Fri 16:57 సిట్టింగ్ రూములు లేవు కాబట్టి రోడ్డు మీద కూర్చుని తాగుతా: శ్రీకాళహస్తిలో మందుబాబు నిరసన... వీడియో ఇదిగో! శ్రీకాళహస్తిలో ఓ మద్యం ప్రియుడి వినూత్న నిరసన వైన్ షాపుల వద్ద సిట్టింగ్ రూములు లేవని ఆగ్రహం నడిరోడ్డుపై కూర్చుని మద్యం సేవిస్తూ నిరసన "మళ్లీ వస్తా, ఫుల్ బాటిల్ ఇక్కడే తాగుతా" అంటూ సవాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ Read full story
Fri 15:03 మార్కాపురం బస్సు ప్రమాదం కేసు... బస్సు యజమాని అరెస్ట్ బస్సు ప్రమాదంలో 14 మంది మృతి డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ ప్రస్తుతం డ్రైవర్, యజమానిని విచారిస్తున్న పోలీసులు Read full story
Fri 14:58 తెలుగు జాతి గర్వాన్ని నిలబెడుతున్నావ్!: రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మంత్రి నారా లోకేశ్ విషెస్ మీ అంకితభావం, క్రమశిక్షణ గర్వకారణమన్న లోకేశ్ తెలుగు వారి గర్వాన్ని ప్రపంచ వేదికపై నిలబెడుతున్నారని ప్రశంస సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష Read full story
Fri 14:57 తీన్మార్ మల్లన్న కీలక నిర్ణయం.. పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటన జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్లన్న పాదయాత్ర బీసీలకు రాజకీయ అధికారం దక్కాలనేదే ప్రధాన అజెండా పాదయాత్రలో బీసీల సమస్యలను తెలుసుకోనున్న తీన్మార్ మల్లన్న Read full story
Fri 14:53 వివాహితుడితో సహజీవనం నేరం కాదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు! వివాహితుడితో మేజర్ అయిన మహిళ సహజీవనం చేయడం నేరం కాదు నైతికతకు, చట్టానికి సంబంధం లేదని స్పష్టం చేసిన అలహాబాద్ హైకోర్టు పరువు హత్య భయాల నేపథ్యంలో జంటకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశం జంటను వేధించవద్దని, వారి ఇంటికి వెళ్లవద్దని యువతి కుటుంబానికి హెచ్చరిక Read full story
Fri 14:34 మండు వేసవిలో ఇవే సూపర్ డ్రింక్స్! వేసవి తాపాన్ని ఎదుర్కొనేందుకు సహజ పానీయాలు ఉత్తమ మార్గం కొబ్బరి నీరు, నిమ్మరసంతో డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టవచ్చు చెరుకు రసం, రాగి జావ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి మజ్జిగ, పుచ్చకాయ జ్యూస్ శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి తాజాగా ఉంచుతాయి Read full story
Fri 14:24 నేపాల్ నూతన ప్రధానమంత్రికి భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు సార్వత్రిక ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన ఆర్‌ఎస్‌పీ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై రికార్డు మెజారిటీతో గెలిచిన బాలెన్ షా నేపాల్ నూతన ప్రధానిగా నేడు ప్రమాణస్వీకారం సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంచుకున్న నరేంద్ర మోదీ ఇరు దేశాల బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళదామని పిలుపు Read full story
Fri 14:22 వాణిజ్య సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కోటా 70 శాతానికి పెంపు ఇరాన్ యుద్ధంతో దిగుమతులకు అంతరాయం.. కొరత నివారణకు చర్యలు ఉక్కు, ఆటోమొబైల్, టెక్స్‌టైల్ రంగాలకు ప్రాధాన్యం అదనపు కోటా కోసం పీఎన్‌జీకి రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధన ఎల్పీజీ నౌకలకు ఇరాన్ అనుమతి.. త్వరలో తగ్గనున్న సంక్షోభం Read full story
Fri 14:02 ఆ గుణాలే శ్రీరామరక్ష... రామ్ చరణ్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన పవన్ కల్యాణ్ నేడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బాబాయ్ పవన్ కల్యాణ్ నటన పట్ల చరణ్ అంకితభావాన్ని, తపనను కొనియాడిన డిప్యూటీ సీఎం కుటుంబ బంధాలకు విలువనిస్తూ, పెద్దలను గౌరవించడం చరణ్ గొప్ప లక్షణాలని ప్రశంస చరణ్ మంచి గుణాలే అతడికి ఎల్లవేళలా శ్రీరామరక్ష అని పేర్కొన్న పవన్ Read full story
Fri 13:56 ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు... మీ జేబుపై ప్రభావం చూపే అంశాలివే! ఏప్రిల్ 1 నుంచి దేశంలో అమల్లోకి రానున్న కొత్త ఆర్థిక, నియంత్రణ మార్పులు రూ.12 లక్షల వార్షిక ఆదాయం వరకు సున్నా పన్ను ప్రయోజనం కల్పించే కొత్త విధానం రైలు బయల్దేరడానికి 8 గంటల ముందు వరకు టికెట్ రద్దు చేసుకుంటే పూర్తి రిఫండ్ వంటగ్యాస్, ఇతర ఇంధన ధరలు పెరిగే అవకాశం.. పలు బ్యాంకుల ఏటీఎం నిబంధనల్లో మార్పు పాన్ కార్డు దరఖాస్తుకు పుట్టిన తేదీ రుజువుగా ఇకపై ఆధార్‌కు నో ఛాన్స్ Read full story