01 Sat 11:25 ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల ఫలితాలు విడుదల చేసినట్లు ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్ ప్రకటన ఇంటర్ ఫస్టియర్‌లో 70 శాతం ఉత్తీర్ణత సెకండ్ ఇయర్‌లో 83 శాతం ఉత్తీర్ణత
02 Fri 09:30 డబ్బులు ఇవ్వకపోతే పౌరసత్వం లాగేసుకుంటాం.. ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో బెదిరింపులు! ఝార్ఖండ్ ఓటర్ వెరిఫికేషన్‌లో అక్రమ వసూళ్లు రూ. 50 నుండి రూ. 100 డిమాండ్ ఖర్చా-పానీ పేరిట బిఎల్‌వో వసూళ్లు డబ్బులు ఇవ్వకుంటే పౌరసత్వం రద్దని బెదిరింపులు
03 Fri 09:21 ఐదు రోజులకే కరిగిపోయిన అమర్‌నాథ్ మంచు లింగం.. భక్తుల్లో తీవ్ర నిరాశ! 90 శాతానికిపైగా కరిగిపోయిన మంచు లింగం హిమాలయాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం పర్యావరణ పరిరక్షణపై మొదలైన జాతీయ చర్చ రికార్డు స్థాయిలో పెరిగిన భక్తుల సంఖ్య
04 Fri 09:14 ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర?.. అమెరికాకు ఇజ్రాయెల్ హెచ్చరిక! స్వతంత్రంగా నిర్ధారించుకోలేని అమెరికా నిఘా సంస్థలు ఇజ్రాయెల్ హెచ్చరికల్లో మరో కోణమూ ఉండొచ్చన్న అనుమానాలు ఇరాన్‌పై దాడికి ట్రంప్‌ను ఒప్పించేందుకు ఇదొక సాకు అయి ఉండొచ్చన్న విశ్లేషణలు తనను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని ఇటీవల స్వయంగా ప్రకటించిన ట్రంప్
05 Fri 09:11 క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్‌లో బిగ్ బాష్ లీగ్ బోణీ.. చెన్నై వేదికగా తొలి మ్యాచ్! చెన్నై చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్ డిసెంబర్ 12న చారిత్రాత్మక పోరు రెనెగేడ్స్‌తో తలపడనున్న స్కార్చర్స్ మోదీ, అల్బనీస్ అధికారిక ప్రకటన
06 Fri 09:07 హెచ్-1బీ, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు అలర్ట్.. సంతకంపై యూఎస్ కొత్త రూల్స్.. చిన్న పొరపాటుకూ తిరస్కరణ! అమెరికా వలస దరఖాస్తులపై కొత్త సంతకాల నిబంధనలు అమలు ఇవాళ్టి నుంచి కఠినంగా అమలు చేస్తున్న యూఎస్‌సీఐఎస్ హెచ్-1బీ, గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై ప్రత్యక్ష ప్రభావం డిజిటల్, కాపీ-పేస్ట్ సంతకాలతో కూడిన దరఖాస్తుల తిరస్కరణ సంతకం సరిచేసుకునేందుకు లేని అవకాశం.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే
07 Fri 09:04 డ్రైవర్‌కు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన కండక్టర్ కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసిన కండక్టర్ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, నిలకడగా ఆరోగ్యం కండక్టర్ చేసిన పనిని మెచ్చుకున్న అధికారులు, సిబ్బంది
08 Fri 08:42 హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..! 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరుగుదల రూ.1,44,450కి చేరిన 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఒకే రకమైన ధరలు
09 Fri 08:40 అన్ని విభాగాల్లో విఫలమయ్యాం.. మా ఓటమికి మేమే కారణం: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను కోల్పోయిన భారత్ నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం అన్ని విభాగాల్లో విఫలమయ్యామని అంగీకరించిన శ్రేయస్ ఇది జట్టుకు పరివర్తన దశ అన్న టీమిండియా కెప్టెన్ తప్పుల నుంచి నేర్చుకుంటామని వ్యాఖ్య
10 Fri 08:38 ఫిఫా వరల్డ్ కప్‌లో ఎంబాపె విశ్వరూపం.. చరిత్రాత్మక రికార్డులతో సరికొత్త చరిత్ర! అత్యంత పిన్న వయస్కుడిగా 20 మ్యాచ్‌లు వేగంగా 20 వరల్డ్ కప్ గోల్స్ మెస్సి రికార్డుకు ఒక్క గోల్ దూరంలో ఎంబాపె నాకౌట్ దశలో అత్యధిక గోల్స్ సాధించిన స్టార్ ఫుట్‌బాలర్ సెమీఫైనల్లో అడుగుపెట్టిన ఫ్రాన్స్