ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆ రోజు నేను పొగడలేదు... కోప్పడ్డాను: త్రివిక్రమ్ శ్రీనివాస్
    Tue 08:15

    ఆ రోజు నేను పొగడలేదు... కోప్పడ్డాను: త్రివిక్రమ్ శ్రీనివాస్

    • సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
    • ‘చిలకా ఏ తోడు లేక’ లాంటి పాటలను ఆయన చాలా అలవోకగా రాసేవారు: త్రివిక్రమ్
    • సినిమా పాట వల్ల ఆయన అక్కడే బందీ అయ్యారన్న త్రివిక్రమ్
    Read full story
  • బాల భీముడు.. 4.5 కిలోల బరువుతో మగ బిడ్డ జననం
    Mon 16:19

    బాల భీముడు.. 4.5 కిలోల బరువుతో మగ బిడ్డ జననం

    • కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో అరుదైన ఘటన
    • నాలుగున్నర కిలోల మగ బిడ్డకు జన్మనిచ్చిన మమత అనే మహిళ
    • తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారన్న వైద్యులు
    Read full story
  • ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడికి జీవిత ఖైదు
    Mon 16:16

    ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడికి జీవిత ఖైదు

    • రామావతార్ జగ్గీ హత్య కేసులో అమిత్ జోగికి జీవిత ఖైదు
    • ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడే అమిత్ జోగి
    • ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేసిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు
    • హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన జోగి
    • ఏప్రిల్ 20లోగా అప్పీల్ దాఖలు చేయాలని సూచించిన సర్వోన్నత న్యాయస్థానం
    Read full story
  • సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
    Mon 16:15

    సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

    • కోహెడ పండ్ల మార్కెట్ భూములపై సీఎం కన్నుపడిందని ఆరోపణ
    • భూములు కనిపిస్తే అమ్మివేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం
    • ప్రభుత్వం రైతుల కోసం పనిచేయాలి తప్ప దళారుల కోసం కాదని విమర్శ
    Read full story
  • 'మావిగన్'పై ప్రజల్లో జరుగుతున్న చర్చను చూసి ప్రభుత్వానికి భయం పట్టుకుంది: కాకాణి
    Mon 16:01

    'మావిగన్'పై ప్రజల్లో జరుగుతున్న చర్చను చూసి ప్రభుత్వానికి భయం పట్టుకుంది: కాకాణి

    • 'మావిగన్'పై చర్చను పక్కదోవ పట్టించేందుకు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారన్న కాకాణి
    • ఏబీఎన్ రాధాకృష్ణ వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై విషం చిమ్ముతున్నారని మండిపాటు
    • రాజకీయ లబ్ధి కోసం మహిళలను కించపరచడం నీచమైన చర్య అని విమర్శ
    Read full story
  • సీఎం విజయన్ ఏమైనా దైవాంశ సంభూతుడా?: రాహుల్ గాంధీ
    Mon 15:52

    సీఎం విజయన్ ఏమైనా దైవాంశ సంభూతుడా?: రాహుల్ గాంధీ

    • కేరళలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం
    • సీఎం విజయన్ పై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
    • ఆయన పాలనలో అహంకారం కనిపిస్తోందని విమర్శ
    • కేరళలో బీజేపీ, లెఫ్ట్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణ
    • మోదీని విమర్శిస్తే తనపై కేసులు, విజయన్‌పై ఎందుకు లేవని ప్రశ్న
    Read full story
  • నడిరోడ్డుపై మహీంద్రా ఎస్‌యూవీ కార్లతో ఢీకొడుతూ గందరగోళం
    Mon 15:50

    నడిరోడ్డుపై మహీంద్రా ఎస్‌యూవీ కార్లతో ఢీకొడుతూ గందరగోళం

    • గురుగ్రామ్‌లోని ధన్వాపూర్‌లో ఘటన
    • పలుమార్లు రెండు ఎస్‌యూవీ వాహనాలు పరస్పరం ఢీ
    • భయాందోళనకు గురైన వాహనదారులు, స్థానికులు
    Read full story
  • అసెంబ్లీ ఎన్నికల వేళ... ప్రింట్ మీడియా యాడ్స్‌పై ఈసీ కఠిన నిబంధనలు
    Mon 15:37

    అసెంబ్లీ ఎన్నికల వేళ... ప్రింట్ మీడియా యాడ్స్‌పై ఈసీ కఠిన నిబంధనలు

    • ప్రింట్ మీడియా యాడ్స్‌పై ఈసీ కొత్త మార్గదర్శకాలు
    • పోలింగ్‌కు ముందు ప్రకటనలకు ప్రీ-సర్టిఫికేషన్ తప్పనిసరి
    • రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల నుంచి అనుమతి అవసరం
    • చెల్లింపు వార్తలపై కూడా నిఘా పెట్టాలని ఆదేశం
    • రాష్ట్రాల్లో రూ.650 కోట్లకు పైగా అక్రమ సొమ్ము, మద్యం స్వాధీనం
    Read full story
  • గ్యాస్ కొరతపై చమత్కారంగా స్పందించిన సీపీఐ నారాయణ
    Mon 15:36

    గ్యాస్ కొరతపై చమత్కారంగా స్పందించిన సీపీఐ నారాయణ

    • ఇంట్లో గ్యాస్ అయిపోయిందన్న నారాయణ
    • కాఫీ, టీ కూడా దొరకని పరిస్థితి నెలకొందని వెల్లడి
    • పండ్లు తింటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోందని ఆవేదన
    Read full story
  • సీఎం చంద్రబాబు సమక్షంలో జేసీ అస్మిత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం... వివరాలు ఇవిగో!
    Mon 15:20

    సీఎం చంద్రబాబు సమక్షంలో జేసీ అస్మిత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం... వివరాలు ఇవిగో!

    • సీఎం చంద్రబాబును అపర భగీరథుడితో పోల్చిన తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి
    • జీవో ఇవ్వకుండానే మాట నిలబెట్టుకుని నీళ్లిచ్చారని వెల్లడి
    • తాడిపత్రి నియోజకవర్గంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని విజ్ఞప్తి
    • డ్రాపౌట్లు పెరుగుతున్నాయని, యాడికిలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని అభ్యర్థన
    • చంద్రబాబు రైతుల గుండెల్లో బలరాముడిగా నిలిచిపోయారని భావోద్వేగ ప్రసంగం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV