Sun 18:37 వర్షం కారణంగా ఢిల్లీ ఎయిర్ పోర్టు టెర్మినల్ 1కు డ్యామేజి... వీడియో ఇదిగో! ఢిల్లీలో ఆదివారం ఉదయం భారీ వర్షం, ఎయిర్‌పోర్ట్‌పై ప్రభావం టెర్మినల్ 1 అరైవల్ వద్ద బయటి ఫ్యాబ్రిక్ కొంత భాగం దెబ్బతింది అతివృష్టిని తట్టుకునే డిజైన్‌లో భాగమేనన్న 'డయల్' అధికారులు Read full story
Thu 17:17 ఐటీ, ఫైనాన్షియల్ షేర్ల ఒత్తిడి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ప్రధాన సూచీలు బలహీనపడినా లాభపడిన స్మాల్‌క్యాప్స్ రియల్టీ, సిమెంట్ రంగాలకు కొనుగోళ్ల మద్దతు ఆర్బీఐ పాలసీ, అంతర్జాతీయ పరిణామాలపై ఇన్వెస్టర్ల దృష్టి Read full story
Thu 17:04 మెగా క్లాప్: 30 ఏళ్ల రివర్స్ సీన్.. తమ్ముడి క్లాప్‌పై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్! నేడు లాంఛనంగా ప్రారంభమైన చిరంజీవి 158వ చిత్రం అన్నయ్య సినిమాకు క్లాప్ కొట్టిన తమ్ముడు పవన్ కల్యాణ్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాను గుర్తుకు తెచ్చుకున్న మెగాస్టార్ Read full story
Thu 17:00 ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! బెంగళూరులో రన్‌వేను తాకిన విమానం తోక గాలి అలల ఉద్ధృతికి తప్పిన బ్యాలెన్స్ ప్రయాణికులు సురక్షితం విమానం నిలిపివేత దర్యాప్తు ప్రారంభించిన డీజీసీఏ Read full story
Thu 16:43 అందం కోసం ప్రాణాంతక మేకప్.. రాణి వాడిన ఆ పౌడర్ కథేంటి? పునరుజ్జీవన కాలంలో ప్రాచుర్యం పొందిన వెనీషియన్ సెర్యూస్ సీసం, వెనిగర్‌తో తయారుచేసిన విషపూరిత సౌందర్య లేపనం తెల్లని చర్మం కోసం ఉన్నత వర్గాల వారు వాడిన మేకప్ జుట్టు రాలడం, దంతాలు పాడవడం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు రాణి ఎలిజబెత్-I కూడా దీనిని వాడినట్లు చారిత్రక కథనాలు Read full story
Thu 16:25 పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ ఖతం.. పీఓకేలో ‘అజ్ఞాత వ్యక్తుల’ ఆపరేషన్! ముజఫరాబాద్‌లో హంజా బుర్హాన్ హతం గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో మృతి పుల్వామా దాడికి పేలుడు పదార్థాలు సరఫరా చదువుల నెపంతో ఉగ్రవాదిగా పాక్‌లో ఉగ్రవాదులను ఏరిపారేస్తున్న అజ్ఞాత వ్యక్తులు Read full story
Thu 16:16 ముగిసిన నిత్యానందరెడ్డి పోలీస్ కస్టడీ.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు పెద్ద దస్తగిరి హత్య కేసులో ప్రధాన నిందితుడు నిత్యానందరెడ్డి కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు విచారించిన చిన్న చౌక్ పోలీసులు హత్య వెనుక మరికొందరి పాత్ర ఉన్నట్టు విచారణలో తేలినట్టు సమాచారం Read full story
Thu 16:14 40 ఏళ్ల తర్వాత... హైదరాబాదులో రెండో అవుట్ లెట్ ప్రారంభించిన 'ఇందూ డీలక్స్' బంజారాహిల్స్‌లో ప్రారంభమైన ఇందు డీలక్స్ రెండో అవుట్‌లెట్ 40 ఏళ్ల నాటి పాత రుచులను కొత్త హంగులతో అందిస్తున్న యాజమాన్యం స్పెషల్ థాలీ, మటన్ రోస్ట్ వంటి వంటకాలతో పాటు కొత్తగా టాండూరీ సెక్షన్ విశ్వసనీయ కస్టమర్ల సౌలభ్యం కోసమే కొత్త బ్రాంచ్ ఏర్పాటు ఇద్దరు వ్యక్తులకు భోజనానికి సుమారు రూ.1,200 ఖర్చు అంచనా Read full story
Thu 16:13 భారత్‌లో టాప్-10 బిలియనీర్లు వీరే! మొదటి రెండు స్థానాల్లో అంబానీ, అదానీ దేశంలోనే సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ కుబేరులైన ‘ఫిజిక్స్ వాలా’ వ్యవస్థాపకులు 31 ఏళ్ల వయసులోనే బిలియనీర్‌గా అరవింద్ శ్రీనివాస్ Read full story
Thu 16:11 పెను సంచలనం.. ఐదు రోజుల్లోనే ఇన్ స్టాగ్రామ్ లో బీజేపీని, కాంగ్రెస్ ను వెనక్కి నెట్టిన కాక్రోచ్ పార్టీ ఖాళీగా ఉన్న యువతను ఉద్దేశించి 'బొద్దింక' వ్యాఖ్యలు చేసిన సీజేఐ సీజేఐ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన జెన్ జీ, నిరుద్యోగ యువత కాక్రోచ్ పార్టీని స్థాపించిన అభిజీత్ దిప్కే పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రశాంత్ భూషణ్, మనీష్ సిసోడియా తదితరులు కాక్రోచ్ పార్టీ ఎక్స్ ఖాతా ఇండియాలో నిలిపివేత Read full story