ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఉత్కంఠ రేపుతున్న 'స్క్విడ్ గేమ్ 3' టీజర్
    Tue 08:19

    ఉత్కంఠ రేపుతున్న 'స్క్విడ్ గేమ్ 3' టీజర్

    • ప్రపంచవ్యాప్త ఆదరణ పొందిన 'స్క్విడ్ గేమ్' సిరీస్
    • మూడో సీజన్ జూన్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
    • గత రెండు సీజన్లు ఘన విజయం సాధించాయి
    • కొరియన్ థ్రిల్లర్ సిరీస్‌గా రికార్డులు క్రియేట్  
    Read full story
  • నాసిక్ టీసీఎస్ కేసులో కీలక పరిణామం.. పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్ట్
    Fri 06:30

    నాసిక్ టీసీఎస్ కేసులో కీలక పరిణామం.. పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్ట్

    • ఛత్రపతి శంభాజీనగర్‌లో కుటుంబంతో తలదాచుకున్న నిదాను పట్టుకున్న పోలీసులు
    • సహోద్యోగిని మతం మారాలని ఒత్తిడి చేశారన్న ఆరోపణలపై విచారణ
    • ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు
    • నిదా ఖాన్ హెచ్‌ఆర్ మేనేజర్ కాదని, ప్రాసెస్ అసోసియేట్ అని స్పష్టం చేసిన టీసీఎస్
    Read full story
  • ఏపీలో వాహన రిజిస్ట్రేషన్ ఇక 24 గంటల్లోనే.. ఆలస్యమైతే ఆటో అప్రూవల్!
    Fri 06:28

    ఏపీలో వాహన రిజిస్ట్రేషన్ ఇక 24 గంటల్లోనే.. ఆలస్యమైతే ఆటో అప్రూవల్!

    • రిజిస్ట్రేషన్ల జాప్యంపై చంద్రబాబు ఆదేశాలతో కొత్త విధానం
    • ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 27 వేల రిజిస్ట్రేషన్లు
    • త్వరలో ప్రభుత్వ ఆమోదంతో అమల్లోకి రానున్న కొత్త రూల్
    Read full story
  • ఏపీలో విచిత్ర వాతావరణం: ఓవైపు వానలు.. మరోవైపు వడగాల్పుల బీభత్సం
    Fri 06:22

    ఏపీలో విచిత్ర వాతావరణం: ఓవైపు వానలు.. మరోవైపు వడగాల్పుల బీభత్సం

    • ఏపీలో కొనసాగుతున్న భిన్నమైన వాతావరణ పరిస్థితులు
    • రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం
    • కొన్ని మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని హెచ్చరిక
    • అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులు
    • చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో నిలిచిన కరెంట్ సరఫరా
    Read full story
  • ఆర్సీబీపై లక్నో థ్రిల్లింగ్ విన్.. ప్లేఆఫ్స్ ఆశ‌లు స‌జీవం
    Fri 06:07

    ఆర్సీబీపై లక్నో థ్రిల్లింగ్ విన్.. ప్లేఆఫ్స్ ఆశ‌లు స‌జీవం

    • శతకంతో చెలరేగిన మిచెల్ మార్ష్
    • మూడు కీలక వికెట్లతో సత్తా చాటిన ప్రిన్స్ యాదవ్
    • డీఎల్‌ఎస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో లక్నో విజయం
    • విరాట్ కోహ్లీ డకౌట్.. విఫలమైన ఆర్సీబీ ఛేజింగ్
    • ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకున్న ఎల్ఎస్‌జీ
    Read full story
  • మార్ష్ విధ్వంసక సెంచరీ, పంత్ మెరుపులు.. ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం
    Thu 22:59

    మార్ష్ విధ్వంసక సెంచరీ, పంత్ మెరుపులు.. ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం

    • లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ల విధ్వంసం
    • మిచెల్ మార్ష్ 56 బంతుల్లోనే 111 పరుగులతో అద్భుత సెంచరీ
    • చివర్లో 10 బంతుల్లో 32 పరుగులతో మెరిసిన రిషభ్ పంత్
    • వర్షం కారణంగా మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదింపు
    • డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం ఆర్సీబీ ముందు 213 పరుగుల భారీ లక్ష్యం
    Read full story
  • తమిళనాడు రాజకీయాలపై డీకే శివకుమార్ హాట్ కామెంట్స్
    Thu 22:48

    తమిళనాడు రాజకీయాలపై డీకే శివకుమార్ హాట్ కామెంట్స్

    • తమిళనాడు గవర్నర్ తీరుపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విమర్శలు
    • నటుడు విజయ్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకపోవడం సరికాదు
    • గతంలో యడియూరప్ప, వాజ్‌పేయిలకు ఇలాగే అవకాశం ఇచ్చారని గుర్తు చేసిన డీకే
    • మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికం
    • ప్రజల తీర్పును, మనోభావాలను గౌరవించాలని గవర్నర్‌కు సూచన
    Read full story
  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీఎంకే, అన్నాడీఎంకే కలిస్తే... టీవీకే సంచలన నిర్ణయం!
    Thu 22:41

    ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీఎంకే, అన్నాడీఎంకే కలిస్తే... టీవీకే సంచలన నిర్ణయం!

    • డీఎంకే, అన్నాడీఎంకే కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 12 మంది ఎమ్మెల్యేలు అవసరం
    • రెండు పార్టీలు కలిస్తే మూకుమ్మడిగా రాజీనామా చేయాలని టీవీకే నిర్ణయం
    • 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం
    Read full story
  • గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే ఇది మీకోసమే!
    Thu 22:29

    గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే ఇది మీకోసమే!

    • గంటల తరబడి కూర్చోవడం వల్ల డయాబెటిస్, గుండె జబ్బుల ముప్పు
    • వ్యాయామం చేసినా రోజంతా కూర్చుంటే ప్రయోజనాలు తక్కువే
    • ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి నడవడం ఆరోగ్యానికి మంచిది
    • క్యాన్సర్, డిప్రెషన్, డిమెన్షియా వంటి సమస్యలు పెరిగే అవకాశం
    • జీవనశైలిలో చిన్న మార్పులతో పెద్ద ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ
    Read full story
  • ఏమిటీ హంటావైరస్... ప్రమాదకరమైనదా?
    Thu 22:16

    ఏమిటీ హంటావైరస్... ప్రమాదకరమైనదా?

    • విహార నౌకలో వెలుగు చూసిన హంటావైరస్ వ్యాప్తి
    • ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు మృతి
    • పలు దేశాలకు పాకిన వైరస్.. అధికారుల అప్రమత్తత
    • మనిషి నుంచి మనిషికి వ్యాపించే అరుదైన వైరస్‌గా గుర్తింపు
    • ప్రపంచ మహమ్మారిగా మారే ప్రమాదం తక్కువేనన్న డబ్ల్యూహెచ్ఓ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV