01 Fri 16:25 జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. నిరుద్యోగులు పోటెత్తడంతో స్వల్ప తోపులాట పెద్ద ఎత్తున తరలి వచ్చిన యువతీయువకులు హాలు లోపలకు వెళ్లే క్రమంలో తోపులాట జాబ్ మేళాలో 60 కంపెనీలు పాల్గొంటున్నాయన్న మంత్రులు
02 Wed 08:49 ఇరాన్‌తో చర్చలు ఆగలేదు: ట్రంప్ స్పష్టత ఇరాన్‌తో చర్చలు ఆగిపోయాయన్న వార్తలను ఖండించిన ట్రంప్ నిరంతరాయంగా చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టీకరణ ఇటీవలి రోజుల్లో కూడా సంభాషణలు జరిగాయన్న అమెరికా అధ్యక్షుడు అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి వంటి అంశాలపై చర్చలు
03 Wed 08:40 సీబీఎస్ఈలో ప్రకంపనలు.. చైర్మన్, సెక్రటరీ బదిలీ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానంలో లోపాలపై సీబీఎస్ఈ చైర్మన్, సెక్రటరీ బదిలీ 12వ తరగతి రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌పై భారీ సైబర్ దాడి వివాదాలపై విచారణ జరిపేందుకు ఏకసభ్య కమిటీ ఏర్పాటు దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ మంత్రి హామీ
04 Wed 08:33 వైభవ్ సూర్యవంశీ రన్ మెషిన్ మాత్రమే కాదు.. అంతకుమించి: సచిన్ ఐపీఎల్ 2026లో 776 పరుగులతో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ యంగ్ సెన్సేషన్ ఆటతీరుపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు ఒత్తిడిలోనూ దూకుడుగా ఆడి జట్టుకు నమ్మకాన్ని ఇచ్చాడన్న సచిన్ సూర్యవంశీ కోసం ప్రత్యర్థి జట్లు ప్రత్యేకంగా ప్రణాళికలు రచించాయని విశ్లేషణ
05 Wed 08:23 యూకేను కుదిపేస్తున్న లైంగిక దాడుల కుంభకోణం.. ప్రపంచంతో కన్నీళ్లు పెట్టిస్తున్న నివేదిక పార్లమెంట్‌లో బాధితుల వాంగ్మూలాలు చదివిన ఎంపీ దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థీకృత లైంగిక దాడులు మతం, జాతి ఆధారంగా బాలికలపై వేధింపులు పోలీసులపైనా బాధితురాలి రేప్ ఆరోపణలు నివేదిక విడుదలకు సిద్ధం.. తక్షణ చర్యలకు డిమాండ్
06 Wed 08:10 5,300 ఏళ్ల మమ్మీ.. మరణం తర్వాత కూడా ఆగని జీవం! 5,300 ఏళ్ల నాటి ఓట్జీ ఐస్‌మ్యాన్ మమ్మీలో ఇంకా బతికే ఉన్న సూక్ష్మజీవుల గుర్తింపు ఆధునిక మనుషుల్లో అంతరించిపోయిన అరుదైన బ్యాక్టీరియా జాతులు ఆయనలో ప్రత్యక్షం మమ్మీని కాపాడే రసాయనాలనే ఆహారంగా తీసుకుంటూ వృద్ధి చెందుతున్న ఈస్ట్
07 Wed 08:06 పసిడి ప్రియులకు కాస్త ఊరట.. దిగివచ్చిన ధరలు హైదరాబాద్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలుఅంతర్జాతీయ మార్కెట్లలో పరిమిత ఒడుదొడుకులే కారణం బంగారం బాటలోనే స్వల్పంగా తగ్గిన వెండి ధరలు
08 Wed 08:05 గంజాయి అమ్మకాలను ప్రశ్నించినందుకు ఘోరం.. చెన్నైలో యువకుడిని కొట్టి చంపిన వైనం గంజాయి విక్రయాలను ప్రశ్నించిన విష్ణు గ్యాంగ్ దాడిలో యువకుడి మృతి తమిళనాడు ప్రభుత్వంపై ఈపీఎస్ తీవ్ర విమర్శలు శాంతిభద్రతల పరిరక్షణలో వైఫల్యంపై ఆరోపణలు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
09 Wed 07:50 నార్వే చెస్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ సంచలనం.. ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను చిత్తు చేసిన ప్రజ్ఞానంద నార్వే చెస్‌లో ప్రపంచ నెంబర్ 1 కార్ల్‌సన్‌ను మరోసారి ఓడించిన ప్రజ్ఞానంద ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌పై క్లాసికల్ గేమ్‌లో గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డ్ ఈ విజయంతో 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరిన 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఓటమితో కార్ల్‌సన్ ఎనిమిదో టైటిల్ ఆశలు దాదాపు గల్లంతు
10 Wed 07:47 కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. నేడు సీఎంగా డీకే శివకుమార్ పట్టాభిషేకం లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లో మధ్యాహ్నం ప్రమాణ స్వీకార వేడుక తొలి విడతలో 13 మంది మంత్రుల ప్రమాణం పరమేశ్వరకు ఏకైక డిప్యూటీ సీఎం పదవి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి సిద్ధరామయ్య