ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మూసీ పునరుజ్జీవంపై అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
    Fri 18:00

    మూసీ పునరుజ్జీవంపై అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు

    • రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయ్యేలోపు మూసీ ప్రక్షాళన చేయాలన్న ముఖ్యమంత్రి
    • బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం సమీక్ష
    • హాజరైన ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు
    Read full story
  • డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం పట్ల యువత తిరగబడాలి: శాప్ చైర్మన్ రవినాయుడు
    Sat 20:28

    డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం పట్ల యువత తిరగబడాలి: శాప్ చైర్మన్ రవినాయుడు

    • ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారంగానే వైసీపీ డీఎస్సీపై కక్ష కట్టిందన్న రవినాయుడు
    • పారదర్శక డీఎస్సీపై ఆరోపణలతో యువత జీవితాలతో ఆడుకోవద్దని హితవు
    • స్పోర్ట్స్ కోటా భర్తీపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని సవాల్
    • డ్రైవర్లతో గ్రూప్-1 పేపర్లు దిద్దించిన వైసిపికి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదని స్పష్టీకరణ
    Read full story
  • నిజంగా స్మార్ట్ పెయింట్.. వేడిని తిప్పికొడుతుంది, నీటిని తయారుచేస్తుంది!
    Sat 19:57

    నిజంగా స్మార్ట్ పెయింట్.. వేడిని తిప్పికొడుతుంది, నీటిని తయారుచేస్తుంది!

    • శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ స్మార్ట్ పెయింట్
    • 97 శాతం సూర్యరశ్మిని అడ్డుకుని చల్లదనాన్నిచ్చే సామర్థ్యం
    • గాలిలోని తేమను గ్రహించి నీటిని తయారుచేసే టెక్నాలజీ
    • ఏసీల వాడకాన్ని తగ్గించి విద్యుత్ ఆదా చేసే అవకాశం
    • భారత్ వంటి దేశాలకు ఎంతో ప్రయోజనకరమని అంచనా
    Read full story
  • సముద్రాలను ఏలిన భయంకరమైన డైనోసార్ ను గుర్తించిన శాస్త్రవేత్తలు
    Sat 19:47

    సముద్రాలను ఏలిన భయంకరమైన డైనోసార్ ను గుర్తించిన శాస్త్రవేత్తలు

    • 8 కోట్ల ఏళ్ల కిందట జీవించిన సముద్రపు జీవికి గుర్తింపు
    • దీనికి టైలోసారస్ రెక్స్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్తలు
    • సముద్రపు 'టి-రెక్స్'గా దీనికి పేరు వచ్చింది
    • పొడవులో భూమిపైని టి-రెక్స్‌ను మించిపోయింది
    • పదునైన దంతాలతో మాంసాన్ని చీల్చివేసేదని వెల్లడి
    Read full story
  • మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తీవ్ర దాడి... క్రికెట్ హెల్మెట్ తో తలను కాపాడుకున్న ఎంపీ!
    Sat 19:33

    మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తీవ్ర దాడి... క్రికెట్ హెల్మెట్ తో తలను కాపాడుకున్న ఎంపీ!

    • పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి నిరసన సెగ
    • హింస బాధితుడిని పరామర్శించేందుకు వెళ్లగా అడ్డుకున్న స్థానికులు
    • కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడంతో క్రికెట్ హెల్మెట్ ధరించిన ఎంపీ
    • ఇది బీజేపీ పనేనని, హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పిన అభిషేక్
    • అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి బయటకు వచ్చిన అభిషేక్
    Read full story
  • అసలు సిసలైన హారర్ మూవీ... 38 సెకన్ల ఫుటేజికి కత్తెర వేసిన భారత సెన్సార్ బోర్డు
    Sat 19:22

