కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో అలియా భట్ సందడి.. ఫ్యాన్స్‌ను స్టన్ చేసేలా బ్యూటీ ఫొటోలు
- తన లుక్‌కి సంబంధించిన స్టన్నింగ్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన బ్యూటీ
- 'హలో కేన్స్' క్యాప్షన్‌తో అభిమానులతో ఫొటోలను పంచుకున్న అలియా
- తొలిసారి కేన్స్ వేదికపై తళుక్కుమన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ
తొలి రోజే ఆమె హాజరు కావల్సి ఉన్న భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఎట్టకేలకు వేడుక ముగిసే సమయానికి అలియా భట్ కేన్స్ లో మెరిసి తమ అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. తొలిసారి కేన్స్‌లో అడుగుపెట్టిన అలియా సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ఫ్లోరల్ గౌన్ ధరించి నాజూగ్గా కనిపించారు.
కేన్స్‌కి వెళ్లక ముందే తన స్టన్నింగ్ లుక్‌కి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. 'హలో కేన్స్' అనే క్యాప్షన్‌తో అభిమానులతో పంచుకున్న ఈ ఫొటోల్లో కొంటె చూపుల్తోనే కాల్చి చంపేలా ఉన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే, మే 13 నుంచి 24 వరకు కేన్స్ ఫెస్టివల్ జరగనుండగా, చివరి క్షణాలలో వచ్చి అలియా అలరించారు. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇస్తూ వేడుక ముగిసే సమయానికి వేదికపై మెరిశారు. దీంతో అంతర్జాతీయ వేదికగా మెరిసిన తారల జాబితాలో అలియా భట్ చేరడం ఆనందంగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
More Telugu News
ఓపెన్-ఇయర్ టెక్నాలజీతో బోట్ కొత్త రకం ఇయర్‌బడ్స్.. ధర రూ.1599
![]()
బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 100 కోట్లు కట్టాల్సిందే.. నీరవ్ మోదీకి లండన్ కోర్టు ఆదేశం
![]()
రేపు ఒకే వేదికపైకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు
![]()
తెలంగాణలో హిట్లర్ పాలన: ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్
![]()
బాలి ట్రిప్‌లో పాస్‌పోర్ట్ మాయం వెనుక అసలు రహస్యం.. పూణె వ్యాపారి హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు!
![]()
బయోఫౌలింగ్.. హర్మూజ్‌లో చిక్కుకున్న నౌకలకు కొత్త కష్టం..!
![]()
భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ
![]()
ఐసీసీ కొత్త గైడ్‌లైన్స్‌పై సచిన్ హర్షం... మహిళా క్రికెట్‌కు భారీ బూస్ట్
![]()
ఉత్తరాఖండ్ గురుద్వారాలో ముగిసిన హైడ్రామా: లొంగిపోయిన నిహాంగ్ సిక్కులు
![]()
మెస్సీ పేరు వినగానే ముఖం తిప్పేసిన రొనాల్డో.. వీడియో వైరల్!
![]()
హర్మూజ్ జలసంధి మూసివేత: రూ. 10 లక్షల కోట్ల సరుకుతో నిలిచిపోయిన 1,200 నౌకలు!
![]()
తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు..!
![]()
కేవలం 299 డాలర్లకే మెటా కొత్త ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. గూగుల్, యాపిల్‌కు గట్టి పోటీ!
![]()
ఎలాన్ మస్క్ తర్వాత అత్యధిక వేతనం.. ఎవరీ శంఖ్ మిత్రా?
![]()
ఢిల్లీ ఉద్యోగ్ భవన్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
![]()