Mon 17:57 ఆ ఇంట్లో అనుమానాస్పద మరణాలు .. 'జీ 5'లో క్రైమ్ థ్రిల్లర్! కన్నడలో రూపొందిన 'అయ్యన మనే' 1990లలో నడిచే కథ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సాగే కంటెంట్ ఈ నెల 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ Read full story
Fri 20:54 ట్విషా శర్మ కేసు: తాను పనిచేసిన కోర్టుకే నిందితురాలిగా వచ్చిన మాజీ జడ్జి గిరిబాలా సింగ్ కోడలి వరకట్న వేధింపుల కేసులో మాజీ జిల్లా జడ్జి గిరిబాలా సింగ్ అరెస్ట్ ఒకప్పుడు పనిచేసిన భోపాల్ కోర్టులోనే నిందితురాలిగా హాజరు మాజీ జడ్జితో పాటు ఆమె కుమారుడికి 5 రోజుల సీబీఐ కస్టడీ నటి, మోడల్ అయిన కోడలు త్వీషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో విచారణ భోపాల్ పోలీసుల నుంచి కేసును సీబీఐకి బదిలీ చేసిన అనంతరం అరెస్టులు Read full story
Fri 20:47 సీఎం 'డీప్ స్లీప్ మోడ్'లో ఉన్నారు: విజయ్‌పై ఉదయనిధి స్టాలిన్ వ్యంగ్యం కడలూరు యువతి హత్యతో తమిళనాడులో రాజకీయ వేడి సీఎం విజయ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత ఉదయనిధి విమర్శలు ముఖ్యమంత్రి మొద్దు నిద్రపోతున్నారని వ్యంగ్యం రాష్ట్రంలో హత్యలు, దోపిడీలు నిత్యకృత్యమయ్యాయని ఆరోపణ సీఎం విజయ్ డీప్ స్లీప్ మోడ్‌లోకి వెళ్లారంటూ ఎద్దేవా Read full story
Fri 20:36 దగ్గుమందు నాకిన బల్లి.. వీడియో వైరల్.. ప్రమాదం అంటున్న నిపుణులు! సిరప్ బాటిల్‌ను బల్లి నాకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ వాడిన తర్వాత మందుల బాటిళ్లను శుభ్రంగా మూసివేయాలని డాక్టర్ల హెచ్చరిక తీపి సిరప్‌లకు కీటకాలు, బల్లులు ఆకర్షితమై కలుషితం చేసే ప్రమాదం ముఖ్యంగా పిల్లల్లో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని వైద్యుల ఆందోళన మందులను సురక్షిత ప్రదేశంలో భద్రపరచాలని నిపుణుల సూచన Read full story
Fri 20:24 విజయవాడలో 'పెద్ది' గర్జన... జూన్ 1న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో 'పెద్ది' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 1న ఇందిరా గాంధీ స్టేడియంలో ఘనంగా వేడుక జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమా రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రధారులు ఆంధ్రాలో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి Read full story
Fri 20:22 కిచెన్‌లో మాస్టర్ బ్లాస్టర్... వంటవాడిగా మారిన సచిన్ టెండూల్కర్! కిచెన్‌లో సందడి చేసిన క్రికెట్ దిగ్గజం మహారాష్ట్ర సంప్రదాయ వంటకం మోదక్ తయారీ సామాజిక మాధ్యమాల్లో వీడియోను పంచుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ వంట నైపుణ్యంపై నెటిజన్ల ప్రశంసల వెల్లువ Read full story
Fri 20:09 డీకే శివకుమార్‌కు చెక్ పెట్టేందుకు, ఢిల్లీ పెద్దల వద్ద సిద్ధరామయ్య సరికొత్త ప్రతిపాదన! ప్రభుత్వం, పార్టీకి సమన్వయ కమిటీని వేయాలని విజ్ఞప్తి తనకు ఛైర్మన్ బాధ్యతలు అప్పగించాలని సిద్ధరామయ్య ప్రతిపాదన 2018లో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ హయాంలో ఛైర్మన్‌గా వ్యవహరించిన సిద్ధరామయ్య Read full story
Fri 20:08 గూగుల్‌తో భాగస్వామ్యం... ఒక్కరోజులోనే దూసుకెళ్లిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ షేర్లు గూగుల్‌తో భాగస్వామ్యం ప్రకటించిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఒక్కరోజే 24 శాతం మేర పెరిగిన కంపెనీ షేర్ల విలువ కార్ల కోసం కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన సంస్థలు ఎల్జీ దీర్ఘకాలిక వృద్ధిపై పెట్టుబడిదారుల్లో పెరిగిన నమ్మకం సాఫ్ట్‌వేర్ ఆధారిత వాహనాల మార్కెట్‌పై ఎల్జీ దృష్టి Read full story
Fri 19:47 జూన్ 4న 'పెద్ది' రాక... రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలపై ఆసక్తికర చర్చ పెద్ది' విడుదలకు సిద్ధం 'గేమ్ ఛేంజర్' నిరాశ తర్వాత వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఉత్తర అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 533,000 డాలర్ల వసూళ్లు తెలుగు పరిశ్రమలో రెవెన్యూ షేరింగ్ వివాదాలకు చిరంజీవి చొరవతో తెర జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా Read full story
Fri 19:34 టీవీ చానళ్లకు ఎదురుదెబ్బ... గంటకు 12 నిమిషాల యాడ్స్ మాత్రమే! గంటకు 12 నిమిషాల యాడ్స్ నిబంధనను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు బ్రాడ్‌కాస్టర్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసిన న్యాయస్థానం ట్రాయ్ నిబంధనలు రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయని స్పష్టీకరణ వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రేక్షకుల హక్కులకే ప్రాధాన్యం అని వ్యాఖ్య ప్రసార తరంగాలు ప్రజా ఆస్తి, వాటిని పరిమితి లేకుండా వాడలేరని తీర్పు Read full story