    అసలు సిసలైన హారర్ మూవీ... 38 సెకన్ల ఫుటేజికి కత్తెర వేసిన భారత సెన్సార్ బోర్డు

    • హారర్ చిత్రం 'అబ్సెషన్'కు 'A' సర్టిఫికెట్ ఇచ్చినా సెన్సార్ కోతలు
    • హింస, శృంగార సన్నివేశాల్లో 38 సెకన్ల నిడివికి కత్తెర
    • సెన్సార్ బోర్డు తీరుపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి
    • థియేటర్లలో కంటే ఓటీటీలో అన్‌కట్ వెర్షన్ చూస్తామంటున్న నెటిజన్లు
    Read full story
  • డీఎస్సీ అత్యంత పారదర్శకం.. అక్రమాలకు ఆస్కారమే లేదు: ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్
    Sat 19:10

    డీఎస్సీ అత్యంత పారదర్శకం.. అక్రమాలకు ఆస్కారమే లేదు: ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్

    • డీఎస్సీ నియామక ప్రక్రియపై పూర్తి స్పష్టతనిచ్చిన ఏపీ ప్రభుత్వం
    • అక్రమాలకు తావులేని టీసీఎస్ ఐయాన్ ప్లాట్‌ఫామ్‌పైనే పరీక్షలు నిర్వహించామని వెల్లడి
    • మానవ ప్రమేయానికి ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని వివరణ
    • ఫలితాల జాబితాలు వెబ్‌సైట్ నుంచి తొలగించలేదని అపోహలను ఖండించిన విద్యాశాఖ కార్యదర్శి
    • ప్రతి దశనూ అత్యంత పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేసిన కోన శశిధర్
    Read full story
  • మనుగడ కోసం... ఆన్‌లైన్‌లో కాస్మెటిక్స్ అమ్ముకుంటున్న చైనా ప్రభుత్వ మీడియా!
    Sat 18:56

    మనుగడ కోసం... ఆన్‌లైన్‌లో కాస్మెటిక్స్ అమ్ముకుంటున్న చైనా ప్రభుత్వ మీడియా!

    • ఆర్థిక సంక్షోభంతో లైవ్‌స్ట్రీమ్ వ్యాపారంలోకి చైనా ప్రభుత్వ మీడియా
    • ప్రభుత్వ టీవీ ఛానెల్ సీసీటీవీలో చర్మ సౌందర్య ఉత్పత్తుల అమ్మకం
    • జర్నలిజం నుంచి షాపింగ్ మాల్‌గా మారాయంటున్న నివేదికలు
    • ప్రభుత్వ గుత్తాధిపత్యంతో చిన్న వ్యాపారులకు తీవ్ర నష్టం
    • ప్రకటనల ఆదాయం పడిపోవడంతో మీడియా సంస్థల కొత్త వ్యూహం
    Read full story
  • కాలేజీల్లో సినిమా ప్రమోషన్స్ దండగ.. డిజిటల్ మీడియానే ముఖ్యం: పృథ్వీరాజ్
    Sat 18:55

    కాలేజీల్లో సినిమా ప్రమోషన్స్ దండగ.. డిజిటల్ మీడియానే ముఖ్యం: పృథ్వీరాజ్

    • ఇండస్ట్రీలో ప్రమోషన్ల ట్రెండ్‌ను తప్పుబట్టిన పృథ్వీ
    • కాలేజీల్లో స్టూడెంట్స్‌ను కలవడం వేస్ట్ అని వ్యాఖ్య
    • ఒక్కడు కూడా థియేటర్ కి వచ్చి సినిమా చూడడన్న పృథ్వీ
    Read full story
  • రేపు జైసల్మేర్‌ను సందర్శించనున్న ట్రంప్ చిన్న కుమార్తె టిఫానీ
    Sat 18:37

    రేపు జైసల్మేర్‌ను సందర్శించనున్న ట్రంప్ చిన్న కుమార్తె టిఫానీ

    • భర్తతో కలిసి జైసల్మేర్ రానున్న ట్రంప్ కుమార్తె టిఫానీ
    • సరిహద్దు ప్రాంతం కావడంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
    • ఇప్పటికే ఢిల్లీ, ఆగ్రాలలో పర్యటించిన టిఫానీ దంపతులు
    • ఈ పర్యటనతో పర్యాటక రంగం పుంజుకుంటుందని ఆశాభావం
    • 2018లో జైసల్మేర్ వచ్చిన ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV