హైడ్రా కొత్త లోగో.. ఎక్స్ హ్యాండిల్ కు డీపీ
---
హైదరాబాద్ నగరంలోని ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ, ఆక్రమణలను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థగా హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నగరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన నిర్మాణాలు, చెరువులు, కుంటల ఆక్రమణలను కూల్చివేస్తూ హైడ్రా వార్తలో నిలిచింది.