01 Thu 09:26 అల్లు అర్జున్ కొత్త సినిమాలో విల్ స్మిత్? అట్లీ డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న అల్లు అర్జున్ తాజా చిత్రం హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అట్లీ బృందం
02 Thu 09:42 నెట్టింట వైరల్ అవుతున్న ‘సుశీల దీదీ’ క్రేజీ రెజ్యూమే.. ఐటీ ఉద్యోగులకు కూడా ఇంత ఆలోచన రాలేదేమో! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పనిమనిషి రెజ్యూమె తనను తాను 'SAF-AI' ఏజెంట్‌గా పేర్కొన్న సుశీల దీదీ కార్పొరేట్ స్టైల్‌లో హాస్యం జోడించి సీవీ రూపకల్పన దీని వెనుక అర్బన్ కంపెనీ మార్కెటింగ్ వ్యూహం నైపుణ్యాలను ప్రదర్శించడంలో ఇదొక కొత్త పాఠమంటున్న నిపుణులు
03 Thu 09:38 అమరావతిలో బాలయ్య సందడి.. నేడే NBK112 పూజా కార్యక్రమం నేడే బాలకృష్ణ-కొరటాల శివ సినిమా ప్రారంభం అమరావతిలో ఘనంగా పూజా కార్యక్రమాలు ముఖ్య అతిథులుగా మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్ సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
04 Thu 09:36 రాజ్యసభలో కోటీశ్వరులు.. రూ.5,300 కోట్లతో బీఆర్ఎస్ ఎంపీ టాప్.. అత్యంత ధనవంతుల జాబితా ఇదిగో! రాజ్యసభ సభ్యుల సగటు ఆస్తి విలువ రూ.115 కోట్లకు పైమాటే 31 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్న ఏడీఆర్ నివేదిక రూ.5,300 కోట్ల ఆస్తితో బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి అత్యంత ధనవంతుడు తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.8,310 కోట్లు 36 మంది ఎంపీలపై హత్య, హత్యాప్రయత్నం వంటి తీవ్రమైన కేసులు
05 Thu 09:22 జక్కన్న ఓ కొత్త దర్శకుడిలా కష్టపడతారు: పృథ్వీరాజ్ సుకుమారన్ రాజమౌళి తొలి సినిమా తీస్తున్న దర్శకుడిలా కష్టపడతారన్న పృథ్వీరాజ్ ఉదయం 7 గంటల షాట్‌కు 5:15కే సెట్స్‌లో ఉంటారని వ్యాఖ్య ఒకే సీన్‌కు 90కి పైగా టేకులు తీసుకున్న సందర్భాలున్నాయని వెల్లడి మహేశ్ బాబు 'వారణాసి'లో ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ రాజమౌళితో పనిచేయడం గొప్ప అనుభవమన్న మలయాళ స్టార్
06 Thu 09:17 నేపాల్ మొక్కలకు కాస్తున్న జపాన్ కరెన్సీ నోట్లు! నేపాల్ నుంచి జపాన్ కరెన్సీకి ముడిసరుకు హిమాలయ శ్రేణుల్లో ‘మిత్సుమాత’ మొక్క సాగు జపాన్‌లో తగ్గిన రైతుల సంఖ్య ప్రత్యామ్నాయంగా నేపాల్‌ను ఎంచుకున్న జపాన్ 30 నుంచి 100 టన్నులకుపైగా పెరిగిన వార్షిక ఉత్పత్తి
07 Thu 09:08 కేతన్ సోదరి అనుమానంతోనే.. పూణె మర్డర్ ప్లాన్ వెలుగులోకి! సోదరి నిలదీతతో బయటపడ్డ వ్యాపారవేత్త హత్య ఉదంతం ప్రమాదంపై పదే పదే మాటలు మార్చిన కాబోయే భార్య సియా ప్రియుడితో కలిసి కోటపై నుంచి నెట్టేసినట్లు గుర్తింపు సియా, చేతన్ చౌదరి అరెస్ట్.. ఏడు రోజుల పోలీస్ కస్టడీ
08 Thu 08:48 అణు సామర్థ్యంతో అతిపెద్ద యుద్ధనౌక.. సంచలనం సృష్టిస్తున్న కిమ్ అణు సామర్థ్యంతో అతిపెద్ద యుద్ధనౌకను ప్రారంభించిన ఉత్తర కొరియా 'చో హ్యోన్' డిస్ట్రాయర్‌తో నౌకాదళాన్ని ఆధునికీకరిస్తున్న కిమ్ ఏటా రెండు భారీ యుద్ధనౌకలు నిర్మిస్తామని కీలక ప్రకటన అమెరికా, దక్షిణ కొరియా విన్యాసాలకు కౌంటర్ చర్య కొరియా ద్వీపకల్పంలో మరింత పెరిగిన ఉద్రిక్తత
09 Thu 08:37 రిటైర్మెంట్ తర్వాత సీఎస్‌కు కీలక పదవి.. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ఎండీగా నియామకం? తెలంగాణలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో కొత్త ఏజెన్సీ ఏర్పాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యం ఏజెన్సీ ఎండీగా రామకృష్ణారావు నియమితులయ్యే అవకాశం పదవీ విరమణ తర్వాత ఆయన సేవలను వినియోగించుకోవాలని సర్కార్ యోచన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం
10 Thu 08:37 ముగ్గురితో నాకు ఎఫైర్లు వున్నాయి.. వాటితో నన్ను బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఎప్‌స్టీన్ యత్నించాడు: బిల్ గేట్స్ యూఎస్ కాంగ్రెస్ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చిన బిల్ గేట్స్ ముగ్గురు మహిళలతో తనకు సంబంధాలు ఉన్నాయని అంగీకారం నా బలహీనతలతో ఎప్‌స్టీన్ బ్లాక్‌మెయిల్‌కు యత్నించాడని వెల్లడి లైంగిక వ్యాధుల ఆరోపణలను తీవ్రంగా ఖండించిన గేట్స్ ఎప్‌స్టీన్‌తో 14 సార్లు సమావేశమయ్యానని తెలిపిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు