ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పవన్ అన్నా... మీకు హృదయపూర్వక ధన్యవాదాలు: హోంమంత్రి అనిత
    Thu 10:39

    పవన్ అన్నా... మీకు హృదయపూర్వక ధన్యవాదాలు: హోంమంత్రి అనిత

    • సింహాచలం దుర్ఘటన జరిగిన వెంటనే స్వయంగా రంగంలోకి దిగిన హోంమంత్రి అనిత
    • అనితను ప్రశంసించిన పవన్ కల్యాణ్
    • మీ మాటలు ఎంతో ప్రోత్సాహానిచ్చాయన్న అనిత
    Read full story
  • జిందాల్‌ ‘వేస్ట్‌ టు ఎనర్జీ’ ప్లాంట్‌ను సందర్శించిన పవన్ కల్యాణ్
    Sat 17:57

    జిందాల్‌ ‘వేస్ట్‌ టు ఎనర్జీ’ ప్లాంట్‌ను సందర్శించిన పవన్ కల్యాణ్

    • నాయుడుపేటలోని జిందాల్ ప్లాంట్‌లో చెత్త నుంచి విద్యుత్ తయారీ
    • ఉత్పత్తి, వ్యయం తదితర వివరాలను తెలుసుకున్న పవన్ కల్యాణ్
    • కాకినాడ జిందాల్ ప్లాంట్ పై ఆరా తీసిన డిప్యూటీ సీఎం
    Read full story
  • కిటికీ దగ్గర సిగరెట్‌ కాల్చినా పిల్లల ప్రాణాలకు ముప్పే!
    Sat 17:38

    కిటికీ దగ్గర సిగరెట్‌ కాల్చినా పిల్లల ప్రాణాలకు ముప్పే!

    • సిగరెట్ రసాయనాలు ఇల్లంతా వ్యాపించే అవకాశం
    • వస్తువులపై మిగిలిపోయే వ్యర్థాలతో థర్డ్ హ్యాండ్ స్మోక్
    • వేగంగా శ్వాస తీసుకోవడం వల్ల పిల్లలపై ప్రభావం
    • ఆస్తమా, నిమోనియా వంటి వ్యాధుల ముప్పు
    • ఇళ్లను పూర్తిగా స్మోక్-ఫ్రీగా మార్చాలని సూచన
    Read full story
  • 12 ఏళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్ కు ఐమ్యాక్స్ స్క్రీన్!
    Sat 17:22

    12 ఏళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్ కు ఐమ్యాక్స్ స్క్రీన్!

    • ఐమ్యాక్స్ రీ-ఎంట్రీ.. ధృవీకరించిన ఏషియన్ సునీల్ నారంగ్
    • నాలుగైదు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
    • ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ఏర్పాటు అని ప్రచారం
    • గతంలో ప్రసాద్స్‌లో ఉన్న ఐమ్యాక్స్ 2014లో మూతపడిన వైనం
    Read full story
  • కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై బండారు దత్తాత్రేయ ఆందోళన
    Sat 17:21

    కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై బండారు దత్తాత్రేయ ఆందోళన

    • గోదావరిఖనిలో పర్యటించిన బండారు దత్తాత్రేయ
    • లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందన్న మాజీ గవర్నర్
    • మూడు ప్రధాన ప్రాజెక్టుల్లో బొట్టు నీరు లేదని ఆవేదన
    Read full story
  • మోదీ 'విశ్వగురు' అంటుంటారు కానీ ఒక్క పరీక్షను సరిగ్గా నిర్వహంచడం లేదు: రాహుల్ గాంధీ
    Sat 17:06

    మోదీ 'విశ్వగురు' అంటుంటారు కానీ ఒక్క పరీక్షను సరిగ్గా నిర్వహంచడం లేదు: రాహుల్ గాంధీ

    • సీయూఈటీ యూజీ 2026 పరీక్షలో సాంకేతిక లోపం
    • పలు కేంద్రాల్లో రెండో షిఫ్ట్ పరీక్ష ఆలస్యంగా ప్రారంభం
    • సమస్యను పరిష్కరించామని, అదనపు సమయం ఇస్తామని ఎన్టీఏ ప్రకటన
    • విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారంటూ కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం
    Read full story
  • సీఎం విజయ్ కుమారుడి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది!
    Sat 17:02

    సీఎం విజయ్ కుమారుడి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది!

    • తమిళ నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో వస్తున్న 'సిగ్మా'
    • ప్రపంచవ్యాప్తంగా జూలై 31న సినిమా విడుదల
    • సందీప్ కిషన్ హీరోగా చిత్రం... లైకా ప్రొడక్షన్స్ నిర్మాణం
    • తమిళ-తెలుగు భాషల్లో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్న వైనం
    • ప్రస్తుతం వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు 
    Read full story
  • బాల్క సుమన్‌పై పీడీ యాక్ట్ పెట్టాలి: ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్
    Sat 16:58

    బాల్క సుమన్‌పై పీడీ యాక్ట్ పెట్టాలి: ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్

    • సింగరేణిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు
    • బాల్క సుమన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
    • సుమన్‌కు రైలు పట్టాలు కోసే శాఖను కేసీఆర్ ఇచ్చారని వెంకట్ ఎద్దేవా
    Read full story
  • ఏషియన్ గేమ్స్ రేసులో వైభవ్.. సూర్య, గిల్‌కు దక్కని చోటు!
    Sat 16:41

    ఏషియన్ గేమ్స్ రేసులో వైభవ్.. సూర్య, గిల్‌కు దక్కని చోటు!

    • ఏషియన్ గేమ్స్ కోసం 30 మందితో ప్రాథమిక జాబితా
    • విండీస్ సిరీస్ వల్ల రెండు వేర్వేరు జట్ల ఎంపిక
    • భవిష్యత్తు ప్రణాళికల్లో సూర్యకుమార్ యాదవ్‌కు నిరాశ
    • కెప్టెన్ రేసులో అయ్యర్, శాంసన్, తిలక్ వర్మ
    Read full story
  • బాబా రాందేవ్‌కు షాక్.. పతంజలి ఉత్పత్తులు సీజ్
    Sat 16:37

    బాబా రాందేవ్‌కు షాక్.. పతంజలి ఉత్పత్తులు సీజ్

    • రాష్ట్రవ్యాప్తంగా మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కొరడా
    • సీజ్ చేసిన వాటిలో పతంజలి ఉత్పత్తులు
    • తప్పుదోవ పట్టించే ప్రకటనలపై చర్యలు
    • మొత్తం రూ.73.24 లక్షల విలువైన మందులు సీజ్
    • హరిద్వార్‌లోని దివ్య ఫార్మసీ తయారు చేసిన మందులు స్వాధీనం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV