01 Fri 17:47 టోక్యో నుంచి చాలా నేర్చుకున్నా: జపాన్ రోడ్‌షోలో రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి కోసం నేర్చుకున్నానన్న రేవంత్ రెడ్డి భారత్-జపాన్ కలిసి ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తుని నిర్మించుదామని పిలుపు జపాన్ పర్యటనలో పలు దిగ్గజ కంపెనీలతో రేవంత్ రెడ్డి బృందం భేటీ
02 Tue 13:06 నాన్న వెంటిలేటర్‌పై ఉన్నారు.. జగన్‌కు పట్టదా?: ముద్రగడ కుమార్తె క్రాంతి ఆవేదన హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ ఆయన కోలుకుంటున్నారని చెబుతున్న కుటుంబ సభ్యులు పరామర్శకు రాలేదంటూ వైఎస్ జగన్‌పై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు తన తండ్రికి క్యాన్సర్ అని, సోదరుడు ఎవరినీ కలవనీయడం లేదన్న క్రాంతి గతంలో క్యాన్సర్ వార్తలను ఖండించిన ముద్రగడ పద్మనాభం
03 Tue 13:03 2,600 ఏళ్ల క్రితమే 1,120 వ్యాధుల నమోదు.. భారత వైద్యుడికి స్కాట్లాండ్ అరుదైన గౌరవం స్కాట్లాండ్‌లో సుశ్రుతుడి విగ్రహావిష్కరణ 2,600 ఏళ్ల క్రితం సుశ్రుత సంహిత రచన 1,120 వ్యాధుల వివరాల నమోదు 300కుపైగా శస్త్రచికిత్స విధానాల ప్రస్తావన భారత వైద్య విజ్ఞానానికి ప్రపంచ గుర్తింపు
04 Tue 12:54 ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరిన టీమిండియా టీ20 ప్రపంచకప్ తర్వాత శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో తొలి సిరీస్ సచిన్ రికార్డును బద్దలు కొట్టి జట్టులోకి వచ్చిన 15 ఏళ్ల వైభవ్ వన్డే జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్.. తిరిగి జట్టులోకి విరాట్ కోహ్లీ సిరాజ్ స్థానంలో ప్రసిధ్ కృష్ణ.. జట్టులోకి హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్
05 Tue 12:50 బరువులు ఎత్తేవారు ఎక్కువకాలం జీవిస్తారా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వారానికి 90-120 నిమిషాల వెయిట్ ట్రైనింగ్ చేయాలుంటున్న అధ్యయనం అలా చేస్తే మరణ ప్రమాదం 13% తగ్గొచ్చు గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం 19% తగ్గుతుంది డిమెన్షియా వంటి నరాల వ్యాధుల ప్రమాదం 27% తగ్గినట్లు గుర్తింపు వెయిట్ ట్రైనింగ్‌తో పాటు ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే ఇంకా ప్రయోజనం
06 Tue 12:47 పెన్ రీఫిల్‌కు 'జెడ్ ప్లస్' సెక్యూరిటీ.. ముంబై ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్! ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పెన్ను రీఫిల్‌కు తాడు కట్టడంపై బ్లాగర్ వీడియో దీనికి 'జెడ్ ప్లస్ సెక్యూరిటీ' ఉందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్య ఇది దేశ ప్రతిష్ఠకు సంబంధించిన విషయమని పోస్ట్‌లో ఆవేదన సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో స్పందించిన అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకున్న ముంబై ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం
07 Tue 12:44 జగన్ చుట్టూ తిరిగేలా కాపు నేతలను ఉచ్చులోకి లాగుతున్నారు: వైసీపీపై మంత్రి నిమ్మల ఫైర్ కులాలు, మతాల మధ్య జగన్ చిచ్చుపెడుతున్నారన్న జగన్ అంబటి, పేర్ని నాని, గుడివాడ అమర్‌నాథ్ లాంటి వారితో తప్పులు చేయించారని విమర్శ పాస్టర్లను అడ్డుపెట్టుకుని మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారని మండిపాటు
08 Tue 12:22 ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షల సడలింపు.. భారత్‌కు భారీ ఊరట! ఆగస్టు 21 వరకు 60 రోజుల పాటు చమురు అమ్మకాలకు అనుమతి ఈ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లో తగ్గిన ముడి చమురు ధరలు భారత్‌కు రష్యా, గల్ఫ్ దేశాలపై ఆధారపడటం తగ్గించుకునే అవకాశం హర్మూజ్ జలసంధిలో భద్రత పెరగడం భారత్‌కు వ్యూహాత్మకంగా కలిసొచ్చే అంశం
09 Tue 12:19 ఫార్మాసిటీలో అగ్నిప్రమాదంపై చంద్రబాబు విచారం పరవాడలోని పార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం సజీవ దహనమైన ఇద్దరు కార్మికులు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న చంద్రబాబు
10 Tue 12:18 టీమిండియాకు షాక్.. ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్‌ల నుంచి నితీశ్ ఔట్ గాయంతో నితీశ్ కుమార్ రెడ్డి దూరం ఎడమ తొడ కండరాల్లో వాపు, ఫైబర్ డ్యామేజ్ గుర్తింపు కనీసం నాలుగు వారాలు క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం నితీశ్ స్థానంలో సూర్యాంశ్ షెడ్గే ఎంపికయ్యే ఛాన్స్ ఇప్పటికే గాయంతో దూరమైన ఆల్‌రౌండర్ పాండ్య