ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అర్షద్ నదీమ్ తో తన ఫ్రెండ్షిప్ పై స్పందించిన నీరజ్ చోప్రా
    01 Thu 16:44

    అర్షద్ నదీమ్ తో తన ఫ్రెండ్షిప్ పై స్పందించిన నీరజ్ చోప్రా

    • ఇటీవల పహల్గామ్ లో ఉగ్రదాడి... 26 మంది మృతి
    • భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు
    • పరిస్థితులు గతంలో లాగా ఉండకపోవచ్చన్న నీరజ్ చోప్రా 
    • జావెలియన్ త్రోయర్ల ప్రపంచం చిన్నదని వ్యాఖ్య
    • క్రీడాకారులుగా అర్షద్, తాను ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం సహజమేనని వెల్లడి
  • `మెగా 158` సెట్స్‌లో రామ్ చరణ్... తండ్రికి స్పెషల్ సర్‌ప్రైజ్!
    02 Mon 08:50

    `మెగా 158` సెట్స్‌లో రామ్ చరణ్... తండ్రికి స్పెషల్ సర్‌ప్రైజ్!

    • ఫాదర్స్ డే నాడు చిరంజీవికి రామ్ చరణ్ సర్‌ప్రైజ్
    • 'మెగా 158' షూటింగ్ స్పాట్‌లో సందడి చేసిన చెర్రీ
    • తండ్రీకొడుకుల ఫొటోలు షేర్ చేయని దర్శకుడు బాబీ
    • చిరంజీవి కొత్త లుక్‌పై అభిమానుల్లో పెరిగిన ఆసక్తి
    • 'వాల్తేరు వీరయ్య' తర్వాత వస్తున్న సినిమాపై భారీ అంచనాలు
  • నా జీవితంలో ఇద్దరే ముఖ్యం.. ఒకరు భారతీయురాలు, మరొకరు పాకిస్థానీ: జేడీ వాన్స్
    03 Mon 08:31

    నా జీవితంలో ఇద్దరే ముఖ్యం.. ఒకరు భారతీయురాలు, మరొకరు పాకిస్థానీ: జేడీ వాన్స్

    • అమెరికా-ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో కీలక శాంతి చర్చలు
    • పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై జేడీ వాన్స్‌ ప్రశంసలు
    • నా భార్య ఫేవరెట్ భారతీయురాలు, మునీర్ ఫేవరెట్ పాకిస్థానీ అని వ్యాఖ్య
    • ఇరాన్ అణు కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనే లక్ష్యంగా చర్చలు
    • ఈ చర్చల్లో పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వం
  • హైదరాబాద్‌లో భారీ పేలుడు.. కార్మికుడు దుర్మరణం
    04 Mon 08:31

    హైదరాబాద్‌లో భారీ పేలుడు.. కార్మికుడు దుర్మరణం

    • బడంగ్‌పేట్‌లో పేలుడు.. పశ్చిమ బెంగాల్ కార్మికుడు మృతి
    • రసాయన పేలుడుగా అనుమానిస్తున్న పోలీసులు
    • పొట్టకూటి కోసం కొద్దిరోజుల క్రితమే నగరానికి వచ్చిన బాధితుడు
    • గోడౌన్ యజమానిపై నిర్లక్ష్యం కింద కేసు నమోదు
  • నా గురించి చాలా మందికి ఆ విష‌యం తెలియ‌ద‌నుకుంటా: వైభ‌వ్‌
    05 Mon 08:14

    నా గురించి చాలా మందికి ఆ విష‌యం తెలియ‌ద‌నుకుంటా: వైభ‌వ్‌

    • ట్రై సిరీస్ ఫైనల్లో చెలరేగిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ
    • 29 బంతుల్లో 94 పరుగులు.. 11 బంతుల్లోనే రికార్డ్ హాఫ్ సెంచరీ
    • తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, పక్కా ప్లాన్‌తో ఆడానని చెప్పిన వైభవ్
    • తాను 50 ఓవర్ల క్రికెట్ కూడా చాలా ఆడాన‌న్న యువ ఆట‌గాడు
    • ఆ విషయం బహుశా చాలా మందికి తెలియకపోవచ్చని వెల్ల‌డి
  • చిత్తూరు జిల్లాలో దారుణం: చిన్నారులకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య
    06 Mon 07:59

