్యత్తుపై జరగనున్న మరో కీలక సమావేశం
  • ఖనిజాన్వేషణలోనూ ఏఐ... రూ.100 కోట్లతో భారత్ భారీ ముందడుగు
    05 Sun 16:13

    ఖనిజాన్వేషణలోనూ ఏఐ... రూ.100 కోట్లతో భారత్ భారీ ముందడుగు

    • ఖనిజాన్వేషణ కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక కేంద్రం
    • బెంగళూరులో ఏర్పాటు చేయనున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
    • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వినియోగం
    • భూగర్భంలో దాగి ఉన్న కీలక ఖనిజాల గుర్తింపు లక్ష్యం
    • రాబోయే ఐదేళ్లలో 8.5 లక్షల చ.కి.మీ. ప్రాంతంపై విశ్లేషణ
  • జంతర్ మంతర్ నిరసన ట్రైలర్ మాత్రమే.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే: అభిజీత్ దీప్కే అల్టిమేటం
    06 Sun 16:13

    జంతర్ మంతర్ నిరసన ట్రైలర్ మాత్రమే.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే: అభిజీత్ దీప్కే అల్టిమేటం

    • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు 7 రోజుల గడువు
    • మంత్రిని తొలగించకపోతే నిరసనలు కొనసాగిస్తామని అభిజీత్ దీప్కే హెచ్చరిక
    • జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ఒక ట్రైలర్ మాత్రమేనని వ్యాఖ్య
    • శాంతియుత ఉద్యమాన్ని ప్రభుత్వం ఏమీ చేయలేదని స్పష్టం
    • తదుపరి కార్యాచరణపై ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడతానని వెల్లడి
  • ఢిల్లీ పార్కులో అర్ధరాత్రి కూడా మనుషులు తిరుగుతుండడం చూసి దిగ్భ్రాంతికి గురైన మెక్సికో మహిళ
    07 Sun 15:49

    ఢిల్లీ పార్కులో అర్ధరాత్రి కూడా మనుషులు తిరుగుతుండడం చూసి దిగ్భ్రాంతికి గురైన మెక్సికో మహిళ

    • ఢిల్లీ పార్కుల్లో అర్ధరాత్రి కుటుంబాల సందడి
    • ఇది తనకు పెద్ద సాంస్కృతిక షాక్ అని చెప్పిన మెక్సికన్ మహిళ గాబ్రియేల్
    • తీవ్రమైన వేసవి వల్లే ప్రజలు రాత్రిళ్లు బయటకు వస్తారని తెలుసుకొని మురిసిపోయిన వైనం
    • భారతీయుడిని పెళ్లి చేసుకొని ఢిల్లీలో స్థిరపడిన గాబ్రియేల్
    • ఆమె అనుభవం సోషల్ మీడియాలో వైరల్‌
  • హైదరాబాదులో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం... రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
    08 Sun 15:18

    హైదరాబాదులో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం... రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

    • నాంపల్లిలో రేపు రాత్రి నుంచి చేప ప్రసాదం పంపిణీ
    • తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు
    • నగరంలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు
    • మృగశిర కార్తె రాత్రి రావడంతో ఈసారి రాత్రి 9 గంటలకు ప్రారంభం
    • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి
  • టీజీ 20 ఆటగాళ్ల వేలం: తిలక్ వర్మ కోసం పోటాపోటీ... డీజీపీ సీవీ ఆనంద్ తనయుడికి రూ.17 లక్షలు
    09 Sun 14:57

    టీజీ 20 ఆటగాళ్ల వేలం: తిలక్ వర్మ కోసం పోటాపోటీ... డీజీపీ సీవీ ఆనంద్ తనయుడికి రూ.17 లక్షలు

    • హైదరాబాద్‌లో ప్రారంభమైన తొలి టీజీ20 లీగ్ ఆటగాళ్ల వేలం
    • రికార్డు స్థాయిలో రూ.33 లక్షలకు అమ్ముడైన తిలక్ వర్మ
    • తిలక్‌ను దక్కించుకున్న మెదక్ ఫాల్కన్స్ ఫ్రాంచైజీ
    • మహ్మద్ సిరాజ్‌కు రూ.14 లక్షలు, సీవీ మిలింద్‌కు రూ.17 లక్షలు
    • ఎనిమిది ఫ్రాంచైజీల మధ్య హోరాహోరీగా సాగుతున్న వేలం పాట
  • అలాంటి పాత్రలకు మమ్మల్ని ఎందుకు నిందిస్తారు?: డింపుల్ హయతి ఆవేదన
    10 Sun 14:34

    అలాంటి పాత్రలకు మమ్మల్ని ఎందుకు నిందిస్తారు?: డింపుల్ హయతి ఆవేదన

    • హీరోయిన్ల పాత్రల విషయంలో నటీమణులను నిందించడంపై డింపుల్ హయతి స్పందన
    • తప్పు నటీమణులది కాదు, దర్శకనిర్మాతలు, వ్యవస్థదేనని వ్యాఖ్య
    • వచ్చిన అవకాశాలతోనే పైకి రావాలని ప్రయత్నిస్తామని వెల్లడి
    • హీరో ప్రాధాన్యమున్న కథల్లో నటీమణులకు స్వేచ్ఛ ఉండదని ఆవేదన
    • మనకు మంచి సినిమాలు, మెరుగైన అనుభవాలు అవసరమని పిలుపు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV