ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వీడు మామూలు దొంగ కాదు... అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ చీఫ్ బ్యాగ్ నే కొట్టేశాడు!
    Sun 14:59

    వీడు మామూలు దొంగ కాదు... అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ చీఫ్ బ్యాగ్ నే కొట్టేశాడు!

    • వాషింగ్టన్‌లో క్రిస్టీ నోమ్ హ్యాండ్ బాగ్ చోరీ
    • శ్వేత సౌధం దగ్గరలోని రెస్టారెంట్‌లో మార్చి 20న ఘటన
    • లక్షల విలువైన గూచీ బ్యాగ్, నగదు, పాస్‌పోర్ట్, డీహెచ్‌ఎస్ బ్యాడ్జ్ అపహరణ
    • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగను గుర్తించి, వారం తర్వాత అరెస్ట్ చేసిన పోలీసులు
    • నిందితుడు ప్రొఫెషనల్ దొంగల ముఠా సభ్యుడని గుర్తింపు
    Read full story
  • ఆసుపత్రిలో ప్రముఖ గాయని ఆశా భోంస్లే.. స్పందించిన ప్రధాని మోదీ
    Sun 11:45

    ఆసుపత్రిలో ప్రముఖ గాయని ఆశా భోంస్లే.. స్పందించిన ప్రధాని మోదీ

    • ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు అస్వస్థత
    • ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిక
    • తీవ్ర అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు వెల్లడి
    • ఆమె త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్ష
    Read full story
  • తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. అమ్మాయిలదే హవా!
    Sun 11:28

    తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. అమ్మాయిలదే హవా!

    • తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు 2026 విడుదల
    • ఫస్టియర్‌లో 66.20%, సెకండియర్‌లో 70.58% మంది ఉత్తీర్ణత
    • ఫలితాల్లో మరోసారి సత్తా చాటిన అమ్మాయిలు
    • అధికారిక వెబ్‌సైట్లతో పాటు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాల వెల్లడి
    • ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు మే నెలలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
    Read full story
  • పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి
    Sun 11:26

    పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి

    • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
    • కుమారుడి మరణవార్తతో మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు
    • మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
    Read full story
  • 2029లోపే మహిళా రిజర్వేషన్లు.. మద్దతు కోరుతూ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ
    Sun 11:05

    2029లోపే మహిళా రిజర్వేషన్లు.. మద్దతు కోరుతూ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ

    • మహిళా రిజర్వేషన్ల అమలుపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
    • 2029 ఎన్నికలలోపే అమలు చేసేందుకు సన్నాహాలు
    • మద్దతు కోరుతూ పార్టీల ఫ్లోర్ లీడర్లకు ప్రధాని లేఖ
    • ఈ నెల‌ 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
    • 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్ల ప్రతిపాదన
    Read full story
  • చైనాకు ట్రంప్ ‘సీరియస్’ వార్నింగ్
    Sun 10:56

    చైనాకు ట్రంప్ ‘సీరియస్’ వార్నింగ్

    • ఇరాన్‌కు ఆయుధాలిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరిక
    • సైనిక చర్య, ఆర్థిక ఆంక్షలు తప్పవని స్పష్టం చేసిన అమెరికా
    • ఆరోపణలను ఖండించిన చైనా.. ఆయుధాలు పంపలేదని వివరణ
    Read full story
  • సీఎస్‌కే-ఢిల్లీ మ్యాచ్‌లో హైడ్రామా.. అంపైర్‌పై ఆటగాళ్ల ఆగ్రహం.. అస‌లేం జ‌రిగిందంటే..!
    Sun 10:43

    సీఎస్‌కే-ఢిల్లీ మ్యాచ్‌లో హైడ్రామా.. అంపైర్‌పై ఆటగాళ్ల ఆగ్రహం.. అస‌లేం జ‌రిగిందంటే..!

    • ఐపీఎల్ 2026లో తొలి విజయం సాధించిన చెన్నై
    • ఢిల్లీ క్యాపిటల్స్‌పై 23 పరుగుల తేడాతో గెలుపు
    • మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచిన గ్లౌవ్స్ వివాదం
    • అంపైర్ నిర్ణయంపై స్టబ్స్, నితీశ్ రాణా తీవ్ర అసహనం
    • ఔటైన కోపంతో డ్రెస్సింగ్ రూమ్‌లో హెల్మెట్ విసిరికొట్టిన స్టబ్స్
    Read full story
  • చర్చలు విఫలం.. ఏం జరగబోతోందనే టెన్షన్ లో పశ్చిమాసియా
    Sun 11:30

    చర్చలు విఫలం.. ఏం జరగబోతోందనే టెన్షన్ లో పశ్చిమాసియా

    • యుద్ధం మళ్లీ మొదలవుతుందని విశ్లేషకుల అంచనా
    • హర్మూజ్ జలసంధి మళ్లీ మూతపడనుందనే ఆందోళనలు
    • రంగంలోకి ఇరాన్ మిత్ర దేశాలు.. నేరుగా మద్దతు!
    Read full story
  • 'జన నాయగన్' లీక్.. మాకేం సంబంధం లేదన్న సెన్సార్ బోర్డ్
    Sun 10:21

    'జన నాయగన్' లీక్.. మాకేం సంబంధం లేదన్న సెన్సార్ బోర్డ్

    • విజయ్ 'జన నాయగన్' సినిమా లీక్ వివాదం
    • తమ ప్రమేయం లేదంటూ సీబీఎఫ్‌సీ అధికారిక ప్రకటన
    • సినిమా డిజిటల్ ప్రింట్‌ను మార్చిలోనే నిర్మాతలకు ఇచ్చామన్న బోర్డు
    • లీకైన కంటెంట్ షేర్ చేయొద్దని హెచ్చరించిన చిత్ర నిర్మాతలు
    • విజయ్‌కు మద్దతుగా నిలిచిన చిరు, రజనీకాంత్, కమల్ హాసన్
    Read full story
  • శ్రీవారి ఖజానాకు కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో పెరిగిన భక్తుల దర్శనాలు
    Sun 10:03

    శ్రీవారి ఖజానాకు కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో పెరిగిన భక్తుల దర్శనాలు

    • 2025-26లో తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన భక్తుల దర్శనాలు
    • శ్రీవారి హుండీ ఆదాయం రూ.1420 కోట్లు దాటి సరికొత్త రికార్డు
    • ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో దర్శనాల పర్యవేక్షణ, రద్దీ నియంత్రణ
    • గదుల కేటాయింపు ఆదాయం కూడా రూ.141 కోట్లకు వృద్ధి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV