Tue 21:48 చైనా, పాక్‌లకు చెక్: భారత్ సొంత స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీకి గ్రీన్ సిగ్నల్! భారత్ సొంత స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీకి రక్షణ శాఖ ఆమోదం ఏడీఏ ఆధ్వర్యంలో ఐదో తరం యుద్ధ విమానాల రూపకల్పన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ప్రాజెక్టు అమలు చైనా, పాకిస్థాన్‌ల నుంచి పోటీని తట్టుకునే వ్యూహంలో భాగం వైమానిక దళం బలోపేతమే లక్ష్యంగా కీలక నిర్ణయం Read full story
Sun 14:10 రూ.74వేల కోట్లు పెరిగిన సంపద.. గత వారం లాభపడిన టాప్ కంపెనీలివే! గత వారం టాప్-10లో ఆరు కంపెనీల మార్కెట్ విలువ పెరుగుదల ఈ కంపెనీల సంయుక్త సంపద రూ.74,111 కోట్లు వృద్ధి బ్యాంక్ అత్యధికంగా లాభపడిన టీసీఎస్, ఐసీఐసీఐ భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్ మార్కెట్ విలువలో భారీ క్షీణత అగ్రస్థానంలో కొనసాగుతున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ Read full story
Sun 14:04 హరి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది... అతడు మా కుటుంబానికి మూలస్తంభం లాంటివాడు: నాగార్జున నెల్లూరుకు చెందిన ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ హరి గుజ్జలపూడి కన్నుమూత హైదరాబాద్‌లో గుండెపోటుతో ఆకస్మిక మరణం హరి మృతిపై అక్కినేని నాగార్జున తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన తెలుగు పరిశ్రమ ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని సంతాపం Read full story
Sun 13:49 హర్మూజ్ జలసంధి తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి: అమెరికాతో ఇరాన్ డీల్? అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి చర్చలు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ సుముఖత ఇరాన్ చమురు అమ్మకాలపై ఆంక్షల ఎత్తివేతకు అమెరికా అంగీకారం అణు కార్యక్రమంపై ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న భిన్నాభిప్రాయాలు ఒప్పందంపై త్వరలోనే శుభవార్త ఉండొచ్చన్న అమెరికా విదేశాంగ మంత్రి Read full story
Sun 13:35 విశాఖలో ఘనంగా బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ బండారు దత్తాత్రేయ ఆత్మకథ 'ప్రజల కథే నా ఆత్మకథ' పుస్తకం ఆవిష్కరణ ముఖ్య అతిథిగా హాజరైన ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రజల ఆశీర్వాదాలే తన బలమన్న దత్తాత్రేయ Read full story
Sun 13:31 రాష్ట్రంలో ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్లు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం ఆర్‌డీఎస్ఎస్ పథకంలో చేరేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం వ్యవసాయ కనెక్షన్లు మినహా అందరికీ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు నిర్ణయం మీటర్ల ఖర్చును 60:40 నిష్పత్తిలో భరించనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదన్న ప్రభుత్వం గత ప్రభుత్వ ఒప్పందాన్నే తాము ముందుకు తీసుకెళ్తున్నామన్న మంత్రి పొంగులేటి Read full story
Sun 13:15 కూతురితో కలిసి ఆ సినిమా చూస్తే కన్నీళ్లు ఆపుకోవడం చాలా కష్టం: ప్రియాంకా చోప్రా భర్త నిక్ జోనస్ 'లయన్ కింగ్' సినిమా చూస్తే కన్నీళ్లు ఆగవని చెప్పిన నిక్ జోనస్ కూతురు మాలతితో కలిసి ఈ సినిమా చూస్తున్నానని వెల్లడి తన కొత్త సినిమా 'పవర్ బల్లాడ్' ప్రమోషన్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు కుమార్తె పెంపకంపై ఇటీవల స్పందించిన భార్య ప్రియాంక చోప్రా Read full story
Sun 13:08 వైఎస్ కుటుంబానిది రక్తచరిత్ర.. ఆ కుటుంబం ఓటమి ఆనాడే మొదలైంది: బీటెక్ రవి వైఎస్ కుటుంబంలోని మరణాలన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయన్న జగన్ జగన్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీటెక్ రవి 1962లోనే పులివెందుల పీఎస్ లో రాజారెడ్డిపై రౌడీషీట్ ఉందని వెల్లడి తమకు అడ్డు వచ్చిన వారిని వైఎస్ కుటుంబం దారుణంగా మట్టుపెట్టిందన్న రవి జగన్ తన గత చరిత్ర తెలుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు Read full story
Sun 12:57 భారత్-అమెరికా బంధం చాలా ప్రత్యేకం.. ప్రపంచ వేదికపై కలిసి పనిచేద్దాం: మార్కో రూబియో భారత్, అమెరికా కేవలం మిత్రదేశాలు కావని, వ్యూహాత్మక భాగస్వాములన్న రూబియో ఈ భాగస్వామ్యం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని వ్యాఖ్య ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి భేటీ ఇప్పటికే పటిష్టంగా ఉన్న బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడి Read full story
Sun 12:42 బలూచిస్థాన్‌లో రక్తపాతం.. పాక్ సైనికులు వెళుతున్న రైలుపై ఉగ్రదాడి.. 24 మంది మృతి క్వెట్టాలో జరిగిన ఉగ్రదాడిలో 24 మంది మృతి మృతుల్లో సైనిక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కారు బాంబుతో దాడి చేసినట్లు వెల్లడి Read full story