ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'కోర్ట్' మూవీలో ప్రియ‌ద‌ర్శి న‌ట‌న‌కు ఫిదా.. స్పెష‌ల్ గిఫ్ట్ పంపిన కోలీవుడ్ స్టార్ క‌పుల్
    Sat 18:13

    'కోర్ట్' మూవీలో ప్రియ‌ద‌ర్శి న‌ట‌న‌కు ఫిదా.. స్పెష‌ల్ గిఫ్ట్ పంపిన కోలీవుడ్ స్టార్ క‌పుల్

    • చిన్న చిత్రంగా విడుద‌లై... సూప‌ర్ హిట్‌గా నిలిచిన ‘కోర్ట్‌’ మూవీ 
    • సినిమాలో జూనియర్ లాయర్ పాత్ర‌లో న‌టించి మెప్పించిన ప్రియదర్శి 
    • ఆయ‌న పాత్ర‌కు ఫిదా అయిన స్టార్ క‌పుల్‌ సూర్య‌, జ్యోతిక‌ 
    • ప్రియ‌ద‌ర్శిని ప్ర‌శంసిస్తూ ప్ర‌త్యేక బ‌హుమానం పంపిన వైనం
    • వారి నుంచి స్పెష‌ల్ గిఫ్ట్ రావ‌డంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న న‌టుడు
    Read full story
  • స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ మృతికి కారణం అదేనా?... కుమారుడి వ్యాఖ్యలతో కలకలం
    Tue 22:55

    స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ మృతికి కారణం అదేనా?... కుమారుడి వ్యాఖ్యలతో కలకలం

    • షేన్ వార్న్ మృతికి కరోనా వ్యాక్సినే కారణమని ఆయన కుమారుడు జాక్సన్ ఆరోపణ
    • పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన జాక్సన్ వార్న్
    • వార్న్ మరణం గుండెపోటు వల్లే జరిగిందని చెబుతున్న అధికారిక నివేదికలు
    • తన తండ్రి ఇష్టం లేకుండానే నాలుగు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని వెల్లడి
    • జాక్సన్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మరోసారి రాజుకున్న చర్చ
    Read full story
  • ఆ నౌకలనే అడ్డుకుంటున్నాం: అమెరికా సెంట్ కామ్ ప్రకటన
    Tue 22:42

    ఆ నౌకలనే అడ్డుకుంటున్నాం: అమెరికా సెంట్ కామ్ ప్రకటన

    • ఇరాన్ ఓడరేవులపై అమెరికా పూర్తిస్థాయి సైనిక దిగ్బంధనం
    • ఆపరేషన్‌లో పాల్గొంటున్న 10,000 మంది సైనికులు, 12కు పైగా యుద్ధనౌకలు
    • తొలి 24 గంటల్లో 6 వాణిజ్య నౌకలను వెనక్కి పంపిన బలగాలు
    • ఏ దేశ నౌక అయినా ఇరాన్‌ పోర్టులకు వస్తే నిలిపివేస్తామని స్పష్టీకరణ
    • హర్మూజ్ జలసంధిలో ఇతర దేశాల నౌకల రాకపోకలకు స్వేచ్ఛ
    Read full story
  • ఎండ తీవ్రత.. ప్రజలకు మంత్రి సీతక్క కీలక సూచనలు
    Tue 22:40

    ఎండ తీవ్రత.. ప్రజలకు మంత్రి సీతక్క కీలక సూచనలు

    • ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావొద్దని సూచన
    • మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల వరకు బయటకు రావొద్దని సూచన
    • ఉపాధి హామీ కార్మికులు జాగ్రత్తలు పాటించాలన్న సీతక్క
    Read full story
  • మరో రెండ్రోజుల్లో అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలు: ట్రంప్
    Tue 22:18

    మరో రెండ్రోజుల్లో అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలు: ట్రంప్

    • రెండ్రోజుల్లో ఇరాన్‌తో చర్చలు జరగొచ్చన్న ట్రంప్
    • పాకిస్థాన్‌లోనే ఈ భేటీ జరగాలని కోరుకుంటున్నట్టు వెల్లడి
    • పాక్ ఆర్మీ చీఫ్ పాత్రపై ట్రంప్ ప్రశంసలు
    • చర్చలపై ఇరాన్ నుంచి స్పష్టత కరవు
    • ఇటీవలి చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసిన వైనం
    Read full story
  • బెంగళూరు వైట్‌ఫీల్డ్ లో ఘోరం... టీనేజ్ కుమార్తెను చంపి తల్లి ఆత్మహత్య!
    Tue 21:59

    బెంగళూరు వైట్‌ఫీల్డ్ లో ఘోరం... టీనేజ్ కుమార్తెను చంపి తల్లి ఆత్మహత్య!

    • బెంగళూరులో విగత జీవుల్లా కనిపించిన తల్లి, కూతురు
    • కూతురిని హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
    • ఆర్థిక ఇబ్బందులే కారణమని బంధువుల అనుమానం
    • మృతురాలి భర్త, సోదరుడి నుంచి రెండు వేర్వేరు ఫిర్యాదులు
    • కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • ఈ విషయంలో మనమంతా ఏకమవుదాం: చంద్రబాబు సహా దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖ
    Tue 21:49

    ఈ విషయంలో మనమంతా ఏకమవుదాం: చంద్రబాబు సహా దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖ

    • లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సీఎంలకు లేఖలు రాసిన రేవంత్ రెడ్డి
    • జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ఆందోళన
    • ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖ
    Read full story
  • భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'ధురంధర్' సరికొత్త రికార్డు
    Tue 21:42

    భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'ధురంధర్' సరికొత్త రికార్డు

    • 'ధురంధర్' రెండు భాగాలు కలిపి రూ.3,000 కోట్లకు పైగా వసూళ్లు
    • రూ.1,000 క్లబ్‌లో చేరిన 'ధురంధర్' చిత్రం రెండు భాగాలు
    • బాహుబలి, పుష్ప ఫ్రాంచైజీ చిత్రాలను దాటేసిన ధురంధర్
    Read full story
  • రాణించిన బ్యాటర్లు... కోల్ కతాపై సీఎస్కే భారీ స్కోరు
    Tue 21:31

    రాణించిన బ్యాటర్లు... కోల్ కతాపై సీఎస్కే భారీ స్కోరు

    • కోల్‌కతాతో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు
    • 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసిన సీఎస్కే
    • 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన సంజూ శాంసన్
    • మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ మ్హత్రే, రాణించిన బ్రెవిస్
    • కోల్‌కతా బౌలర్లలో కార్తీక్ త్యాగికి రెండు వికెట్లు
    Read full story
  • అమెరికా బలగాలు మోహరించినప్పటికీ హర్మూజ్‌ను దాటిన రెండు చిన్న దేశాల నౌకలు
    Tue 21:23

    అమెరికా బలగాలు మోహరించినప్పటికీ హర్మూజ్‌ను దాటిన రెండు చిన్న దేశాల నౌకలు

    • ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాల చుట్టూ 15 నౌకలను మోహరించిన అమెరికా
    • ఇరాన్‌కు వచ్చే, ఆ దేశాన్ని వీడే నౌకలను అడ్డుకోవడానికి మోహరింపు
    • అమెరికా దిగ్బంధనాన్ని తప్పించుకుని హర్మూజ్‌ను దాటిన నౌకలు
    • హర్మూజ్‌ను దాటిన చైనాకు చెందిన ట్యాంకర్ 'రిచ్ స్టార్రీ'
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV