Fri 20:11 కిడ్నీ మార్పిడిలో నిమ్స్ రికార్డు.. వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో నిమ్స్ ఘనత 2000 ఆపరేషన్లు పూర్తి చేసి దేశంలో మూడో స్థానంలో నిలిచిన ఆసుపత్రి వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి 95 శాతం ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా నిర్వహించడం విశేషం దక్షిణ భారత దేశంలో కిడ్నీ మార్పిడులలో నిమ్స్ మొదటి స్థానం Read full story
Fri 20:10 రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు రికార్డు రెండేళ్లలో 150 కేసుల్లో నిందితులకు శిక్షలు బాధితులకు పునరావాసం కోసం రూ.3 కోట్ల వరకు నష్టపరిహారం బాధితులకు పరిహారం త్వరితగతిన అందేలా న్యాయ సేవాధికార సంస్థకు ఆదేశాలు Read full story
Fri 19:59 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి, మోహన్ లాల్.. ఓటీటీలో పొలిటికల్ థ్రిల్లర్ 'పేట్రియాట్' నిఘా చుట్టూ ఉత్కంఠ.. 'పేట్రియాట్'తో వస్తున్న మలయాళ దిగ్గజాలు 18 ఏళ్ల తర్వాత కలిసి నటించిన మమ్ముట్టి, మోహన్ లాల్ 'పేట్రియాట్' పొలిటికల్ థ్రిల్లర్ జీ5లో స్ట్రీమింగ్ జూన్ 5 నుంచి తెలుగుతో పాటు పలు భాషల్లో అందుబాటులో ప్రభుత్వ నిఘా వ్యవస్థ చుట్టూ తిరిగే ఆసక్తికర కథనం Read full story
Fri 19:50 8వ తరగతి ఫెయిల్.. రూ.25,000 కోట్లకు అధిపతి.. భార్యకు 40 కేజీల బంగారం... ఎవరీ సతీష్ సన్‌పాల్? నెట్‌ఫ్లిక్స్ 'దేశి బ్లింగ్' షోతో వెలుగులోకి వచ్చిన సతీష్ సన్‌పాల్ 8వ తరగతి డ్రాపవుట్ నుంచి దుబాయ్‌లో బిలియనీర్‌గా ఎదిగిన వైనం బుర్జ్ ఖలీఫాలో నివాసం, భార్యకు 40 కేజీల బంగారం బహుమతి కూతురి కోసం బంగారు డ్రెస్, పింక్ రోల్స్ రాయిస్ కారు కొనుగోలు సుమారు రూ.25,000 కోట్ల విలువైన కంపెనీకి చైర్మన్‌గా ఉన్న సతీష్ Read full story
Fri 19:50 మహిళా సంఘాలకు రుణాలపై భట్టివిక్రమార్క శుభవార్త వడ్డీలేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామన్న భట్టివిక్రమార్క సంక్షేమ పథకాలు, ఆర్థిక స్వావలంబన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటి వాటికి ప్రాధాన్యత వ్యవసాయ రంగంలో లక్ష్యాలను మించి రుణాలు ఇస్తున్నాయని బ్యాంకులకు కితాబు Read full story
Fri 19:26 చివరి లీగ్ మ్యాచ్.. ఆర్సీబీపై టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఆర్‌సీబీతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాప్-2 కష్టమే అయినా గట్టి ప్రయత్నం చేస్తామని కమిన్స్ వెల్లడి ఫైనల్స్‌కు ముందు జట్టును పరీక్షించుకుంటామని తెలిపిన హైదరాబాద్ కెప్టెన్ గాయపడిన బెతెల్ స్థానంలో తాను ఆడుతున్నట్లు చెప్పిన ఆర్‌సీబీ కెప్టెన్ పటీదార్ Read full story
Fri 19:26 భూమి ఇతరుల పేరుమీదకు మారిందని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎన్నారై నిరసన జిన్నారం మండలం పరిధిలోని శివనగర్ గ్రామవాసి రవిశంకర్ నిరసన 2007లో భూమి కొనుగోలు చేసి పాసు పుస్తకాలు తీసుకుని అమెరికా వెళ్లిన రవిశంకర్ ఆ తర్వాత మరొకరి పైకి తన భూమి మారినట్లు గుర్తించిన రవిశంకర్ అమెరికా నుంచి వచ్చి తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన Read full story
Fri 19:10 రూ.2 వేలు చెల్లిస్తే చంచల్‌గూడ జైల్లో ఒక రోజు గడిపే చాన్స్... నెటిజన్ల స్పందనలు ఇలా ఉన్నాయి! ఫీల్ ది జైల్' పై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఫన్నీ కామెంట్స్ డబ్బు చెల్లించి జైలు జీవితాన్ని అనుభవించే వినూత్న అవకాశం చంచల్‌గూడ జైలులో గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం 24 గంటల జైలు అనుభవానికి రుసుము రూ.2000 జైలు జీవితం, స్వేచ్ఛ విలువపై అవగాహన కల్పించడమే లక్ష్యం Read full story
Fri 19:10 తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా పదవీకాలం నాలుగు నెలలు ఉండగానే రాజీనామా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాజీనామా అందజేత అప్పగించిన బాధ్యత పూర్తి కావడంతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి Read full story