01 Thu 20:07 లక్షకు చేరువలో బంగారం ధర... ప్రయోగశాలలో తయారుచేసే అవకాశం ఉందా? ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు ప్రయోగశాలల్లో బంగారం తయారీకి శాస్త్రీయంగా రెండు పద్ధతులు అవి అణుమార్పిడి, రసాయన/జీవ పద్ధతులు అధిక వ్యయం, సాంకేతిక పరిమితులు, తక్కువ దిగుబడి ప్రధాన అవరోధాలు భవిష్యత్తులో పర్యావరణహిత ప్రత్యామ్నాయంగా మారే అవకాశం
02 Sun 09:07 పేపర్ లీక్ దుమారం తర్వాత నేడు ‘నీట్’.. ఏఐ కెమెరాల నిఘాలో 22 లక్షల మంది భవిష్యత్తు! మే 3న జరిగిన తొలి పరీక్ష పేపర్ లీక్ కారణంగా రద్దు ఇండియాతోపాటు ఎంపిక చేసిన విదేశీ కేంద్రాల్లో పరీక్ష హాజరుకానున్న 22.8 లక్షల మంది విద్యార్థులు ప్రశ్నపత్రాల రవాణా కోసం 'ఇండియన్ ఎయిర్ ఫోర్స్' సేవలు పరీక్ష కేంద్రాల్లో 1.38 లక్షల ఏఐ కెమెరాల ఏర్పాటు
03 Sun 09:06 నా గొంతు బాలేదా?.. నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ ఫన్నీ చాట్ ‘సింగ్ గీతం’ ప్రమోషన్స్‌లో పాలుపంచుకున్న ప్రభాస్ నిర్మాత నాగ్ అశ్విన్‌తో సరదా సంభాషణ నన్ను ఎందుకు తీసుకోలేదని నాగిని ప్రశ్నించిన డార్లింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్
04 Sun 08:58 పద్మశ్రీ నారాయణ కురుప్ కన్నుమూత.. మలయాళ సాహిత్యంలో విషాదం తిరువనంతపురంలో 92 ఏళ్ల వయసులో తుదిశ్వాస 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిన భారత ప్రభుత్వం కవిగా, విమర్శకుడిగా మలయాళ సాహిత్యంలో చెరగని ముద్ర వేసుకున్న నారాయణ కురుప్
05 Sun 08:52 భార్యను కట్టేసి, గుండు గీసి, బలవంతంగా మూత్రం తాగించిన ప్రభుత్వ డ్రైవర్! ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లా పట్నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు భార్య తారాబాయిపై వివాహేతర సంబంధం నెపంతో దాడి భర్త వేధింపులు తట్టుకోలేక విడిగా ఉంటూ ఇళ్లల్లో పనిచేస్తున్న భార్య ఆమెను వెతుక్కుంటూ వెళ్లి మరీ దాడి చేసిన నిందితుడు
06 Sun 08:39 ‘హర్మూజ్’ను మళ్లీ మూసేసిన ఇరాన్.. స్విట్జర్లాండ్‌లో అమెరికాతో హై-టెన్షన్ చర్చలు! స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో నేటి నుంచి అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ‘హర్మూజ్’ను మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ అదేం లేదని.. నౌకలు ప్రయాణిస్తున్నాయని స్పష్టం చేసిన అమెరికా చర్చలకు పాక్ ప్రధాని, అమెరికా తరపున స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్‌లు హాజరు
07 Sun 08:28 విజయవాడలో యోగా వేడుకలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు సాధన విజయవాడలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, యోగా గురువు రామ్‌దేవ్ బాబా సీఎంతో స్వయంగా ప్రాణాయామం చేయించిన రామ్‌దేవ్
08 Sun 08:17 రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకూ సాధ్యంకాని అరుదైన ఘనత.. నేడు హర్మన్‌ప్రీత్ ఖాతాలోకి! టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు సౌతాఫ్రికాతో తలపడనున్న భారత్ హర్మన్‌ప్రీత్‌కు ఇది 200వ అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ప్లేయర్ ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఆడింది 159 మ్యాచ్‌లే 2009లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం
09 Sun 07:57 మా దేశం గురించి మాట్లాడొద్దు.. పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ భారత్‌లోని ముస్లిం ప్రార్థనా స్థలాలపై పాక్ అధ్యక్షుడు జర్దారీ వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ మా అంతర్గత విషయాల్లో మాట్లాడే అర్హత పాకిస్థాన్‌కు లేదన్న భారత్ పాకిస్థాన్ మొదట తమ దేశంలోని మైనారిటీల హక్కులను చూసుకోవాలని హితవు కాశీలోని ఓ మసీదుకు రైల్వే నోటీసుల నేపథ్యంలో జర్దారీ వ్యాఖ్యలు
10 Sun 07:42 ‘20 ఏళ్ల వయసులో కంటే 40 ఏళ్లకే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ సాధించాలి’.. యోగా వేదికగా మోదీ ఫిట్‌నెస్ మంత్రం! కోల్‌కతాలోని చారిత్రక రెడ్ రోడ్ వేదికగా జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించిన మోదీ ఈ ఏడాది ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ అనే ప్రత్యేక థీమ్‌తో వేడుకలు 210 భారతీయ రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో 2,500 యోగా ప్రదర్శనలు