ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • యూకేలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు రావొద్దు... ఓ భారతీయ మహిళ పోస్టు వైరల్
    01 Tue 18:22

    యూకేలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు రావొద్దు... ఓ భారతీయ మహిళ పోస్టు వైరల్

    • యూకేలో మాస్టర్స్ డిగ్రీ తర్వాత ఉద్యోగాలు దొరకడం గగనం అంటున్న జాన్వీ జైన్
    • 90% సహ విద్యార్థులు ఉద్యోగం లేక స్వదేశాలకు తిరిగి వచ్చారని వెల్లడి
    • కఠినమైన ఉద్యోగ మార్కెట్, ఇమ్మిగ్రేషన్ నిబంధనలే ప్రధాన కారణం
    • డబ్బు వృధా చేసుకోవద్దని తీవ్ర హెచ్చరిక
  • ఇరాన్ లో పెను సంక్షోభం... పాలనపై పట్టుబిగించిన ఐఆర్జీసీ!
    02 Wed 07:13

    ఇరాన్ లో పెను సంక్షోభం... పాలనపై పట్టుబిగించిన ఐఆర్జీసీ!

    • అధ్యక్షుడు పెజెష్కియాన్‌ను కాదని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సైనిక విభాగం
    • సుప్రీం లీడర్ మార్పు తర్వాత అధికార సమీకరణాల్లో తీవ్ర మార్పులు
    • ఇటీవల అమెరికాతో చర్చలను ఏకపక్షంగా రద్దు చేసిన ఐఆర్‌జీసీ 
  • 'పెద్ది' ఈవెంట్‌లో కలకలం.. రామ్ చరణ్ అభిమాని అత్యుత్సాహంతో ఉలిక్కిపడిన జాన్వీ!
    03 Wed 07:06

    'పెద్ది' ఈవెంట్‌లో కలకలం.. రామ్ చరణ్ అభిమాని అత్యుత్సాహంతో ఉలిక్కిపడిన జాన్వీ!

    • 'పెద్ది' సినిమా ప్రమోషన్స్‌లో నటి జాన్వీ కపూర్‌కు చేదు అనుభవం
    • రామ్ చరణ్‌ను కలిసేందుకు దూసుకొచ్చిన అభిమాని
    • బ్యాలెన్స్ కోల్పోయి జాన్వీ కూర్చున్న సోఫాపై పడటంతో భయప‌డ్డ న‌టి
    • వెంటనే స్పందించి అభిమానిని పక్కకు తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది
    • తర్వాత అదే అభిమానిని ప్రత్యేకంగా కలుసుకున్న రామ్ చరణ్
  • గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తత.. కువైట్‌, బహ్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్
    04 Wed 06:56

    గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తత.. కువైట్‌, బహ్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్

    • క్షిపణులు, డ్రోన్లతో కువైట్‌పై ఇరాన్ దాడి
    • దాడిని గాల్లోనే అడ్డుకున్న కువైట్ సైన్యం
    • అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులని ప్రకటించిన ఇరాన్
    • ఇరాన్‌లోని వ్యూహాత్మక ఖెష్మ్ దీవిలోనూ పేలుళ్ల కలకలం  
  • ఓటీటీలో లోకేశ్ కనగరాజ్ మూవీ!
    05 Wed 06:49

    ఓటీటీలో లోకేశ్ కనగరాజ్ మూవీ!

    • తమిళంలో రూపొందిన సినిమా '29'
    • నిర్మాతలుగా స్టార్ డైరెక్టర్లు 
    • మే 8న విడుదలైన సినిమా 
    • ఈ నెల 5వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో 
    • 5 భాషల్లో అందుబాటులోకి
  • తెలంగాణ‌లో పెరిగిన 'పెద్ది' టికెట్ ధరలు.. స్పెషల్ షో టికెట్ రేటు ఎంతంటే?
    06 Wed 06:45

    తెలంగాణ‌లో పెరిగిన 'పెద్ది' టికెట్ ధరలు.. స్పెషల్ షో టికెట్ రేటు ఎంతంటే?

    • 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
    • 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌పై రూ. 100, మల్టీప్లెక్స్‌లో రూ. 125 పెంపు
    • నేడు ప్రీమియర్ షోల టికెట్ ధర రూ. 600గా నిర్ణ‌యం
    • అదనపు ఆదాయంలో 20% సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయింపు
  • ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టు.. చండీగఢ్‌ చేరుకున్న టీమిండియా
    07 Tue 22:47

    ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టు.. చండీగఢ్‌ చేరుకున్న టీమిండియా

    • శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న టీమిండియా
    • జట్టుతో పాటు కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, పంత్, నితీశ్ రెడ్డి
    • గత ఏడాది సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత భారత్ ఆడుతున్న తొలి టెస్ట్
    • 2018 తర్వాత భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఇది
  • 2027 గోదావరి పుష్కరాలు చరిత్రలో నిలిచిపోవాలి: చంద్రబాబు
    08 Tue 22:41

    2027 గోదావరి పుష్కరాలు చరిత్రలో నిలిచిపోవాలి: చంద్రబాబు

    • 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
    • పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి
    • ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు అఖండ గోదావరి కారిడార్ అభివృద్ధికి సూచన
    • ఆరు జిల్లాల్లో 525 ఘాట్లు, 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా
    • జూన్ 24 కల్లా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశం
  • బెంగళూరు-విజయవాడ ఎక్స్ ప్రెస్ హైవే.. 4 గంటల సమయం ఆదా!
    09 Tue 22:34

    బెంగళూరు-విజయవాడ ఎక్స్ ప్రెస్ హైవే.. 4 గంటల సమయం ఆదా!

    • బెంగళూరు-విజయవాడ మధ్య ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం
    • ప్రయాణ దూరం 110 కి.మీ, సమయం 4 గంటల వరకు ఆదా
    • కడప జిల్లా మీదుగా 123 కి.మీ.. పారిశ్రామికంగా కీలక ప్రయోజనం
    • కొప్పర్తి, హిందూపురం పారిశ్రామిక ప్రాంతాలకు మెరుగవనున్న కనెక్టివిటీ
    • అత్యాధునిక టెక్నాలజీతో ట్రాఫిక్, టోల్ వ్యవస్థల ఏర్పాటు
  • లక్షల టన్నుల మట్టిని కదిలించి..  2 వేల ఏళ్ల క్రితం రోమన్ల బంగారం తవ్వకాలు!
    10 Tue 22:12

    లక్షల టన్నుల మట్టిని కదిలించి.. 2 వేల ఏళ్ల క్రితం రోమన్ల బంగారం తవ్వకాలు!

    • స్పెయిన్‌లోని పిరనీస్ పర్వతాల్లో రోమన్ల కాలం నాటి బంగారు గని గుర్తింపు
    • సుమారు 2000 ఏళ్ల క్రితం హైడ్రాలిక్ విధానంలో తవ్వకాలు
    • లక్షల టన్నుల మట్టిని కదిలించినట్లు పరిశోధనలో వెల్లడి
    • అప్పట్లో నిర్మించిన రిజర్వాయర్ ఆధారంగా వయసు నిర్ధారణ
    • రోమన్ల ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన నిర్మాణాలు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV