ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తిరుమ‌ల‌లో పెరిగిన భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీవారి ద‌ర్శ‌నానికి 24 గంట‌ల స‌మ‌యం
    Sun 08:17

    తిరుమ‌ల‌లో పెరిగిన భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీవారి ద‌ర్శ‌నానికి 24 గంట‌ల స‌మ‌యం

    •   
    Read full story
  • ఐటీ, ఫైనాన్షియల్ షేర్ల ఒత్తిడి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
    Thu 17:17

    ఐటీ, ఫైనాన్షియల్ షేర్ల ఒత్తిడి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

    • స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
    • ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి
    • ప్రధాన సూచీలు బలహీనపడినా లాభపడిన స్మాల్‌క్యాప్స్
    • రియల్టీ, సిమెంట్ రంగాలకు కొనుగోళ్ల మద్దతు
    • ఆర్బీఐ పాలసీ, అంతర్జాతీయ పరిణామాలపై ఇన్వెస్టర్ల దృష్టి
    Read full story
  • మెగా క్లాప్: 30 ఏళ్ల రివర్స్ సీన్.. తమ్ముడి క్లాప్‌పై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్!
    Thu 17:04

    మెగా క్లాప్: 30 ఏళ్ల రివర్స్ సీన్.. తమ్ముడి క్లాప్‌పై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్!

    • నేడు లాంఛనంగా ప్రారంభమైన చిరంజీవి 158వ చిత్రం
    • అన్నయ్య సినిమాకు క్లాప్ కొట్టిన తమ్ముడు పవన్ కల్యాణ్
    • 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాను గుర్తుకు తెచ్చుకున్న మెగాస్టార్
    Read full story
  • ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం!
    Thu 17:00

    ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

    • బెంగళూరులో రన్‌వేను తాకిన విమానం తోక
    • గాలి అలల ఉద్ధృతికి తప్పిన బ్యాలెన్స్
    • ప్రయాణికులు సురక్షితం
    • విమానం నిలిపివేత
    • దర్యాప్తు ప్రారంభించిన డీజీసీఏ
    Read full story
  • అందం కోసం ప్రాణాంతక మేకప్.. రాణి వాడిన ఆ పౌడర్ కథేంటి?
    Thu 16:43

    అందం కోసం ప్రాణాంతక మేకప్.. రాణి వాడిన ఆ పౌడర్ కథేంటి?

    • పునరుజ్జీవన కాలంలో ప్రాచుర్యం పొందిన వెనీషియన్ సెర్యూస్
    • సీసం, వెనిగర్‌తో తయారుచేసిన విషపూరిత సౌందర్య లేపనం
    • తెల్లని చర్మం కోసం ఉన్నత వర్గాల వారు వాడిన మేకప్
    • జుట్టు రాలడం, దంతాలు పాడవడం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు
    • రాణి ఎలిజబెత్-I కూడా దీనిని వాడినట్లు చారిత్రక కథనాలు
    Read full story
  • పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ ఖతం.. పీఓకేలో ‘అజ్ఞాత వ్యక్తుల’ ఆపరేషన్!
    Thu 16:25

    పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ ఖతం.. పీఓకేలో ‘అజ్ఞాత వ్యక్తుల’ ఆపరేషన్!

    • ముజఫరాబాద్‌లో హంజా బుర్హాన్ హతం
    • గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో మృతి
    • పుల్వామా దాడికి పేలుడు పదార్థాలు సరఫరా
    • చదువుల నెపంతో ఉగ్రవాదిగా
    • పాక్‌లో ఉగ్రవాదులను ఏరిపారేస్తున్న అజ్ఞాత వ్యక్తులు
    Read full story
  • ముగిసిన నిత్యానందరెడ్డి పోలీస్ కస్టడీ.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు
    Thu 16:16

    ముగిసిన నిత్యానందరెడ్డి పోలీస్ కస్టడీ.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు

    • పెద్ద దస్తగిరి హత్య కేసులో ప్రధాన నిందితుడు నిత్యానందరెడ్డి
    • కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు విచారించిన చిన్న చౌక్ పోలీసులు
    • హత్య వెనుక మరికొందరి పాత్ర ఉన్నట్టు విచారణలో తేలినట్టు సమాచారం
    Read full story
  • 40 ఏళ్ల తర్వాత... హైదరాబాదులో రెండో అవుట్ లెట్ ప్రారంభించిన 'ఇందూ డీలక్స్'
    Thu 16:14

    40 ఏళ్ల తర్వాత... హైదరాబాదులో రెండో అవుట్ లెట్ ప్రారంభించిన 'ఇందూ డీలక్స్'

    • బంజారాహిల్స్‌లో ప్రారంభమైన ఇందు డీలక్స్ రెండో అవుట్‌లెట్
    • 40 ఏళ్ల నాటి పాత రుచులను కొత్త హంగులతో అందిస్తున్న యాజమాన్యం
    • స్పెషల్ థాలీ, మటన్ రోస్ట్ వంటి వంటకాలతో పాటు కొత్తగా టాండూరీ సెక్షన్
    • విశ్వసనీయ కస్టమర్ల సౌలభ్యం కోసమే కొత్త బ్రాంచ్ ఏర్పాటు
    • ఇద్దరు వ్యక్తులకు భోజనానికి సుమారు రూ.1,200 ఖర్చు అంచనా
    Read full story
  • భారత్‌లో టాప్-10 బిలియనీర్లు వీరే!
    Thu 16:13

    భారత్‌లో టాప్-10 బిలియనీర్లు వీరే!

    • మొదటి రెండు స్థానాల్లో అంబానీ, అదానీ
    • దేశంలోనే సంపన్న మహిళగా సావిత్రి జిందాల్
    • కుబేరులైన ‘ఫిజిక్స్ వాలా’ వ్యవస్థాపకులు
    • 31 ఏళ్ల వయసులోనే బిలియనీర్‌గా అరవింద్ శ్రీనివాస్
    Read full story
  • పెను సంచలనం.. ఐదు రోజుల్లోనే ఇన్ స్టాగ్రామ్ లో బీజేపీని, కాంగ్రెస్ ను వెనక్కి నెట్టిన కాక్రోచ్ పార్టీ
    Thu 16:11

    పెను సంచలనం.. ఐదు రోజుల్లోనే ఇన్ స్టాగ్రామ్ లో బీజేపీని, కాంగ్రెస్ ను వెనక్కి నెట్టిన కాక్రోచ్ పార్టీ

    • ఖాళీగా ఉన్న యువతను ఉద్దేశించి 'బొద్దింక' వ్యాఖ్యలు చేసిన సీజేఐ
    • సీజేఐ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన జెన్ జీ, నిరుద్యోగ యువత
    • కాక్రోచ్ పార్టీని స్థాపించిన అభిజీత్ దిప్కే
    • పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రశాంత్ భూషణ్, మనీష్ సిసోడియా తదితరులు
    • కాక్రోచ్ పార్టీ ఎక్స్ ఖాతా ఇండియాలో నిలిపివేత
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV