ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ అధ్యక్షతన ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం
- ఈ నెల 22న జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడి
- పహల్గామ్ లో కాల్పులు... 26 మంది మృతి
- నేడు ఢిల్లీలో కీలక సమావేశం
- అఖిలపక్షానికి హాజరైన కేంద్రమంత్రులు... రాహుల్, ఖర్గే
ఈ సమావేశంలో... పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తీరుతెన్నులు, కేంద్రం తీసుకున్న చర్యలను రాజ్ నాథ్ సింగ్ వివరించనున్నారు. ఉగ్రదాడులను ఎదుర్కోవడంపై ఈ సమావేశంలో సలహాలను కోరనున్నారు.