• బీరు బాటిల్ పై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నాడంటూ సేల్స్ మన్ ను చితకబాదిన ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్
    Sun 17:33

    బీరు బాటిల్ పై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నాడంటూ సేల్స్ మన్ ను చితకబాదిన ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్

    • గ్రేటర్ నోయిడాలో ఘటన
    • చెంపదెబ్బలు కొట్టి, బెల్టుతో చితకబాదారని బాధితుడి వాంగ్మూలం
    •  సీసీటీవీ డీవీఆర్ తొలగించి, ఆఫీసులో నిర్బంధించారని బాధితుడి ఆరోపణ
    • సేల్స్‌మన్ మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించాడన్న ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్
    • ఘటనపై జిల్లా ఎక్సైజ్ అధికారి శాఖాపరమైన విచారణకు ఆదేశాలు
  • న్యూయార్క్ లో ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన విమానం.. వీడియో ఇదిగో!
    Mon 11:02

    న్యూయార్క్ లో ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన విమానం.. వీడియో ఇదిగో!

    • లాగార్డియా విమానాశ్రయంలో ప్రమాదం
    • టేకాఫ్ కు సిద్ధమవుతుండగా ఘటన.. ప్రయాణికుల సురక్షితం
    • నుజ్జునుజ్జుగా మారిన విమానం ముందుభాగం
    • ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ ఏజెన్సీ దర్యాప్తు
  • పుకార్లకు చెక్.. భర్త రణవీర్ తో కలిసి సందడి చేసిన దీపికా పదుకొణె
    Mon 11:00

    పుకార్లకు చెక్.. భర్త రణవీర్ తో కలిసి సందడి చేసిన దీపికా పదుకొణె

    • ముంబైలోని ఓ రెస్టారెంట్ కు వచ్చిన రణవీర్, దీపిక 
    • 'ధురంధర్ 2' హిట్ పై దీపిక స్పందించకపోవడంతో ప్రారంభమైన పుకార్లు
    • ఇద్దరూ కలిసి లంచ్ కు రావడంతో పుకార్లకు చెక్
  • పాట్నా స్టేషన్‌లో విడ్డూరం: ఆరని కాంక్రీట్‌పైనే ప్రయాణికుల నడక.. వైరల్ వీడియో!
    Mon 10:35

    పాట్నా స్టేషన్‌లో విడ్డూరం: ఆరని కాంక్రీట్‌పైనే ప్రయాణికుల నడక.. వైరల్ వీడియో!

    • అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని తీవ్ర విమర్శలు
    • సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • ప్రభుత్వ సొమ్ము వృథా చేశారంటూ నెటిజన్ల ఆగ్రహం
  • 60 ఏళ్లొచ్చినా ఆడతానేమో.. ధోనీ సరదా వ్యాఖ్యలతో హోరెత్తిన చెపాక్.. ఇదిగో వీడియో!
    Mon 10:33

    60 ఏళ్లొచ్చినా ఆడతానేమో.. ధోనీ సరదా వ్యాఖ్యలతో హోరెత్తిన చెపాక్.. ఇదిగో వీడియో!

    • చెన్నై ఫ్యాన్ ఈవెంట్‌లో సరదాగా మాట్లాడిన ఎంఎస్ ధోనీ
    • 60 ఏళ్ల వయసులోనూ ఆడొచ్చంటూ నవ్వుతూ వ్యాఖ్య
    • ధోనీ మాటలతో హోరెత్తిన చెపాక్ స్టేడియం
    • 2026 సీజన్ మొత్తం అందుబాటులో ఉంటాడని సీఎస్‌కే సీఈవో స్పష్టీక‌ర‌ణ‌
    • గైక్వాడ్ కెప్టెన్సీలో ధోనీకి ఇదే చివరి సీజన్ కావొచ్చని అంచనాలు
  • మిర్జాపల్లిలో దారుణం: బండరాయితో కొట్టి యువకుడి హత్య
    Mon 10:30

    మిర్జాపల్లిలో దారుణం: బండరాయితో కొట్టి యువకుడి హత్య

    • మెదక్ జిల్లా మిర్జాపల్లి శివారులో ఘటన
    • ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చిన ఘటన
    • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
    • ఘటనతో స్థానికంగా భయాందోళనలు
  • ఇక చర్చలకు తావులేదు.. అమెరికాకు స్పష్టం చేసిన ఇరాన్
    Mon 10:27

    ఇక చర్చలకు తావులేదు.. అమెరికాకు స్పష్టం చేసిన ఇరాన్

    • గతంలో జరిగిన చర్చలు విశ్వాసఘాతుకమేనని వ్యాఖ్య
    • ట్రంప్ హెచ్చరికలకు, గడువులకు భయపడబోమని వెల్లడి
    • గల్ఫ్ ప్రాంతంలో మరింత పెరిగిన ఉద్రిక్తత, యుద్ధ భయాలు
  • యుద్ధ భయాలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
    Mon 10:25

    యుద్ధ భయాలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
    • ఇవాళ్టి ట్రేడింగ్‌లో 1243 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
    • హ‌ర్మూజ్ జలసంధిపై ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటంతో పెరిగిన ఆందోళన
    • భయాందోళనలకు గురికావొద్దని పెట్టుబడిదారులకు నిపుణుల సూచన
    • ఫార్మా, ఆటో షేర్లకు ప్రయోజనం కలగవచ్చని అంచనా
  • ‘ముస్లింలకు అనుమతి లేదు’.. ఢిల్లీలో రాపిడో డ్రైవర్ వివక్ష
    Mon 10:22

    ‘ముస్లింలకు అనుమతి లేదు’.. ఢిల్లీలో రాపిడో డ్రైవర్ వివక్ష

    • మతం కారణంగా ప్రయాణికుడికి రైడ్ నిరాకరించిన రాపిడో డ్రైవర్
    • ‘ముస్లింలకు అనుమతి లేదు’ అంటూ యాప్ చాట్‌లో దారుణమైన మెసేజ్
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన చాట్ స్క్రీన్ షాట్స్, వెల్లువెత్తిన ఆగ్రహం
    • సదరు డ్రైవర్‌ను శాశ్వతంగా తొలగించిన రాపిడో సంస్థ
    • సమాజంలో పెరుగుతున్న విద్వేషాలకు ఈ ఘటన అద్దం పడుతోందని ఆందోళన
  • తెదేపా కార్యకర్తల కోసం లోకేశ్ ప్రత్యేక చొరవ.. రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ క్యాంప్
    Mon 10:13

    తెదేపా కార్యకర్తల కోసం లోకేశ్ ప్రత్యేక చొరవ.. రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ క్యాంప్

    • 530 మందికి ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ
    • పార్టీ గుర్తింపు కార్డులతో ఆరోగ్య సమాచారం అనుసంధానం
    • ప్రతి మూడు నెలలకు ఒకసారి శిబిరం నిర్వహిస్తామని వెల్లడి