Sun 19:05 ఇంగ్లండ్ చేరుకున్న టీమిండియా-ఏ ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో భారత 'ఎ' క్రికెట్ జట్టు పర్యటన కెప్టెన్ గా అభిమన్యు ఈశ్వరన్ మే 30 నుంచి ఇంగ్లండ్ లయన్స్‌తో భారత 'ఎ' జట్టు మ్యాచ్‌లు Read full story
Sat 15:45 టీడీపీ కార్యాలయంలో శిక్షణా తరగతులు... క్రమం తప్పకుండా హాజరవుతున్న చంద్రబాబు కార్యకర్తలతో కలిసి కాఫీ తాగుతూ అభిప్రాయాల మార్పిడి పార్టీ శ్రేణుల ఆర్థిక బలోపేతానికి E3 కార్యక్రమం ప్రకటన క్లీన్ పాలిటిక్స్‌కు టీడీపీని కేరాఫ్ అడ్రస్‌గా నిలపాలని పిలుపు టీడీపీ కుటుంబాన్ని సొంత కుటుంబంలాగే చూసుకుంటానని వెల్లడి Read full story
Sat 15:26 ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన పంజాబ్... బ్యాటింగ్ చేయనున్న సన్‌రైజర్స్ ఐపీఎల్ 17వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన శ్రేయస్ అయ్యర్ ముల్లన్‌పూర్ వేదికగా ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు కీలక మార్పులతో బరిలోకి దిగిన పంజాబ్, హైదరాబాద్ Read full story
Sat 15:16 'బ్రహ్మోస్'పై ఆసక్తి చూపిస్తున్న ఆగ్నేయాసియా దేశాలు... కారణం ఇదే! దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌కు చెక్ బ్రహ్మోస్ కొనుగోలుకు క్యూ కడుతున్న దేశాలు అమెరికా భద్రతా హామీలపై సందేహాలు పెరగడంతో భారత్ వైపు చూస్తున్న దేశాలు భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి కొనుగోలుకు ఇండోనేషియా నిర్ణయం ఇప్పటికే ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ అందించిన భారత్, వియత్నాంతోనూ చర్చలు Read full story
Sat 15:15 డీకే అరుణ సవాల్‌ను స్వీకరించిన మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత పెద్ద చెరువు సుందరీకరణ పనుల వివాదం మక్తల్ అభివృద్ధికి కేంద్రం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో చర్చకు రావాలంటూ అరుణ సవాల్ ఏ వేదిక మీద అయినా చర్చకు రావాలంటూ అరుణకు శ్రీహరి ప్రతిసవాల్ Read full story
Sat 15:01 చెన్నైలో రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు బాంబులు పెట్టినట్టు డీజీపీ కార్యాలయానికి ఈమెయిల్ గంటన్నర పాటు క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న వైనం Read full story
Sat 14:52 బీసీ మహిళల ఉప కోటా కోసం ఢిల్లీని గడగడలాడిస్తాం: కల్వకుంట్ల కవిత చట్టసభల్లో బీసీ మహిళలకు ఉప కోటా సాధించేంత వరకు విశ్రమించేది లేదన్న కవిత మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలు స్థానం కల్పించకపోవడం లేదంటూ కేంద్రంపై ఫైర్ తాను ఢిల్లీకి వెళ్లి వివిధ పార్టీల నేతలను కలుస్తానని వెల్లడి Read full story
Sat 14:49 'డెకాయిట్' తొలి రోజు కలెక్షన్ల రికార్డ్... అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ 'డెకాయిట్' చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఆరంభం తొలిరోజు రూ.15 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు నిర్మాతల ప్రకటన అడివి శేష్ కెరీర్‌లోనే ఇదే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్ అమెరికాలోనూ భారీగా వసూళ్లు రాబట్టిన 'డెకాయిట్' Read full story
Sat 14:39 దళపతి ఆఖరి చిత్రానికి పైరసీ సెగ.. పూజా హెగ్డే ఆవేదన స్టార్ హీరో విజయ్ సినిమా 'జన నాయగన్' లీక్ ఒక్క లీక్‌తో వేలాది మంది కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతోందన్న పూజ ఇది కళాకారుల ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని వ్యాఖ్య Read full story
Sat 14:23 రేపే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. వాట్సాప్ లో రిజల్ట్స్ ఎలా పొందాలంటే..! ఇంటర్ రిజల్ట్స్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ఐటీ శాఖ 'మీసేవ వాట్సాప్ చాట్‌బాట్' ద్వారా అందుబాటులో ఫలితాలు Read full story