ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • షైనింగ్ స్టార్స్ ను సన్మానించిన మంత్రి నారా లోకేశ్... విద్యార్థులు ఏమన్నారంటే...!
    Tue 19:19

    షైనింగ్ స్టార్స్ ను సన్మానించిన మంత్రి నారా లోకేశ్... విద్యార్థులు ఏమన్నారంటే...!

    • సర్కారీ బడుల్లో చదివినా ర్యాంకులు సాధించొచ్చు
    • ప్రభుత్వ పాఠశాలల్లోనూ అర్హులైన ఉపాధ్యాయులు
    • పదో తరగతికి '100 రోజుల ప్రణాళిక' సక్సెస్
    • మంత్రి లోకేశ్ చేతుల మీదుగా సన్మానంపై విద్యార్థుల హర్షం
    • డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నాణ్యత, రుచి మెరుగుపడ్డాయన్న విద్యార్థులు
    Read full story
  • ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం... 12 మంది దుర్మరణం
    Mon 20:07

    ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం... 12 మంది దుర్మరణం

    • పెళ్ళి బృందంతో వెళ్తున్న చిన్న ట్రక్కును ఢీకొట్టిన కంటైనర్
    • ఘటన జరిగినప్పుడు ట్రక్కులో 100 మందికి పైగా ప్రయాణికులు
    • గాయపడిన వారిలో విషమంగా కొందరి పరిస్థితి
    Read full story
  • మలయాళ సినిమాలో 'మారి'గా సునీల్... 'కట్టలన్'లో పవర్ ఫుల్ రోల్
    Mon 20:05

    మలయాళ సినిమాలో 'మారి'గా సునీల్... 'కట్టలన్'లో పవర్ ఫుల్ రోల్

    • మలయాళ పాన్ ఇండియా చిత్రం 'కట్టలన్'లో సునీల్
    • ఈ సినిమాలో 'మారి' అనే కీలక పాత్రలో నటిస్తున్న సునీల్
    • అంటోనీ వర్గీస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పాల్ జార్జ్ దర్శకుడు
    • మే 28న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
    • కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీత దర్శకత్వం
    Read full story
  • తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై తెలంగాణ ఓఎంసీల కీలక ప్రకటన
    Mon 19:53

    తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై తెలంగాణ ఓఎంసీల కీలక ప్రకటన

    • రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని వెల్లడి
    • సరఫరాలను ఓఎంసీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడి
    • రాష్ట్రంలో 95 శాతం ఓటీపీ ఆధారిత డెలివరీ అనుసరిస్తున్నట్లు వెల్లడి
    Read full story
  • సీఎస్కేతో సమరానికి సన్‌రైజర్స్ సై... ఇవాళ కూడా ధోనీ లేడు!
    Mon 19:21

    సీఎస్కేతో సమరానికి సన్‌రైజర్స్ సై... ఇవాళ కూడా ధోనీ లేడు!

    • సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్
    • మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
    • ఫిట్‌గా లేకపోవడంతో ఈ మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ దూరం
    • తాము కూడా బౌలింగే ఎంచుకునేవాళ్లమని చెప్పిన సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్
    • చెన్నై జట్టులోకి అకీల్ హోసేన్.. హైదరాబాద్ జట్టులో మార్పుల్లేవు
    Read full story
  • యూకేలో భారత సంతతి కుర్రాడి ఘనత... 23 ఏళ్లకే మేయర్
    Mon 19:11

    యూకేలో భారత సంతతి కుర్రాడి ఘనత... 23 ఏళ్లకే మేయర్

    • ఎల్‌స్ట్రీ అండ్ బోర్‌హామ్‌వుడ్ నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన తుషార్ కుమార్
    • రాజకీయాలపై ఆసక్తితో లేబర్ పార్టీలో చేరిన తుషార్ కుమార్
    • యూకేలో అతిచిన్న వయస్సులో మేయర్ పదవిని చేపట్టిన భారత సంతతి వ్యక్తి
    Read full story
  • రేపు కావలికి సీఎం చంద్రబాబు... మత్స్యకారుల ఖాతాల్లో రూ.20 వేలు జమ
    Mon 19:07

    రేపు కావలికి సీఎం చంద్రబాబు... మత్స్యకారుల ఖాతాల్లో రూ.20 వేలు జమ

    • వేట విరామ సమయంలో మత్స్యకారులకు రెండో ఏడాది ఆర్థిక సాయం
    • నెల్లూరు జిల్లా కావలిలో నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
    • 1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్ల లబ్ధి, ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు
    • ఎన్నికల హామీ మేరకు సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన ప్రభుత్వం
    • రెండు సంవత్సరాల్లోనే మత్స్యకార కుటుంబాలకు రూ.505 కోట్ల మేర లబ్ధి
    Read full story
  • ఏపీలో 'ఎస్ఐఆర్'.. అలర్ట్ గా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు సజ్జల ఆదేశం
    Mon 19:02

    ఏపీలో 'ఎస్ఐఆర్'.. అలర్ట్ గా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు సజ్జల ఆదేశం

    • జూన్ 15 నుంచి ఏపీలో ఎస్ఐఆర్ జరుగుతుందన్న సజ్జల
    • అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచన
    • సమర్థవంతంగా పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని వెల్లడి
    Read full story
  • ఎంత మంచివాడు... 130 ఏళ్ల వెట్టిచాకిరీ నుంచి పాకిస్థానీ కుటుంబానికి విముక్తి!
    Mon 18:53

    ఎంత మంచివాడు... 130 ఏళ్ల వెట్టిచాకిరీ నుంచి పాకిస్థానీ కుటుంబానికి విముక్తి!

    • పాకిస్థాన్‌లో 130 ఏళ్లుగా బానిసత్వంలో చిక్కుకున్న కుటుంబం
    • నాలుగు తరాలుగా అప్పు తీర్చేందుకు ఇటుక బట్టీల్లో పని
    • ఆరోన్ హచింగ్స్ అనే విదేశీయుడు వారి అప్పు తీర్చి విముక్తి కల్పించిన వైనం
    • కుటుంబానికి స్వేచ్ఛ లభించిన క్షణాలను వీడియో తీసి షేర్ చేసిన ఆరోన్
    • ఈ వీడియో చూసి నెటిజన్ల భావోద్వేగ స్పందనలు
    Read full story
  • 8 మంది వద్ద అప్పులు... అందులో ఇద్దరిని లేపేశారు... రంగారెడ్డి జిల్లాలో దారుణం!
    Mon 18:53

    8 మంది వద్ద అప్పులు... అందులో ఇద్దరిని లేపేశారు... రంగారెడ్డి జిల్లాలో దారుణం!

    • రంగారెడ్డి జిల్లాలో దారుణం
    • అప్పు ఇచ్చిన 8 మందిని చంపేందుకు ప్లాన్
    • ఇద్దరిని ఫామ్‌హౌస్‌కు పిలిపించి హత్య చేసిన నిందితులు
    • బతికిపోయిన మిగిలిన ఆరుగురు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV