Wed 06:31 'ఆపరేషన్ సిందూర్': పాక్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత దళాల ప్రతీకార దాడులు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా 'ఆపరేషన్ సిందూర్' పాకిస్థాన్, పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై భారత త్రివిధ దళాల దాడులు కామికేజ్ డ్రోన్లు, కచ్చితమైన క్షిపణి వ్యవస్థల వినియోగం జైషే, లష్కరే ప్రధాన కార్యాలయాలు లక్ష్యం అమెరికాకు సమాచారం అందించిన అజిత్ దోవల్ Read full story
Tue 10:00 పోలీసు వాహనం ఢీకొని ఏఎస్ఐ మృతి.. పాత కక్షలతోనే హత్యని కుటుంబం ఆరోపణ సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన పోలీసు వాహనం ఢీకొని ఏఎస్ఐ గోవింద్ నాయక్ మృతి ఇది ప్రమాదం కాదు, హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ ఘటన తర్వాత పరారైన హోంగార్డు రామారావు Read full story
Tue 09:58 ఏడేళ్లకే స్టేజ్‌పై వయోలిన్ వాయించా.. పవన్ నాకోసం పియానో కొనిచ్చారు: ఆసక్తికర విషయాలు చెప్పిన అన్నా కొణిదెల చిన్ననాటి సంగీత జ్ఞాపకాలను పంచుకున్న అన్నా కొణిదెల భారత్ వచ్చాక పవన్ కల్యాణ్ తనకు పియానో బహుమతిగా ఇచ్చారని వెల్లడి ప్రస్తుతం వాయిద్యాలు వాయించడం లేదని, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నానని పోస్ట్ సంగీతం ప్రజలను, సంస్కృతులను కలిపే వారధి అన్న పవన్ అర్ధాంగి Read full story
Tue 09:45 అమెరికాలో భూప్రకంపనలు ..ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో బలమైన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైన తీవ్రత సిల్వర్ స్ప్రింగ్స్ సమీపంలో భూకంప కేంద్రం రెనో, కార్సన్ సిటీలలో భూప్రకంపనల ప్రభావం Read full story
Tue 09:43 తండ్రిపై కోపం.. 100 కి.మీ. మేర సైకిల్ తొక్కిన బాలుడు.. పోలీసులను పరుగులు పెట్టించిన ఘటన! తండ్రి మందలించడంతో కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు ప్రొద్దుటూరు నుంచి నంద్యాలకు 100 కి.మీ. మేర రాత్రంతా సైకిల్ ప్రయాణం నంద్యాలలో సైకిల్ వదిలేసి రైలెక్కి కర్ణాటకలోని రాయచూర్‌కు పయనం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాలుడి ఆచూకీని కనుగొన్న పోలీసులు రాయచూర్‌లో బాలుడిని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగింత Read full story
Tue 09:25 టీచర్ ఉద్యోగం పోయింది... కూలీగా మారిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి! ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి టీచర్‌గా చేరిన లక్ష్మీరాజం సర్టిఫికెట్ రెన్యువల్ ఆలస్యమవ్వడంతో 8 నెలల తర్వాత తొలగింపు ప్రస్తుతం జీవనోపాధి కోసం భవన నిర్మాణ కార్మికుడిగా పని న్యాయం చేయాలంటూ జగిత్యాల కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైనం ఉన్నతాధికారుల ఆదేశాలతోనే చర్యలు తీసుకున్నామన్న డీఈఓ Read full story
Tue 09:20 అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు.. ఈ వారంలోనే ఇరు దేశాల మరో విడత భేటీ! ఇస్లామాబాద్‌లో విఫలమైన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ఈ వారంలోనే మరో విడత భేటీకి సిద్ధమవుతున్న ఇరు దేశాలు ఈ నెల 21తో ముగియనున్న రెండు వారాల కాల్పుల విరమణ గడువు హర్మూజ్ జలసంధి, అణు కార్యక్రమంపై వీడని ఉద్రిక్తతలు ఒప్పందానికి ఇరానే సుముఖంగా ఉందని ట్రంప్ వ్యాఖ్య Read full story
Tue 09:15 బెంగాల్ ఎన్నికల వేళ కలకలం.. ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ అరెస్ట్ పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణంలో ఐ-ప్యాక్ డైరెక్టర్ అరెస్ట్ వినేష్ చందేల్‌ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న ఈడీ వినేష్‌కు 10 రోజుల ఈడీ కస్టడీ విధించిన ప్రత్యేక కోర్టు ఎన్నికల ముందు కక్ష సాధింపు చర్య అంటూ టీఎంసీ ఆరోపణ Read full story
Tue 08:46 ఎదుర్కొన్న తొలి బంతికే వైభవ్ గోల్డెన్ డకౌట్.. కావ్య మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్ చూశారా? ఉప్పల్ మ్యాచ్‌లో వైరల్ అయిన కావ్య మారన్ రియాక్షన్ తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన యువ బ్యాటర్ వైభవ్ వికెట్ పడటంతో స్టాండ్స్‌లో ఎగిరి గంతేసిన సన్‌రైజర్స్ ఓనర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సెలబ్రేషన్ వీడియో Read full story
Tue 08:37 బీఆర్ అంబేడ్కర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఘన నివాళులు ఘనంగా అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యం కావాలన్న చంద్రబాబు బడుగు వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేశారన్న లోకేశ్ Read full story