ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తిరిగి తెరుచుకున్న 32 విమానాశ్రయాలు
    Mon 10:39

    తిరిగి తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

    • భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా మూసివేత
    • విమానయాన కార్యకలాపాల పునరుద్ధరణకు నోటామ్ జారీ
    • ప్రయాణికులు, విమానయాన సంస్థలకు ఊరట
    Read full story
  • వామ్మో.. ఏఐ ఇంత డేంజ‌రా?: సైబర్ దాడుల ముప్పుపై గూగుల్ వార్నింగ్‌!
    Mon 14:49

    వామ్మో.. ఏఐ ఇంత డేంజ‌రా?: సైబర్ దాడుల ముప్పుపై గూగుల్ వార్నింగ్‌!

    • ఏఐతో సైబర్ దాడులు అత్యంత ప్రమాదకరంగా మారాయన్న‌ గూగుల్ 
    • ఏఐ వాయిస్ కాల్స్, ప్రత్యేక మెసేజ్‌లతో కొత్త తరహా మోసాలకు ఆస్కారం
    • సైబర్ దాడుల వేగాన్ని, పరిధిని విపరీతంగా పెంచుతున్న ఏఐ
    • పాత ఫిషింగ్ దాడులు తగ్గి, ఎక్స్‌ప్లాయిట్ చొరబాట్లు, వాయిస్ ఫిషింగ్ పెరుగుదల
    • దాడి వేగానికి, రక్షణ చర్యలకు మధ్య అంతరం పెరగడంపై నిపుణుల ఆందోళన
    Read full story
  • నారింజ తొక్కలతో యువతి అద్భుత ఆవిష్కరణ.. ఇప్పటికీ స్ఫూర్తిదాయకం!
    Mon 14:44

    నారింజ తొక్కలతో యువతి అద్భుత ఆవిష్కరణ.. ఇప్పటికీ స్ఫూర్తిదాయకం!

    • నారింజ తొక్కలతో తక్కువ ఖర్చుతో హైడ్రోజెల్ తయారుచేసిన కియారా
    • కరవు ప్రాంతాల్లో నేలలో తేమను నిలిపేందుకు ఈ ఆవిష్కరణ
    • 2016లో గూగుల్ సైన్స్ ఫెయిర్‌లో గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న వైనం
    • ప్రస్తుతం ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకురాలిగా రాణిస్తున్న కియారా నిర్ఘిన్
    Read full story
  • కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని: ధూళిపాళ్ల
    Mon 14:23

    కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని: ధూళిపాళ్ల

    • 11 సీట్లకు పడిపోయినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదన్న ధూళిపాళ్ల
    • సంగం డెయిరీ కోసం 15 ఏళ్లుగా మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని వెల్లడి
    • అంబటి తన స్వార్థం కోసం మహిళలను రోడ్లపైకి తెస్తున్నారని మండిపాటు
    Read full story
  • ‘ఇంకా పాఠాలు నేర్చుకోలేదు’.. నీట్ పేపర్ లీక్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!
    Mon 14:20

    ‘ఇంకా పాఠాలు నేర్చుకోలేదు’.. నీట్ పేపర్ లీక్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

    • ఎన్‌టీఏ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి
    • కేంద్రం, సీబీఐ, ఎన్‌టీఏలకు నోటీసులు
    • ఎన్‌టీఏ ప్రక్షాళన కోరుతూ పిటిషన్ల దాఖలు
    • పర్యవేక్షణ కమిటీ సిఫార్సులపై కోర్టు ఆరా
    • మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
    Read full story
  • అలాంటి వారిని నేరాలు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా శిక్షించాలి: సీఎం విజ‌య్‌
    Mon 14:19

    అలాంటి వారిని నేరాలు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా శిక్షించాలి: సీఎం విజ‌య్‌

    • మహిళలు, చిన్నారులపై నేరాల్లో కఠినంగా వ్యవహరించాల‌న్న‌ సీఎం విజయ్ 
    • తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులను వెంటనే నమోదు చేయాలని ఆదేశం
    • దర్యాప్తు వేగవంతం చేసి, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలన్న సీఎం
    Read full story
  • బ్రిటిషర్లు దోచుకున్నా.. భారత్ ఆత్మ చెక్కుచెదరలేదు: ఆఫ్రికన్ యువకుడి ఎమోషనల్ పోస్ట్ వైరల్!
    Mon 14:08

    బ్రిటిషర్లు దోచుకున్నా.. భారత్ ఆత్మ చెక్కుచెదరలేదు: ఆఫ్రికన్ యువకుడి ఎమోషనల్ పోస్ట్ వైరల్!

    • ఒంటరిగా భారత్‌లో పర్యటించిన 21 ఏళ్ల ఆఫ్రికన్ యువకుడు
    • ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్
    • ఇక్కడి ఆధ్యాత్మికత తనలో దాగివున్న భావోద్వేగాలను బయటకు తెచ్చిందన్న యువకుడు
    • భారత్ ఒక అద్భుతమైన ఊహా ప్రపంచంలా అనిపించిందని ప్రశంస
    Read full story
  • నీది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్: రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు నిప్పులు
    Mon 14:02

    నీది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్: రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు నిప్పులు

    • ఎన్సాన్ పల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్‌ను సందర్శించిన హరీశ్ రావు
    • రోహిణి కార్తె వచ్చినా ధాన్యం ఇప్పటికీ కళ్లాల్లోనే ఉందని ఆవేదన
    • రైతుల సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని డిమాండ్
    Read full story
  • 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు.. ఫ్రాన్స్‌కు లేఖ సిద్ధం చేసిన భారత్!
    Mon 13:45

    114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు.. ఫ్రాన్స్‌కు లేఖ సిద్ధం చేసిన భారత్!

    • 114 రఫేల్‌ విమానాల కొనుగోలుకు ప్రతిపాదన
    • దేశంలోనే 90 విమానాల తయారీకి ప్లాన్
    • స్వదేశీ విడిభాగాలపై భారత్ గట్టి పట్టు
    • ఇప్పటికే రక్షణ దళాల్లో రఫేల్‌ సేవలు
    • రక్షణ రంగంలో అతిపెద్ద ఒప్పందానికి ముందడుగు
    Read full story
  • రాజ్‌నాథ్ సింగ్‌పై ఫేక్ న్యూస్.. పాక్ కుట్రను బయటపెట్టిన కేంద్రం
    Mon 13:40

    రాజ్‌నాథ్ సింగ్‌పై ఫేక్ న్యూస్.. పాక్ కుట్రను బయటపెట్టిన కేంద్రం

    • బలూచిస్థాన్ ఆర్మీకి భారత్ మద్దతిస్తోందన్న రాజ్‌నాథ్ వ్యాఖ్యలు ఫేక్
    • దీన్ని పాకిస్థానీ ప్రచారంగా పేర్కొన్న పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం
    • షిర్డీలో రక్షణ ఉత్పత్తుల ప్రారంభోత్సవంలో రాజ్‌నాథ్ అసలు ప్రసంగం
    • రక్షణ రంగంలో స్వయం సమృద్ధిపైనే ఆయన మాట్లాడారని స్పష్టీక‌ర‌ణ‌
    • ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV