Sat 10:03 పాకిస్థాన్‌కు చుక్క నీరు కూడా వెళ్లదు.. సింధు జలాల ఒప్పందంపై కేంద్రం కఠిన నిర్ణయం సింధు జలాల ఒప్పందం సస్పెండ్ చేసిన భారత్ పాక్‌కు నీటి ప్రవాహం నిలిపివేతపై అమిత్ షా, జలశక్తి మంత్రి భేటీ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలపై సమావేశంలో చర్చ "పాక్‌కు చుక్క నీరు వెళ్లదు" అని మంత్రి సి.ఆర్. పాటిల్ స్పష్టీకరణ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, చర్చలకు విముఖతే కారణాలని భారత్ వెల్లడి Read full story
Sat 15:11 మీ స్థాయికి దిగజారలేను: ప్రకాశ్ రాజ్‌కు నాగబాబు కౌంటర్ పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చిన నాగబాబు తల్లి అంత్యక్రియల్లో ఆమె నమ్మకాన్ని గౌరవించారని గుర్తు చేసిన వైనం నాస్తికత్వం అంటే హేతుబద్ధమైన ఆలోచన కానీ, విశ్వాసాలను గేలిచేయడం కాదని స్పష్టీకరణ హిందూమతం నాస్తికత్వాన్ని కూడా గౌరవిస్తుందని నాగబాబు వ్యాఖ్య మీతో వాదనకు దిగడం అంటే స్థాయిని తగ్గించుకోవడమేనని ఘాటుగా స్పందించిన నాగబాబు Read full story
Sat 14:51 రూ.16 కోట్ల ఇంజెక్షన్ తో పునర్జన్మ... చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడిన మంత్రి నారా లోకేష్ అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఒక్కటే మార్గం ప్రజల సాయంతో రూ.10 కోట్లు, మిగిలిన మొత్తానికి లోకేష్ హామీ ఇంజెక్షన్‌ను విదేశాల నుంచి తెప్పించిన మంత్రి లోకేష్ సమక్షంలో చిన్నారికి జీన్ థెరపీ ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యులు Read full story
Sat 14:50 విపక్షాలు జీవితాంతం చింతిస్తాయి: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ బిల్లుకు మద్దతివ్వకుండా విపక్షాలు చాలా పెద్ద తప్పు చేశాయన్న మోదీ విపక్షాలు భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయమని వ్యాఖ్య బిల్లుకు వ్యతిరేకంగా ఉండటమే కాకుండా సాకులు వెతుకుతున్నారన్న మోదీ Read full story
Sat 14:49 ముంబైకి ఏమైంది? హార్దిక్ మౌనం వెనుక అర్థమిదే: అశ్విన్ సెన్సేషనల్ అనాలిసిస్! జట్టు ప్రణాళికల్లో ఉన్న లోపాలే హార్దిక్ మౌనానికి కారణమన్న అశ్విన్ టీ20 షెడ్యూల్ ప్రభావం ప్లేయర్లపై పడిందని వ్యాఖ్య సుదీర్ఘ లీగ్ ఒత్తిడిని ముంబై ఆటగాళ్లు తట్టుకోలేకపోతున్నారన్న అశ్విన్ Read full story
Sat 14:28 నిన్న మహిళలకు జరిగిన ద్రోహాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళతాం: సీఎం చంద్రబాబు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాలపై నిడదవోలులో ఎన్డీఏ నిరసన బిల్లును అడ్డుకుని విపక్షాలు జాతికి ద్రోహం చేశాయని మండిపడ్డ చంద్రబాబు పార్లమెంట్‌లో జరిగిన పరిణామం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక బ్లాక్ డే అని వ్యాఖ్య విపక్షాల ద్రోహాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్తామని, ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరిక కుట్ర చేసిన పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలని ప్రజలకు పిలుపు Read full story
Sat 14:21 నెగెటివ్ క్యారెక్టర్ లో నటించడంపై రాశి స్పందన 'నిజం' సినిమాలో నెగెటివ్ పాత్రలో నటించిన రాశి ఆ రోల్ అంత నెగెటివ్‌గా మారుతుందని తాను అస్సలు ఊహించలేదని వ్యాఖ్య ఇకపై తన పాత్రల విషయంలో జాగ్రత్తగా ఉంటానన్న రాశి Read full story
Sat 14:17 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెరిగిన కరవు భత్యం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2 శాతం డీఏ పెంపు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల ఒత్తిడి కనీస మూల వేతనం రూ.69,000కు పెంచాలని డిమాండ్ ఈ పెంపుతో మొత్తం డీఏ దాదాపు 60 శాతానికి చేరిక Read full story
Sat 14:02 ఎన్డీయే వైఫల్యానికి ఇది నిదర్శనం: ప్రియాంకా గాంధీ మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంపై ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన పెద్ద విజయమని వ్యాఖ్య ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయన్న ప్రియాంక Read full story
Sat 13:59 టీ20ల్లో కొత్త చరిత్ర.. రోహిత్ శర్మను అధిగమించిన స్మృతి మంధాన టీ20ల్లో భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా స్మృతి మంధాన రోహిత్ శర్మ (4,231) రికార్డును అధిగమించిన భారత మహిళా బ్యాటర్ దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఈ ఘనత ప్రస్తుతం 161 మ్యాచ్‌ల్లో 4,244 పరుగులతో మంధాన అగ్రస్థానం టీ20ల నుంచి రోహిత్ రిటైర్ అవ్వడంతో ఈ రికార్డు పదిలం Read full story