Tue 16:56 ఈ ఏడాది దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం: ఐఎండీ అంచనా నైరుతి రుతుపవనాల సీజన్ పై ఐఎండీ అంచనాలు దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 సెంమీ ఈ ఏడాది 105 శాతం వర్షపాతం నమోదవుతుందన్న ఐఎండీ Read full story
Mon 17:04 కేసీఆర్ ను గృహ నిర్బంధం చేశారనేది నా అనుమానం: రేవంత్ రెడ్డి రావణుడి వల్లే రాముడి గొప్పతనం తెలిసిందన్న రేవంత్ కేసీఆర్ ఉండటం వల్ల తనకు గుర్తింపు వచ్చిందని వ్యాఖ్య నియోజకవర్గాల పెంపుతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న సీఎం కేంద్రానికి ఐదు ఉత్తరాది రాష్ట్రాలు సరిపోతాయని వ్యాఖ్య Read full story
Mon 16:49 దక్షిణ సూడాన్‌లో నరమేధం... 70 మంది మృతి దక్షిణ సూడాన్‌లో బంగారు గనిపై సాయుధుల దాడి ఈ ఘటనలో 70 మందికి పైగా పౌరులు మృతి రాజధాని జుబా సమీపంలోని జెబెల్ ఇరాక్ గని వద్ద ఘటన గని వద్ద వివాదమే దాడికి కారణమని ప్రాథమిక సమాచారం అక్రమ మైనింగ్, సాయుధ గ్రూపుల మధ్య ఘర్షణలే కారణమంటున్న విశ్లేషకులు Read full story
Mon 16:37 డ్రోన్ల కొనుగోళ్లకు అమెజాన్ తరహా స్టోర్.. అమెరికా సైన్యం సరికొత్త ప్రయోగం! అమెరికా సైన్యానికి డ్రోన్ల కోసం అమెజాన్ సహకారం ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ ద్వారా డ్రోన్ల సులభ కొనుగోలు నెమ్మదైన కొనుగోలు ప్రక్రియను అధిగమించేందుకు కొత్త ప్రయోగం సైనికులు, మిత్రదేశాలకు అందుబాటులోకి రానున్న డ్రోన్ టెక్నాలజీ కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించి రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం Read full story
Mon 16:18 నటుడు ప్రకాశ్ రాజ్ కు సానుభూతి తెలిపిన జగన్ ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత కన్నుమూత ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్న జగన్ మాతృవియోగం ఎవరూ పూడ్చలేని లోటు అని వ్యాఖ్య Read full story
Mon 16:16 ఆర్థిక సంవత్సరం చివరి రోజున... కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో భారీగా పతనమైన సూచీలు 1,635 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ కీలకమైన 22,500 మార్క్ దిగువకు చేరిన నిఫ్టీ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ మినహా దాదాపు అన్ని షేర్లు నష్టాల్లోనే! Read full story
Mon 16:15 మీరొస్తే వాడి ఆత్మ శాంతిస్తుంది.. డిప్యూటీ సీఎం పవన్‌కు అమర జవాన్ తల్లిదండ్రుల కన్నీటి విజ్ఞప్తి అమర జవాన్ మురళీ నాయక్ వైకుంఠ సమారాధనకు రావాలంటూ పవన్‌కు తల్లిదండ్రుల ఆహ్వానం సోషల్ మీడియా వేదికగా వీడియో సందేశం పంపిన జవాన్ కుటుంబం మీరొస్తే తమ కుమారుడి ఆత్మ శాంతిస్తుందని తల్లిదండ్రుల భావోద్వేగం గతంలో మురళీ కుటుంబాన్ని పరామర్శించి.. ఆర్థిక సాయం అందించిన జనసేనాని ఏప్రిల్ 14న శ్రీసత్యసాయి జిల్లా కల్లితండాలో స్మారక కార్యక్రమం Read full story
Mon 16:03 తెలంగాణలో ఈగల్, హైడ్రా తరహాలో మరో సరికొత్త వ్యవస్థ... రేవంత్ రెడ్డి ప్రకటన ఆహార కల్తీ నియంత్రణ కోసం సరికొత్త వ్యవస్థను తీసుకువస్తామన్న ముఖ్యమంత్రి దేశంలోని చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థను రూపొందిస్తామని వెల్లడి రైతుల హక్కులను కాపాడేందుకు కనీస మద్దతు ధర చట్టం తెచ్చామన్న సీఎం Read full story
Mon 16:01 కొత్త ప్రియుడితో ఆలయంలో మలైకా అరోరా.. ఎవరీ హర్ష్ మెహతా? రాజస్థాన్‌లోని జైన ఆలయాన్ని సందర్శించిన నటి మలైకా అరోరా ఆమె వెంట ఉన్న కొత్త బాయ్‌ఫ్రెండ్ హర్ష్ మెహతాతో పెరిగిన ఊహాగానాలు హర్ష్ మెహతా ఒక డైమండ్ వ్యాపారవేత్త అని రిపోర్టుల వెల్లడి అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత హర్ష్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం ఈ వార్తలపై మలైకా, హర్ష్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించని వైనం Read full story
Mon 15:58 ఆఫర్లు మాయం, ధరలు భారం.. ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో ఏం జరుగుతోంది? భారత్‌లో భారీగా పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు ఫోన్లు, టీవీలు, ఏసీల ధరలు 6-8 ఏళ్ల క్రితం నాటి స్థాయికి చేరే అవకాశం ముడిసరుకుల వ్యయం, రూపాయి క్షీణతే ప్రధాన కారణాలని విశ్లేషణ తగ్గిపోయిన ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లతో వినియోగదారులపై అదనపు భారం స్మార్ట్‌ఫోన్లపై జీఎస్టీ తగ్గించాలని ప్రభుత్వానికి రిటైలర్ల సంఘం విజ్ఞప్తి Read full story