మార్కెట్లపై ఉగ్రదాడి ఎఫెక్ట్... నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
- మార్కెట్లపై ఉగ్రదాడి ఎఫెక్ట్
- 588 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 207 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (1.36), టెక్ మహీంద్రా (1.06), ఇన్ఫోసిస్ (0.60), అల్ట్రాటెక్ సిమెంట్ (0.46), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.32).
టాప్ లూజర్స్:
అదానీ పోర్ట్స్ (3.61), యాక్సిస్ బ్యాంక్ (3.48), ఎటర్నల్ (3.41), బజాజ్ ఫిన్ సర్వ్ (2.85), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.56).