Tue 22:22 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ నియామకం సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్. మే 14న బాధ్యతల స్వీకరణ. నియామకాన్ని ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ. సుమారు 6 నెలల పాటు పదవిలో కొనసాగనున్న బీఆర్ గవాయ్ Read full story
Sun 10:44 గుడ్‌న్యూస్.. 20 వేల టన్నుల వంట గ్యాస్ లోడ్‌తో భారత్‌కు చేరిన నౌక గుజరాత్ చేరిన ‘సైమీ’ ట్యాంకర్ 13న హర్మూజ్ దాటిన నౌక జలసంధి దాటిన 11వ ఎల్‌పీజీ ట్యాంకర్ సరఫరాలో అంతరాయంతో పడిపోతున్న ఇంధన నిల్వలు Read full story
Sun 10:12 ఆ ఒప్పందం జరిగితేనే భారత్‌తో బంధం.. బంగ్లాదేశ్ కొత్త మెలిక! గంగా నది ఒప్పందంపైనే ఇరుదేశాల బంధమన్న బంగ్లా డిసెంబర్‌లో ముగియనున్న పాత ఒప్పందం గడువు పద్మా నదిపై బంగ్లాదేశ్ మెగా ప్రాజెక్టు తీస్తా వివాదంపై మమతా బెనర్జీపై విమర్శలు Read full story
Sun 10:00 భార్యను గొడ్డలితో నరికి చంపిన 80 ఏళ్ల వృద్ధుడు.. ఆపై తాపీగా పోలీస్ స్టేషన్‌కు.. గాజియాబాద్‌లో 80 ఏళ్ల వృద్ధుడి దారుణం నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో నరికి హత్య నేరం అంగీకరిస్తూ పోలీసుల ఎదుట లొంగుబాటు దంపతుల మధ్య నిత్యం గొడవలే కారణమని అనుమానం నిందితుడికి మానసిక సమస్యలు ఉన్నాయన్న మనవళ్లు Read full story
Sun 09:50 ‘తుఫాను ముందు ప్రశాంతత’.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి హెచ్చరిక! ఇరాన్‌పై వైమానిక దాడుల పునరుద్ధరణపై అమెరికా సమాలోచనలు శాంతి ఒప్పందం కుదరకపోతే గడ్డుకాలం తప్పదని ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్ చర్చలకు అమెరికా సుముఖంగా ఉన్నా, వారిపై అపనమ్మకం ఉందన్న ఇరాన్ హర్మూజ్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా నౌకాదళం మోహరింపు Read full story
Sun 09:43 ఐపీఎల్‌లో మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత టీ20 క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న సిరాజ్ కేకేఆర్‌తో మ్యాచ్‌లో రహానెను ఔట్ చేసి రికార్డ్ ఈ ఘనత సాధించిన 21వ భారత బౌలర్‌గా హైదరాబాదీ పేసర్ Read full story
Sun 09:36 తమిళనాట మారుతున్న రాజకీయం... స్థానిక ఎన్నికల వేళ... టీవీకేలోకి డీఎంకే, అన్నాడీఎంకే నేతలు తమిళనాట త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు అధికార టీవీకే పార్టీలోకి పెరుగుతున్న వలసలు పశ్చిమ జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తున్న చేరికల జోరు స్థానిక ఎన్నికల్లోనూ టీవీకే గెలుస్తుందన్న అంచనాలు Read full story
Sun 09:27 ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్నిప్రమాదం.. వీడియో ఇదిగో! రాజస్థాన్‌లోని కోటా సమీపంలో ఘటన బీ-1 ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు 68 మంది ప్రయాణికులు సురక్షితం మంటలు వ్యాపించిన బోగీని వేరు చేసిన రైల్వే అధికారులు ప్రయాణికులను ఇతర కోచ్‌లలోకి మార్చి ప్రయాణం కొనసాగింపు Read full story
Sun 09:26 వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు కేజీ సీఎన్‌జీపై రూ.1 పెంపు రెండు రోజుల్లో రెండోసారి పెరిగిన ధరలు మొత్తంగా రూ.3 అదనపు భారం ఢిల్లీలో కేజీ ధర రూ.80.09 Read full story
Sun 09:20 టీ20 క్రికెట్‌లో సాయి సుదర్శన్ ప్రపంచ రికార్డు.. గేల్, కాన్వే వెనక్కి! టీ20ల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన ఆటగాడిగా సాయి సుదర్శన్ కేవలం 78 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి షాన్ మార్ష్ రికార్డు బ్రేక్ గుజరాత్ తరఫున వరుసగా నాలుగు అర్ధశతకాలు చేసిన తొలి క్రికెటర్ ఐపీఎల్ 2026లో 554 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా సాయి Read full story