Thu 15:29 రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం లేదు... బంగ్లాదేశ్ తరహాలో ప్రజలే పడగొడతారు: కేటీఆర్ ఎంతోమంది నియంతలకు ప్రజలు గుణపాఠం చెప్పారన్న కేటీఆర్ సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో మరో ముఖ్యమంత్రి అయితే రాజీనామా చేసేవారని వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి విదేశాల్లో జల్సాలు చేస్తుంటే ప్రజలు ఆక్రోశిస్తారని వెల్లడి Read full story
Sat 19:14 తమిళనాడు సీఎంగా విజయ్... రేపే ప్రమాణ స్వీకారం ఇవాళ తమిళనాడు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించిన వీసీకే, ఐయూఎంఎల్ 120 సీట్ల బలంతో గవర్నర్ ను కలిసిన విజయ్ విజయ్ తో భేటీ కోసం కేరళ పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్ రేపు చెన్నై నెహ్రూ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారం Read full story
Sat 19:12 భూముల ధరల సవరణ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనివేళలపై మంత్రి పొంగులేటి ఆదేశం భారీగా హెచ్చతగ్గులున్న ధరలను క్రమబద్ధీకరించాలని సూచన పని వేళలను సవరించాలన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచన Read full story
Sat 18:50 రిజిస్టర్డ్ అగ్రిమెంట్ లేకున్నా హక్కులుంటాయ్: హోమ్‌బయర్లకు అండగా తెలంగాణ రేరా కీలక తీర్పు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కీలక తీర్పు నమోదు కాని ఒప్పందాలకూ రేరా రక్షణ ఆలస్యమైన ప్రాజెక్టులపై రేరా కొరడా 30 రోజుల్లో షెడ్యూల్ ఇవ్వాల్సిందేనని ఆదేశం Read full story
Sat 18:34 విజయ్ కి మళ్లీ మద్దతు ప్రకటించిన ఐయూఎంఎల్... 120కి పెరిగిన టీవీకే బలం తమిళ రాజకీయాల్లో వీడిన ఉత్కంఠ... విజయ్ సీఎం పీఠం ఖరారు ఒకరోజు వ్యవధిలో మాట మార్చి మళ్లీ మద్దతిచ్చిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌ను కలవనున్న విజయ్ Read full story
Sat 18:33 నాసిక్ టీసీఎస్ వ్యవహారం వెనుక ఒవైసీ ఉన్నారు: రాజాసింగ్ టీసీఎస్ కేసు ఒక భారీ కుట్ర అన్న రాజాసింగ్ ఉగ్రమూలాలు ఉన్న అంశాల్లో ఎవరినీ వదిలిపెట్టకూడదని వ్యాఖ్య ఒవైసీతో దోస్తీ కొనసాగిస్తే రేవంత్ కెరీర్‌కు ముప్పు తప్పదని హెచ్చరిక Read full story
Sat 18:20 ముంబైలో అనిల్ అంబానీ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు ముంబైలోని అనిల్‌కు సంబంధించిన 17 ప్రాంగణాల్లో సోదాలు కంపెనీ డైరెక్టర్ల నివాసాలు, మధ్యవర్తిత్వం వహించిన సంస్థల కార్యాలయాల్లో సోదాలు ఒకే చిరునామా నుంచి పలు మధ్యవర్తి కంపెనీలు పనిచేసినట్లు గుర్తించిన సీబీఐ Read full story
Sat 18:11 ఒక్క రోజులోనే డీఎంకేతో బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్ వెళ్లిపోయింది: స్టాలిన్ ఆవేదన టీవీకేకు మద్దతిచ్చిన కాంగ్రెస్‌పై స్టాలిన్ అసహనం ఒక్క రోజులోనే బంధం తెంచుకుందని వ్యాఖ్య వెంట నిలిచిన మిత్రపక్షాలకు ప్రత్యేక కృతజ్ఞతలు కొత్త ప్రభుత్వం పాత పథకాలు కొనసాగించాలని విజ్ఞప్తి Read full story
Sat 17:53 విజయ్ ఇంట్లో కోట్ల విలువ చేసే పెద్ద కార్లే కాదు... రూ.10 లక్షల లోపు చిన్న కారు కూడా ఉంది! విజయ్ వద్ద కోట్ల విలువైన ఐకానిక్ కార్లతో పాటు ఓ స్విఫ్ట్ కూడా ఉంది రూ.10 లక్షల లోపు విలువైన స్విఫ్ట్‌తో కనిపించి ఆశ్చర్యపరిచిన విజయ్ గ్యారేజీలో రూ.2.5 కోట్ల బీఎండబ్ల్యూ i7, రూ.2.2 కోట్ల లెక్సస్ వంటి లగ్జరీ కార్లు రాజకీయ పర్యటనల కోసం ఎక్కువగా టయోటా వెల్‌ఫైర్ వినియోగం గతంలో వాడిన రోల్స్ రాయిస్ ఘోస్ట్‌ను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం Read full story
Sat 17:52 ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణే సరిపోదు: రేవంత్ రెడ్డి ఆధునికీకరణ, పట్టణీకరణతో భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలన్న సీఎం నగరాన్ని క్యూర్, ప్యూర్, రేర్‌గా అభివృద్ధిని మూడు విభాగాలుగా విభజించుకున్నట్లు వెల్లడి Read full story