    చిత్తూరు జిల్లాలో దారుణం: చిన్నారులకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య

    •  భార్య అనారోగ్యం భరించలేక భర్త ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానం పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఉరి వేసుకుని ఆత్మహత్య
    •  అంత్యక్రియలకు ఏటీఎం కార్డులో డబ్బులున్నాయని సూసైడ్ నోట్
    •  గ్రామంలో విషాద ఛాయలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • రైళ్లలో భిక్షాటన, అనధికారిక వ్యాపారాలపై కేంద్రం ఉక్కుపాదం.. జైలు శిక్షతో పాటు భారీ జరిమానా!
    07 Mon 07:56

    రైళ్లలో భిక్షాటన, అనధికారిక వ్యాపారాలపై కేంద్రం ఉక్కుపాదం.. జైలు శిక్షతో పాటు భారీ జరిమానా!

    • జన్ విశ్వాస్ చట్టం-2026 కింద రైల్వే నిబంధనలు మరింత కఠినతరం
    • రైళ్లలో పొగతాగితే అప్పటికప్పుడే రూ.2,000 జరిమానా
    • అనధికారిక వ్యాపారాలు, భిక్షాటనపై పూర్తి నిషేధం
    • జరిమానా కట్టకపోతే 3 నెలల జైలు లేదా రూ.5,000 ఫైన్
    • నిబంధనలు ఉల్లంఘిస్తే రైలు నుంచి దించివేసేలా అధికారులకు పవర్స్
  • పుష్ప-2 తొక్కిసలాట కేసులో నేడు క్లైమాక్స్.. నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్న అల్లు అర్జున్!
    08 Mon 07:46

    పుష్ప-2 తొక్కిసలాట కేసులో నేడు క్లైమాక్స్.. నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్న అల్లు అర్జున్!

    • పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట
    • రేవతి అనే మహిళ మృతి.. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు
    • ఈ కేసులో అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా చేర్చిన పోలీసులు
    •  ఆన్‌లైన్, వర్చువల్‌గా హాజరు కావడానికి కోర్టు నిరాకరణ
    • నేడు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు
  • రూ.3 కోట్ల లాటరీ గెలుచుకున్న క్యాబ్ డ్రైవర్.. తండ్రి కలను నెరవేరుస్తానంటూ ఆనందం
    09 Mon 07:45

    రూ.3 కోట్ల లాటరీ గెలుచుకున్న క్యాబ్ డ్రైవర్.. తండ్రి కలను నెరవేరుస్తానంటూ ఆనందం

    • పంజాబ్ లాటరీలో హిమాచల్ ప్రదేశ్ క్యాబ్ డ్రైవర్‌కు బంపర్ ప్రైజ్
    • రూ.3 కోట్ల జాక్‌పాట్ గెలుచుకున్న కల్యాణ్ చంద్
    • ప్రయాణికుడిని దించేందుకు వెళ్లి లాటరీ టికెట్ కొనుగోలు
    • వచ్చిన డబ్బుతో పాత ఇంటిని తిరిగి నిర్మిస్తానన్న విజేత
  • సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు అప్‌డేట్.. రీ-వాల్యుయేషన్ ఫలితాలు వచ్చేశాయ్!
    10 Mon 07:29

    సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు అప్‌డేట్.. రీ-వాల్యుయేషన్ ఫలితాలు వచ్చేశాయ్!

    • దశలవారీగా సీబీఎస్ఈ 12వ తరగతి రీ-ఎవాల్యుయేషన్ ఫలితాల విడుదల
    • ఇప్పటికే 87 శాతానికి పైగా దరఖాస్తుల ప్రక్రియ పూర్తి
    • డిజిలాకర్ పోర్టల్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చని సూచన
    • మే 13న ఫలితాల తర్వాత 1.68 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV