Sun 21:56 చెన్నై చేరుకున్న పవన్ కల్యాణ్ రేపు చెన్నైలో 'వన్ నేషన్... వన్ ఎలక్షన్' సెమినార్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న పవన్ కల్యాణ్ ఎయిర్ పోర్టులో, హోటల్ వద్ద పవన్ కు ఘనస్వాగతం Read full story
Fri 21:23 విపక్షాలు చారిత్రాత్మక అవకాశాన్ని చేజార్చుకున్నాయి: కిరణ్ రిజిజు లోక్‌సభలో వీగిపోయిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడంలో ప్రభుత్వం విఫలం అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు నమోదు ఇది చారిత్రక తప్పిదమంటూ ప్రతిపక్షాలపై మంత్రి రిజిజు ఆగ్రహం ఉత్తరాదికి లబ్ధి చేకూర్చేందుకే ఈ బిల్లు అని విపక్షాల వాదన Read full story
Fri 21:14 ఇవాళ రాహల్ గాంధీ, ఖర్గే ఒక జాతీయ విపత్తును అడ్డుకున్నారు: రేవంత్ రెడ్డి భారతదేశ చరిత్రలో సువర్ణదినంగా పేర్కొన్న రేవంత్ రెడ్డి నల్ల బిల్లులను ఓడించేందుకు ఏకమైన వారికి ధన్యవాదాలు తెలిపిన సీఎం స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ సహా పలువురికి ధన్యవాదాలు తెలిపిన సీఎం Read full story
Fri 21:09 ధర్మానికి ఎదురు నిలిచిన వారు చరిత్రలో నిలవలేదు: శ్రీరాముడి గురించి నాగబాబు ట్వీట్ శ్రీరాముడి గురించి నాగబాబు ఆసక్తికర ట్వీట్ హిందువులకు రాముడు కేవలం దేవుడు కాదు... అంతకుమించి అంటూ నాగబాబు ట్వీట్ ఆయన ధర్మానికి ప్రాణం, సత్యానికి, న్యాయానికి ప్రతిరూపం అని వెల్లడి రాముడిని అవమానించడం అంటే తమను తామే గాయపరచుకోవడం అంటూ వ్యాఖ్యలు Read full story
Fri 20:59 రాజ్యాంగంపై దాడిని అడ్డుకున్నాం: కీలక బిల్లు ఓటమిపై రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోయింది బిల్లుకు అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు.. మెజారిటీకి 60 ఓట్ల దూరంలో ఓటమి మహిళల పేరుతో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రను అడ్డుకున్నామన్న రాహుల్ గాంధీ డెలిమిటేషన్‌తో రిజర్వేషన్లను ముడిపెట్టడాన్ని 'ఇండియా' కూటమి తీవ్రంగా వ్యతిరేకించింది Read full story
Fri 20:44 'ఢిల్లీ ఓడింది, తమిళనాడు గెలిచింది'.. స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు లోక్‌సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై స్టాలిన్ హర్షం 'ఢిల్లీ ఓడింది.. తమిళనాడు గెలిచింది' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ బిల్లు ప్రతులను తగలబెడుతున్న ఫొటోను షేర్ చేసిన స్టాలిన్ ఢిల్లీ అహంకారాన్ని ఓడిస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు Read full story
Fri 20:32 డీలిమిటేషన్ బిల్లుపై పాకిస్థాన్ వ్యాఖ్యలు... స్పందించిన భారత్ డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పాక్ ప్రకటన భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టీకరణ పరిపాలనా, శాసనపరమైన ప్రక్రియలు భారత సార్వభౌమత్వానికి సంబంధించినదని వెల్లడి Read full story
Fri 20:20 కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు సమన్వయ కమిటీ ఏర్పాటు కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కమిటీ మే 30వ తేదీలోగా పరిశీలనలు పూర్తి చేయాలన్న ప్రభుత్వం Read full story
Fri 20:10 హర్మూజ్ తెరిచినందుకు ఇరాన్ కు థాంక్స్ చెప్పిన ట్రంప్... కానీ! హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ఇరాన్ అనుమతి అయితే ఇరాన్‌పై నావికా దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం లెబనాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది ఇరాన్‌తో ఒప్పందం పూర్తయ్యే వరకు ఆంక్షలు ఉంటాయని తెలిపిన అమెరికా ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లలో తగ్గిన చమురు ధరలు Read full story
Fri 19:56 మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు బ్రేక్... లోక్ సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు బిల్లుకు వ్యతిరేకంగా 230 ఓట్లు మూడింట రెండొంతుల మెజార్టీ రాకపోవడంతో వీగిపోయిన బిల్లు Read full story