Thu 13:14 మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన అసదుద్దీన్ ఒవైసీ సాహిర్ లుధియాన్వి రాసిన కవితను సభలో వినిపించిన అసదుద్దీన్ బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్న అసదుద్దీన్ ఇది ముస్లిం ప్రాతినిథ్యాన్ని తుడిచివేసే చర్య అని ఆరోపణ Read full story
Thu 13:10 టీమిండియాలోకి 15 ఏళ్ల సంచలనం?.. సూర్య, సంజూలకు టెన్షన్! భారత జట్టులోకి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై జోరుగా చర్చ ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిలో పడిన యువ సంచలనం ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేస్తే.. సంజూ, అభిషేక్ వంటి సీనియర్లకు చిక్కులు వైభవ్ ఎంపికతో ఫామ్‌లో లేని కెప్టెన్ సూర్యకుమార్‌పై పెరిగిన ఒత్తిడి 35 మంది సభ్యుల జాబితాలో వైభవ్ పేరు ఉన్నట్లు పీటీఐ కథనం Read full story
Thu 13:05 మహిళా బిల్లుపై పార్లమెంట్ లో చర్చ.. అమిత్ షా, అఖిలేశ్ ల మధ్య మాటల యుద్ధం ‘ఉప-కోటా ’ కోసం అఖిలేశ్ డిమాండ్.. కుదరదని తేల్చిచెప్పిన అమిత్ షా ఓబీసీ, ముస్లిం మహిళలకు సబ్-కోటా ఇవ్వాలని అఖిలేశ్ డిమాండ్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కుదరవన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా Read full story
Thu 13:00 లాహోర్‌లో లష్కరే తోయిబా కీలక నేత అమీర్ హమ్జాపై కాల్పులు లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జా హఫీజ్ సయీద్ కు అత్యంత సన్నిహితుడు హమ్జాపై ఇప్పటికే నిషేధం విధించిన భారత్, బ్రిటన్ తదితరులు Read full story
Thu 12:51 తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త.. రెండు కొత్త రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ చర్లపల్లి-నర్సాపురం, నర్సాపురం-తిరుపతి మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చిన రైల్వే శాఖ ఇండోర్-లింగంపల్లి హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి వరకు పొడిగింపు వారానికి మూడు రోజుల నుంచి రోజువారీ సర్వీసుగా మారిన కాకినాడ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ చివరి వారం నుంచే అమల్లోకి రానున్న కొత్త రైళ్లు, మార్పులు Read full story
Thu 12:48 మ్యాచ్ సమయంలో 'దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ' పాట... బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు ఏప్రిల్ 5న జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ పాటను ప్లే చేయడంపై సీఎస్కే అభ్యంతరం పాటను ఉపయోగించే సమయం, సందర్భం సరికాదన్న సీఎస్కే మ్యాచ్ సమయంలో ఆ మీమ్స్‌ను ప్లే చేయడం సరికాదన్న సీఎస్కే Read full story
Thu 12:38 డీలిమిటేషన్‌పై బిగ్ ఫైట్.. పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల బలాబలాలు బిల్లు ఆమోదానికి రాజ్యసభలో ప్రభుత్వానికి కీలకంగా మారిన మద్దతు జనాభా ప్రాతిపదికన చేస్తే సీట్లు తగ్గుతాయని దక్షిణాది రాష్ట్రాల ఆందోళన డీలిమిటేషన్ పూర్తయితేనే మహిళా రిజర్వేషన్ల అమలు Read full story
Thu 12:37 ఇదేం రాక్షస మనస్తత్వం?: జగన్‌పై మంత్రి లోకేశ్ ఫైర్ వైసీపీ, జగన్‌పై మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు రాష్ట్రానికి కంపెనీలు వస్తుంటే తరిమేస్తామనడం రాక్షస మనస్తత్వం అంటూ చురక మత్స్యకారుల పిల్లలకు వెయ్యికి పైగా ఉద్యోగాలు వస్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్న తల్లిని, చెల్లిని గెంటేశారంటూ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు Read full story
Thu 12:31 మోహన్ బాబును ఆటపట్టించిన చిన్నారి అవ్రామ్ మోహన్ బాబుతో మనవడు అవ్రామ్ అల్లరి తాతయ్యను అనుకరిస్తూ డైలాగులు ముసిముసి నవ్వులు చిందించిన కలెక్షన్ కింగ్ Read full story