కేటీఆర్ పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు
- దమ్ము, ధైర్యం లేవా అంటూ ప్రశ్నించిన పొన్నం
- ఆ బీజేపీ ఎంపీ ఎవరో చెప్పాలని డిమాండ్
- కంచ గచ్చిబౌలి భూములపై కేటీఆర్ ఆరోపణలు అర్థరహితమని వ్యాఖ్య
ఆ ఎంపీ పేరు చెప్పే దమ్ము, ధైర్యం లేదా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. బీజేపీ నేతలు అవివేకంతో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం విమర్శించారు. సీఎం మార్పుపై ప్రకటనలు చేస్తూ వారి అవివేకాన్ని బయటపెట్టుకుంటున్నారని అన్నారు. ఒకవేళ సీఎంను మార్చాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎప్పుడో ప్రకటన చేసేవారని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.