Wed 14:26 సాయిపల్లవి భారీ రెమ్యునరేషన్ పై బాలీవుడ్ లో తీవ్ర చర్చ బాలీవుడ్ చిత్రం 'రామాయణ' సినిమాలో సీత పాత్ర పోషిస్తున్న సాయిపల్లవి ఏకంగా రూ. 13 కోట్లు డిమాండ్ చేసినట్టు బీటౌన్ లో చర్చ సాయిపల్లవిపై బాలీవుడ్ హీరోయిన్లు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు గతంలోనే వార్తలు Read full story
Thu 15:53 మహానాడులో మాట్లాడుతున్న వారు జగన్ కాలి గోటికి కూడా సరిపోరు: రోజా మహానాడులో టీడీపీ నేతల భాష అసహ్యంగా ఉందన్న రోజా ఇది సైకిల్ పార్టీ మహానాడా? లేక సైకో పార్టీ మహానాడా? అంటూ ఫైర్ జగన్ అంటే టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందని వ్యాఖ్య చెల్లికి ఆస్తిలో జగన్ ఇచ్చినంత వాటా ఎవరూ ఇచ్చి ఉండరన్న రోజా Read full story
Thu 15:49 భూమి అమ్మి భార్యను చదివించాడు.... ఉద్యోగం రాగానే ప్రియుడితో వెళ్లిపోయిన భార్య! బీహార్‌లోని హాజీపూర్‌లో దారుణం ప్రియుడి కోసం భర్త, 10 ఏళ్ల కుమారుడిని వదిలి వెళ్లిన భార్య భార్య కలను నెరవేర్చడం కోసం ఆస్తులు అమ్మి చదివించిన భర్త Read full story
Thu 15:45 15 ఏళ్లకే కోట్లకు పడగెత్తిన వైభవ్... ఆస్తి ఎంతో తెలుసా? 15 ఏళ్లకే క్రికెట్‌లో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ రూ.10 కోట్లకు పైగా చేరిన నికర ఆస్తి ముంబైలో ఖరీదైన ఫ్లాట్, లగ్జరీ కార్లు, కోట్ల రూపాయల కాంట్రాక్టులు స్పాన్సర్‌షిప్‌ల ద్వారా భారీగా పెరుగుతున్న సంపాదన Read full story
Thu 15:42 లైకులు, ఫాలోవర్లే ఎర.. రీల్స్ చేసే యువతకు పాక్ గూఢచార సంస్థ వల! సోషల్ మీడియా రీల్స్ చేసేవారిని లక్ష్యంగా చేసుకున్న ఐఎస్ఐ లైకులు, ఫాలోవర్లు పెంచుతామని చెప్పి ఉచ్చులోకి లాగుతున్న వైనం సున్నితమైన సమాచారం సేకరించమని ఒత్తిడి, బ్లాక్‌మెయిల్ ఇటీవల యూపీ యువకుడి అరెస్ట్‌తో వెలుగులోకి వచ్చిన కుట్ర 'ఆపరేషన్ సిందూర్' తర్వాత భారత్‌పై గూఢచర్యాన్ని పెంచిన పాక్ Read full story
Thu 15:39 సీఎం పదవికి రాజీనామా చేశాను... సిద్ధరామయ్య భావోద్వేగ ప్రకటన కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా అధిష్ఠానం ఆదేశాల మేరకే ఈ నిర్ణయమన్న సిద్ధూ గవర్నర్ కార్యాలయంలో రాజీనామా పత్రం సమర్పణ సీఎంగా అవకాశం ఇచ్చిన అధిష్ఠానానికి కృతజ్ఞతలు పొరపాటున రాజకీయాల్లోకి వచ్చానంటూ భావోద్వేగం Read full story
Thu 15:17 'పెద్ది' పైరసీ బారినపడకుండా మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు యాంటీ పైరసీ ఇంజంక్షన్ జారీ చేసిన మద్రాస్ హైకోర్టు చట్టవిరుద్ధంగా ఇంటర్నెట్‌లో చిత్రాన్ని అప్‌లోడ్ చేయవద్దన్న హైకోర్టు సినిమా అనధికారికంగా లీక్ అయితే నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందన్న హైకోర్టు Read full story
Thu 15:11 ఇక వద్దమ్మా... 22 ఏళ్ల వయసుకే ఆరోసారి గర్భం దాల్చిన యువతికి డాక్టర్ హెచ్చరిక! మగపిల్లలు కావాలనే ఆశతోనే వరుస ప్రసవాలు ఇప్పటికే నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నా ఆగని కుటుంబ సభ్యుల వేధింపు వైద్యురాలు షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మహిళ ఆరోగ్యంపై వెల్లువెత్తుతున్న ఆందోళన Read full story
Thu 15:10 వెల్‌డన్ వైభవ్.. యువ సంచలనాన్ని అభినందించిన కావ్య మారన్.. వీడియో వైరల్! ఐపీఎల్ ఎలిమినేటర్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసం 29 బంతుల్లో 97 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ మ్యాచ్ అనంతరం వైభవ్‌ను ప్రత్యేకంగా అభినందించిన కావ్య మారన్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ వైభవ్ అరుదైన టాలెంట్ అంటూ కితాబిచ్చిన ఎస్‌ఆర్‌హెచ్ కోచ్ Read full story
Thu 14:57 తాలిబాన్ల నుంచి తప్పించుకునేందుకు ఎవరూ చేయని పని చేసిన మహిళ... ఇప్పుడు ఎవరెస్ట్ అధిరోహించింది! ఎవరెస్ట్ అధిరోహించిన తొలి ఆఫ్ఘన్ మహిళగా రివర్ అహ్మద్ రికార్డ్ తాలిబన్ల దాడిలో చనిపోయినట్టు నటించి ప్రాణాలు కాపాడుకున్న వైనం సోదరుడి మరణం తర్వాత పర్వతారోహణ వైపు మళ్లిన రివర్ ఆఫ్ఘన్ బాలికల విద్య, స్వేచ్ఛ కోసమే ఈ యాత్ర అని వెల్లడి యాత్ర కోసం సుమారు 85,000 డాలర్లు సొంతంగా సమకూర్చుకున్న వైనం Read full story