Mon 13:01 రిలయన్స్ జియో రెండు చౌకైన ప్లాన్స్.. కానీ, నో డేటా..! కేవలం కాలింగ్, ఎస్‌ఎంఎస్‌తో రెండు చౌకైన ప్లాన్స్ ఒకటి రూ. 458కి 84 రోజుల వ్యాలిడిటీ మరొకటి రూ.1958కే 365 రోజులు చెల్లుబాటు రెండు పాత రీఛార్జ్ ప్లాన్స్‌ను తొలగించిన జియో Read full story
Fri 07:43 రేపు కోల్‌కతాకు సీఎం చంద్రబాబు... బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరు రేపు ఉదయం విజయవాడ నుంచి కోల్‌కతాకు బయల్దేరనున్న ముఖ్యమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు పాల్గొననున్న కార్యక్రమం ప్రమాణ స్వీకారం అనంతరం కోల్‌కతా నుంచి నేరుగా హైదరాబాద్‌కు పయనం Read full story
Fri 07:26 విమానంలో మహువా మొయిత్రాకు వేధింపులు.. 'చోర్ చోర్' అంటూ నినాదాలు.. వీడియో ఇదిగో! ఇది బీజేపీ సంస్కృతి అని మహువా మొయిత్రా వ్యాఖ్య విమాన సిబ్బంది నిర్లక్ష్యంపై డీజీసీఏకు అధికారిక ఫిర్యాదు ఇండిగో సంస్థపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్ Read full story
Fri 07:26 హనీట్రాప్ భయం.. ఆటగాళ్ల రూముల్లో ఆకస్మిక తనిఖీలు.. ఐపీఎల్ ప్లేయర్లపై బీసీసీఐ నిఘా! ఐపీఎల్ ఫ్రాంచైజీలకు హనీట్రాప్ పై బీసీసీఐ తీవ్ర హెచ్చరిక ఆటగాళ్ల హోటల్ గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని నిర్ణయం అనుమతి లేకుండా ఆటగాళ్ల గదుల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై నిషేధం నిబంధనలు మిరితే భారీ జరిమానాలు, సస్పెన్షన్ తప్పదని స్పష్టీకరణ హోటల్ నుంచి బయటకు వెళ్లాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి Read full story
Fri 07:08 ‘సర్కే చునార్’ సాంగ్ వివాదం.. క్షమాపణ చెప్పిన నటి నోరా ఫతేహి 'సర్కే చునార్' పాట వివాదంపై మహిళా కమిషన్ ఎదుట హాజరైన నోరా రాతపూర్వకంగా క్షమాపణ చెప్పిన బాలీవుడ్ నటి కొంతమంది అనాథ బాలికల చదువు బాధ్యత తీసుకుంటానని ప్రకటన గతంలో ఇదే పాటపై సంజయ్ దత్ కూడా క్షమాపణ చెప్పిన వైనం Read full story
Fri 07:08 తమిళనాడు గవర్నర్ చర్య రాజ్యాంగబద్ధమే.. మెజారిటీ చూపించమనడం తప్పు కాదు: హరీశ్ సాల్వే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను గవర్నర్ ఇంకా ఆహ్వానించకపోవడంపై చర్చ మెజారిటీ నిరూపించుకోవాలని కోరడం రాజ్యాంగబద్ధమేనన్న హరీశ్ సాల్వే అతిపెద్ద పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు హక్కు ఉంటుందనడం అపోహ మాత్రమేనని వ్యాఖ్య స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే గవర్నర్ బాధ్యత అని స్పష్టీకరణ రాజ్యాంగ సంస్థల నిర్ణయాలు నచ్చకపోతే విమర్శించడం సరికాదంటూ హితవు Read full story
Fri 06:53 హస్కీ కుక్కల కేసులో వీడిన మిస్టరీ.. నలుగురి అరెస్ట్ సంగారెడ్డిలో హస్కీ కుక్కలను వదిలేసిన ఘటనలో పురోగతి ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన బీడీఎల్ భానూరు పోలీసులు ఖర్చు భరించలేకే కుక్కలను వదిలేసినట్లు విచారణలో వెల్లడి ఈ కుక్కలను కల్వరి టెంపుల్‌లో పెంచినట్లు గుర్తింపు టెంపుల్ లైసెన్సులపై జీహెచ్‌ఎంసీకి లేఖ రాసిన జిల్లా ఎస్పీ Read full story
Fri 06:53 తెలంగాణ బీడీ కార్మికులకు గుడ్ న్యూస్.. పెరిగిన వేతనాలు వెయ్యి బీడీలకు రూ.6 చొప్పున పెంపునకు ఒప్పందం ప్రస్తుతం వెయ్యి బీడీలకు రూ.268.31 చెల్లింపు రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది కార్మికులకు లబ్ధి ప్యాకర్లు, ఇతర సిబ్బంది జీతాల్లోనూ పెరుగుదల 2028 ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉండనున్న కొత్త జీతాలు Read full story
Fri 06:40 డీఎంకే-అన్నాడీఎంకే కలిస్తే.. 107 మందితో రాజీనామా: విజయ్ తమిళనాట కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ ప్రభుత్వ ఏర్పాటుపై విజయ్ కీలక నిర్ణయం సుస్థిర ప్రభుత్వం కోసం ద్రవిడ పార్టీల ప్రయత్నాలు 107 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తానన్న విజయ్ Read full story
Fri 06:40 ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆయన విధించిన 10శాతం ప్రపంచవ్యాప్త సుంకాలను రద్దు చేసిన కోర్టు ఈ సుంకాలు చట్ట ప్రకారం సమంజసం కావని స్పష్టం చేసిన న్యాయస్థానం చిన్న వ్యాపార సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై అనుకూలంగా తీర్పు 1974 నాటి వాణిజ్య చట్టాన్ని తప్పుగా ఉపయోగించారని కోర్టు వ్యాఖ్య Read full story